Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 27 August 2022

శ్రీకృష్ణ విజయము - ౬౧౨(612) - Aditya Srirambhatla

( భృగుమహర్షి శోధనంబు ) 10.2-1277-క. అలఘుపవిత్ర! భవత్పద జలములు నను నస్మదీయ జఠరస్థ జగం బుల లోకపాలురను బొలు పలరఁగఁ బుణ్యులను జేయు ననఘచరిత్రా! భావము: పవిత్రమూర్తి! మహానుభావా! నీ పాదజలం నన్నే కాదు నా కడుపులో ఉన్న సమస్త లోకాలను, లోకపాలకులను పవిత్రం చేయగలదు. http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=86&Padyam=1277 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Sat, 27 Aug 2022 15:26:29 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger