ఆహ్వానం! ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- ఆహ్వానం!
- ఆణిముత్యాలు - 136
- మన మనమన మనమె మనమె మనమన మనమే
- ఆరు ముఖాలూ ... ఆరు ముద్దులూనూ !
- యోగ సాధనలో ఎదురయ్యే తొమ్మిది అడ్డంకులు,
- తెలుగు వికిపీడియా
- స్వాతంత్ర దినోత్సవం - సద్గురు మలయాళ స్వామి వారి సందేశం
- పంద్రాగష్టు మన జండాపండుగ
Posted: 14 Aug 2015 05:03 PM PDT |
Posted: 14 Aug 2015 05:00 PM PDT |
Posted: 14 Aug 2015 04:30 PM PDT రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 02 - 2014 న ఇచ్చిన ... పూర్తిటపా చదవండి...సమస్యకు నా పూరణ. సమస్య - మన మనమన మనమె మనమె మనమన మనమే కందము: మనమన తెనుగున మనమగు మనమనగా సంస్కృతమున మనసందురుగా మనభాష సొగసు జూడుడు మన మనమన మనమె మనమె మనమన మనమే |
ఆరు ముఖాలూ ... ఆరు ముద్దులూనూ ! Posted: 14 Aug 2015 09:48 AM PDT రచన : పంతుల జోగారావ్ | బ్లాగు : కథా మంజరి బ్రహ్మకి అయిదు ముఖాలుండేవి. అయితే, ఇప్పుడు నాలుగే ఉన్నాయి. కుమార స్వామికి ఆరు ముఖాలు , ఒక్కో చోట శివుడికి పంచముఖాలు , రావణుడుకి పది ముఖాలు , ఉండడం మ... పూర్తిటపా చదవండి... |
యోగ సాధనలో ఎదురయ్యే తొమ్మిది అడ్డంకులు, Posted: 14 Aug 2015 09:39 AM PDT రచన : durgeswara | బ్లాగు : హరిసేవ పతంజలి ఒక శాస్త్రవేత్త. అతి తక్కువ పదాలలో ఎన్నో అద్భుత విషయాలను చెప్పారు. యోగ సాధనలో ఎదురయ్యే తొమ్మిది అడ్డంకులు, వాటి వలన కలిగే పరిణామాలను వివరించారు. మరి వాటిని తొలగించుకోవడానికి ఏం చేయాలి..? ఏకతత్వ అభ్యాసః తత్ప్రతిషేధార్థమ్ ఏకతత్వ అభ్యాసః పతంజలి యోగసూత్ర 32 ఒక పనిని ఎంచుకుని దానినే సాధన చేస్తూ పోవాలి. అదొక్కటే మార్గం. మన మనసు ద్వైతంపై ఆధారపడటం (ఒకటిగా ఉన్న సత్యాన్ని అనేకంగా చూడటం) వలన కష్టాలు పడుతుంది. ఎక్కడైతే అనేక అవకాశాలు ఉంటాయో.. అక్కడ గందరగోళం కూడ... పూర్తిటపా చదవండి... |
Posted: 14 Aug 2015 09:28 AM PDT రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక తెలుగు వికిపీడియాగురించి చాలామందికి తెలిసే ఉంటుంది. తెలీకపోతే చూడండి. లింకు ఇక్కడ గత రెండు రోజులలో తెలుగు వికిపీడియా కార్యకర్తలలో ఒకరైన వెంకటరమణగారు తాము సృష్టించిన ఒక పేజీవిషయంలో నన్ను సంప్రదిస్తున్నసందర్భంలో వారి క్రియాశీలత, శ్రద్ధ మరొకమారు నాకు ప్రస్ఫుటమయింది. మన దేశంలో అసంఖ్యాకమైన తెలుగు కవులు,రచయితలు,విమర్శకులు,సాహితీకారులు, విజ్ఞాన శాస్త్రవేత్తలు,కళాకారులు,స్వాతంత్ర్య సమరయోధులు ఇంకా అనేక రంగాలలో విశేష కృషిచేసినవారున్నారు. వారి రచనలను, వారందించిన సేవలను మనం వినియోగిస్తున్నాం. వారి సేవలు చిరస్తాయిగా నిలిచినపుడు అటువంటి వారి జీవిత […] ![]() |
స్వాతంత్ర దినోత్సవం - సద్గురు మలయాళ స్వామి వారి సందేశం Posted: 14 Aug 2015 09:23 AM PDT రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh సద్గురు మలయాళ స్వామి వారి స్వాతంత్ర సందేశం 1947 ఆగష్టు 15 న దేశానికి స్వతంత్రం లభించింది. సెప్టెంబరులో ఒక సందేశం ఇస్తూ స్వామి వారు ఇలా అన్నారు .............. "గతమాసము 15 వ తేదీన స్వరాజ్యము వచ్చినందుకు దేశమంతటా ఆబాలవృద్ధము మహానందముగా ఉత... పూర్తిటపా చదవండి... |
Posted: 14 Aug 2015 09:16 AM PDT రచన : kadhanika | బ్లాగు : kadhanika మనదేశంకి యింకా రెండు నెలలకి స్వాతంత్రం లభిస్తుందనగా నేను పుట్టాను. నాకు చిన్నతనంలో జండాపండుగ అత్యంతప్రీతికరమైనది. ఇప్పటికీ ఆరోజు నాకు యెంతో యిష్టమైనది, యెంతో ముఖ్యమైనది. బహుశ నావయసు వాళ్లందరికీ కూడా అంతేనేమో! ఆగష్టు పదిహేను తెల్లవారి నిద్రలేచి స్నానం చేసి మంచిబట్టలు కట్టుకుని ముస్తాబై స్కూలికి పరిగెట్టేవాళ్లము. జెండావందనం, స్కూలు బాండుతో గొంతు కలిపి దేశభక్తి... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment