Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 18 October 2014

G.K.క్విజ్-12 ... మరో 20 వెన్నెల వెలుగులు

G.K.క్విజ్-12 ... మరో 20 వెన్నెల వెలుగులు


G.K.క్విజ్-12

Posted: 18 Oct 2014 08:32 AM PDT

రచన : pratapreddy sareddy | బ్లాగు : సారెడ్డి సంచిక
1. జలియన్ వాలాబాగ్ లో కాల్పులు జరిపించిన బ్రిటిష్ పోలిస్ అధికారి ఎవరు?

2. సువాసనల ద్వీపము అని దేనికి పేరు?

3. ఉష్ణమండల గడ్డి మైదానాలను ఏమని పిలుచుదురు?

పూర్తిటపా చదవండి...

ఇదేనా మోదీ భారతం

Posted: 18 Oct 2014 08:27 AM PDT

రచన : kattashekar | బ్లాగు : కట్టా మీఠా

image
24ss1

రేంద్ర మోదీ ప్రభుత్వం గత వారం రోజుల వ్యవధిలో పలు మౌలికమైన అంశాలపై తన వైఖరిని బట్టబయలు చేసింది. నల్లధనం సంపాదించి విదేశాల్లో దాచుకున్న కుబేరుల పేర్లు వెల్లడించలేమని కేంద్ర హోంశాఖ ఆర్థిక మంత... పూర్తిటపా చదవండి...

నేను తప్పు చేసాను

Posted: 18 Oct 2014 08:19 AM PDT

రచన : Vas Sreeni | బ్లాగు : నా బడిలో
నేను ఎస్ఎస్సి వార్షిక పరీక్షలువ్రాస్తున్న రోజులవి,సందేహం లేదు నాకు తెలుసు మా గవర్నమెంట్  స్కూల్ టాపర్ ని నేనే నని,అపుడే జమ్బ్లింగ్ పద్దతి స్టార్ట్ అయ్యింది,నా వెనకే మా స్కూల్ స్టూడెంట్,తనకి రెండు కాళ్ళు  లేవు,ట్రైసైకిల్ పైన వచ్చేవాడు,హాస్టల్ లో ఉండేవాడు,నాకు తెల్సు, తను చదవలేడని,నా మీద నమ్మకం పెట్టుకున్నాడని మాత్రం ఆలోచించలేదు,నాకు స్వార్ధం ఎక్కువ, స్కూల్ ఎగ్జామ్స్ లో కూడా ఎవరికీ చూపించే వాణ్ణి కాదు,నా ప్రక్కనే ప్రైవేటు స్కూల్ స... పూర్తిటపా చదవండి...

నిమాయె కల నిజమాయె - స్వప్న సుందరి నుండి ఘంటసాల

Posted: 18 Oct 2014 07:59 AM PDT

రచన : Sury Vulimiri | బ్లాగు : ఘంటసాల


పూర్తిటపా చదవండి...

DSC COACHING CENTRE, BEST COACHING

Posted: 18 Oct 2014 07:58 AM PDT

రచన : Chaitanya Kumar | బ్లాగు : నవచైతన్య కాంపిటీషన్స్
DSC SGT MODEL TEST ON 20th October, 2014 Monday at 10 AM
> Daily Own Printed Daily Tests
> Own Printed Weekly tests
> OMR System for Every Test
> Ranking will be given daily
> 75 Days Coaching Classes
> Divisional (subject wise tests) upto DSC Exam
> Fee... పూర్తిటపా చదవండి...

అద్భుతమైన మొబైల్ రోడ్ సైడ్ రెస్టారెంట్లు....ఫోటోలు

Posted: 18 Oct 2014 07:18 AM PDT

రచన : Satya Narayana | బ్లాగు : మీ కోసం

ఓ మార్గదర్శి!

Posted: 18 Oct 2014 06:36 AM PDT

రచన : భానుకిరణ్ పేరాబత్తిని | బ్లాగు : మట్టి, మశానం, నేను ..
రక రకాల ఆనందాలు ఒకేసారి పొంగుతున్నాయి మనసులో !
ఏ ఆనందం దేనికోసమో అర్థం కావట్లేదు ! ఒక దాని కొకటి పోలికలు లేకుండా ఉన్నాయి రంగులు !
నీ చేయి గెట్టిగా పట్టుకోనివ్వు .. నువ్వు ఎటు పరిగెడితే అటు నీతోనే నేనొస్తాను ..

ఉదయాన గాలి వెచ్చగా తగిలి .. చలి తొలగి మేనంతా పరమానందం అయింది!
బద్ధకం విడిచి ఒళ్ళు విరుచుకున్నాను ..
ఊపిరిలో జీవం నిండి హృదయం పరవశం అయింది!
ఉలిక్కి పడి వేగం పెంచి పరిగెత్తాను .. కనిపిస్తావు కాని అందవు!
నీకు అలసట ఉండదు. మా లాగ వెర్రి వ్యామోహాలు ఉండవు!
నీ గురి మహోన్నతమైనది!

నిన్ను అందుకొనే ప్రయత్నంలో నా మ... పూర్తిటపా చదవండి...

మొన్న కనిపించావు మైమరచిపోయాను

Posted: 18 Oct 2014 06:30 AM PDT

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : సరిగమలు... గలగలలు

మరో అందమైన ప్రేమగీతం.. సూర్య,సిమ్రాన్ మేక్ అప్ ఈ పాట ప్రత్యేకత.. వినటానికి చూడటానికి కూడా బాగుంటుంది..

Quiz

Posted: 18 Oct 2014 05:55 AM PDT

రచన : RAJ A | బ్లాగు : My VALUABLE LESSONS

.
పూర్తిటపా చదవండి...

జలుబు, దగ్గు ? ఇంట్లో లభించే వస్తువులతోనే చెక్ !

Posted: 18 Oct 2014 05:46 AM PDT

రచన : satish kumar | బ్లాగు : జయం సంతోషం
వర్షాకాలంలోనూ, చలికాలంలోనూ బాగా వేధించే సమస్యలు జలుబు, దగ్గు. అన్ని వయసుల వారూ వీటి బారిన పడక తప్పదు. ముఖ్యంగా వీటి కారణంగా పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. ఒక్కోసారి మందులు వాడినా ఉపశమనం లభించదు. అలాంటి సమయాల్లో ఇంట్లో లభించే వస్తువులతోనే వీటికి చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం. 

పూర్తిటపా చదవండి...

నీ ప్రేమనందుకోలేని ఈ నా జీవితం వృధా ... అని  ఈ ప్రాణం వదిలేయనా ......... నీ ప్రేమనోందే ఒక్క క్షణంమైనా...

Posted: 18 Oct 2014 05:46 AM PDT

రచన : viswa149 | బ్లాగు : VISHWA Poems
నీ ప్రేమనందుకోలేని ఈ నా జీవితం వృధా ... అని 
ఈ ప్రాణం వదిలేయనా .........

నీ ప్రేమనోందే ఒక్క క్షణంమైనా  చాలు అని ........
ఈ జీవితం ఇలాగే కొన... పూర్తిటపా చదవండి...

బ్లాక్‌బ్యూటీ

Posted: 18 Oct 2014 05:36 AM PDT

రచన : Dantuluri Kishore Varma | బ్లాగు : మన కాకినాడలో....
అన్నా సూవుల్ (Anna Sewell) 1877లో రాసిన బ్లాక్ బ్యూటీ నవల ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోయిన నవలల్లో ఒకటి. ప్రస్తుతం బ్లాక్ బ్యూటీని చిల్డ్రన్స్ క్లాసిక్స్ విభాగంలో చేరుస్తున్నప్పటికీ ఈ నవల రాయబడింది మాత్రం పిల్లలకోసం కాదు. పంతొమ్మిదో శతాబ్ధంలో ప్రయాణాలకి, సరుకుల రవాణాకి గుర్రపుబళ్ళమీద ఎక్కువగా అధారపడే వారు. ఇప్పుడు ధనవంతుల సొంత కార్లలాగ అప్పుడు రకరకాల గుర్రపుబళ్ళు ఉండేవి.  ఎక్కడికైనా... పూర్తిటపా చదవండి...

ఆత్మ సంతృప్తి లో నేను ఇరుక్కున్నాను

Posted: 18 Oct 2014 05:19 AM PDT

రచన : K Srinivas | బ్లాగు : నేనెవరు?
సంతృప్తి చెందడం మానవ నైజం,

తప్పు చేసిన వాడు తప్పును ఒప్పుగా అనుకొని,

తప్పు చేయని వాడు తప్పుని తప్పు గా అనుకొని,

సంతృప్తి లేకుండా భాదపడే  వాడెవ్వడు?


జీవితంలో

Posted: 18 Oct 2014 05:11 AM PDT

రచన : ఆకాంక్ష | బ్లాగు : ఆకాంక్ష

చల్లని స్పర్శ – ఉగ్రరూపం

Posted: 18 Oct 2014 04:57 AM PDT

రచన : kadhanika | బ్లాగు : kadhanika

Hudhud    Hudhud, an Arabic word, refers to the Hoopoe bird.

చల్లని స్పర్శతో మనల్ని సేదతీర్చే ప్రకృతిమాత ఉగ్రరూపం దాల్చి భయభ్రాంతుల్ని చేస్తే …… మనము భయపడి యెంతదూరమని పారిపోగలము?? అసలు పారిపోగలమా? తలవంచి మాత కోపము శిరసావహించవసిందే కదా!! అదే జరిగింద... పూర్తిటపా చదవండి...

పిల్లలకోసం సాక్షి ప్రత్యేక దినపత్రిక ?

Posted: 18 Oct 2014 04:12 AM PDT

రచన : Professor K.Nageshwar | బ్లాగు : India Current Affairs
పాఠశాలలో చదివే పిల్లల కోసం సాక్షి కొత్తగా ఒక ప్రత్యేక దిన పత్రికను ప్రారంభిచనున్నట్లు మార్కెట్ వర్గాలు చెపుతున్నాయి. ఈ నెల చివరిలోనే ఇది మార్కెట్ లోకి రావచ్చని ఈ వర్గాల క... పూర్తిటపా చదవండి...

సంజీవదేవ్ by ముత్తేవి రవీంద్రనాథ్

Posted: 18 Oct 2014 03:56 AM PDT

రచన : innaiah | బ్లాగు : మానవవాదం
స్ఫూర్తి ప్రదాత సంజీవదేవ్ -- ముత్తేవి రవీంద్రనాథ్, 98491 31029. పరిచయం :- ఆయనో సాదా సీదా మనిషి. ఆయనకేమీ డిగ్రీలూ గట్రా లేవు. పుట్టింది ఏ పండితవంశంలోనో కాదు - స్థితిపరులైన వ్యవసాయదారుల కుటుంబంలో. బాల్యం కొంతకాలం మేనమామల ఇంట కృష్ణా జిల్లా నందిగామ సమీపంలోని కోనాయపాలెంలోనూ, తరువాత జీవితం అంతా తెనాలి సమీపంలోని తన... పూర్తిటపా చదవండి...

గట్టి పకోడీలు (రిబ్బన్ పకోడీ)

Posted: 18 Oct 2014 03:30 AM PDT

రచన : indu | బ్లాగు : తెలుగు వారి బ్లాగ్
            తడి బియ్యప్పిండి -  1 కే.జి
             వెన్న - 1/4 కే.జి
             అల్లం - 50 గ్రా.
             పచ్చి మిర్చి - 10
             నూనె  - వేయించటానికి సరిపడా
              ఉప్పు - సరిపడా
              జీరా -25 గ్రా.                                                                                                                                                                                                                  బియ్యం కడిగి ఒకపూట నానబెట్టాలి.మర పట్టించి జల్లించి దానిలో వెన్న,ఉప్పు,జీరా,అల్లం,పచ్చిమిర... పూర్తిటపా చదవండి...

విశాఖలో ఒక పాజెటివ్ వేవ్..ఇలాగే ముందుకి వెళ్దాం..

Posted: 18 Oct 2014 02:48 AM PDT

రచన : Suneel Vantaram | బ్లాగు : సునీలం..

విశాఖలో ఇప్పుడు ఒక పాజెటివ్ వేవ్ అనండి లేదా ఒక పాజెటివ్ శక్తి అనండి ప్రవహిస్తుందనిపిస్తుంది.రాష్ట్రం నలుమూలల నుండి అది వీస్తుంది.అందరినీ ఉత్తేజపరుస్తుంది. ఈ వేవ్ కనక ఇలాగే వీస్తే చాలా కొద్ది సమయంలో తిరిగి రెట్టించిన ఉత్సాహంతో రాష్త్రం అభివృద్ధి పథంలో నడుస్తుంది అనటంలో సందేహంలేదు. ఇప్పటికీ నెగటివిటి వెనక్కిలాగడానికి ప్రయత్నిస్తుంది కాని మనం లొంగకూడదు. అందరూ చెట్లు నాటటంలో కూడా భాగస్వామ్యం కావాలి. ఇకపోతే ఈ చెట్లు నాటటంలో అగ్రికల్చర్ విద్యార్థులని సూపర్వైజర్లుగా వాడుకుంటామని సీ.ఎం గారు ప్రకటించారు.ఇంకా అరకు, పాడేరు లో 5లక్షల ఎకరాలలో కాఫి పండ... పూర్తిటపా చదవండి...

రాముణ్ణి గుర్తు చేసే సీత ఆకృతి..

Posted: 18 Oct 2014 02:24 AM PDT

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

రాముణ్ణి గుర్తు చేసే సీత ఆకృతి

అశోక వనంలో  హనుమకి కనబడిన సీత ఆకృతి రాముణ్ణి స్ఫురింప జేసిందని శ్రీ విశ్వనాథ సత్యనారాయణ వారి అద్భుత కల్పన, వారి 'రామాయణ కల్పవృక్షం' కావ్యంలోనిది:. 

పూర్తిటపా చదవండి...

మన సినిమాటోగ్రాఫర్లు కూడా సినిమాల్లో నటించారండోయ్

Posted: 18 Oct 2014 02:22 AM PDT

రచన : వరప్రసాద్ దాసరి | బ్లాగు : దాసరిగమలు
మన సినిమాటోగ్రాఫర్లు కూడా అప్పుడపుడూ ఆటవిడుపుగా కొన్ని సినిమాల్లో నటించారండోయ్. చోటా K నాయుడు 'నిర్ణయం' సినిమాలో మురళీమోహన్ అనుచరుడిగా నటించాడు. ఆ పాత్ర విలన్ల చేతిలో చనిపోతుంది. అలాగే యింకో సినిమాటోగ్రాఫర్ S. గోపాల్ రెడ్డి కూడా "గోవిందా గోవింద" సినిమాలో CBI ఆఫీసరు పాత్రలో నటించాడు. గమ్మత్తేంటంటే ఆ సినిమాలో ఆ పాత్ర కూడా చనిపోతుంది విలన్ల చేతిలో.    
... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger