Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 15 August 2015

స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు ...ఇంకా 17 టపాలు : లంచ్ బాక్స్

స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు ...ఇంకా 17 టపాలు : లంచ్ బాక్స్


స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు

Posted: 15 Aug 2015 01:40 AM PDT

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
భరతమాత శృంఖలాలు తెంచుకున్న శుభదినమున అందరకూ శుభాకాంక్షలు

వందేమాతరం
index.jpg


పూర్తిటపా చదవండి...

తెలుగింటి పుల్కాలు డా. జి వి పూర్ణచందు

Posted: 15 Aug 2015 01:18 AM PDT

రచన : Dr. G. V. Purnachand, B.A.M.S., | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,
తెలుగింటి పుల్కాలు      

డా. జి వి పూర్ణచందు  

 పూర్తిటపా చదవండి...

శర్మ కాలక్షేపంకబుర్లు-కల్తీ పై,కార్బైడ్ పై దాడులు

Posted: 15 Aug 2015 12:49 AM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
కార్బైడ్ పై దాడులు-ఆహార పదార్ధాలు/పండ్లు/నిలవ చేయడం. నిన్నను ఒకటపా రాస్తూ కల్తీ గురించి చెప్పడం జరిగింది. యాదృఛ్ఛికంగా ఒక పేపర్ వార్తకి హైకోర్ట్ సుమోటో గా స్పందించి ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం దాడులు జరిగేయి, ప్రక్రియ మొదలయింది. శుభం. హైకోర్ట్ వారికి వందనాలు, శుభాభినందనలు. ఇది ఒక రోజు పోరాటం కాకుండా చూసుకోవలసిన బాధ్యత ప్రజలమీదనే … చదవడం కొనసాగించండి పూర్తిటపా చదవండి...

ఓ నా దేశవాసులారా!… కవి ప్రదీప్, హిందీ, భారతీయకవి

Posted: 15 Aug 2015 12:37 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

మిత్రులందరికీ 69వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

 

1963 వ సంవత్సరం గణతంత్రదినోత్సవం సందర్భంగా లతా మంగేష్కర్  ప్రముఖ హిందీ కవి ప్రదీప్ వ్రాసిన ఈ గీతాన్ని, అప్పటి ప్రధానమంత్రి శ్రీ నెహ్రూ సమక్షంలో జనవరి 27న National Stadium లో ఆలపించేరు.   ఆ గీతాన్ని ఇక్కడ వినండి 

ఓ నా దేశవాసులారా! మీ కనుల్లో నీరు నింపండి
మీ నోరారా నినాద... పూర్తిటపా చదవండి...

స్వాతంత్ర దినోత్సవం - సద్గురు శివానందమూర్తి సందేశం

Posted: 14 Aug 2015 11:24 PM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
ఈ సంస్కృతి మనకు ఏం చెప్తోంది, అది చెప్పినట్టు మనము జీవిస్తున్నామా? ఈ సంస్కృతి మనలని ఎలాగ జీవించమని అభిలషిస్తున్నదో, మనమట్లా జీవిస్తున్నామా అని ఆత్మవిమర్శ చేసుకోవలసిన సమయం భారతదేశ చరిత్రలో పూర్వం కంటే ఎక్కువగా నేడు ఉంది. మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి, పరిసరాలు పరిశీలించుకోవాలి, మన తప్పు ఎమైనా ఉందా అని తెలుసుకోవాలి. అంటే ఏ విధంగా ఆర్షధర్మంలో పుట్టి.......... చాలా పాతది కాబట్టి సనాతనధర్మం, రాముడు ఆయన వంశంలో 62వ తరం వాడు, ఆయన వంశకర్త కూడా ఈశ్వరుడిని ఆరాధించాడు, ధర్మాన్ని పాటించాడు. అందువల్ల అది చాలా సనాతనం. ఈ ధర్మాన్ని ఈ విధంగా జీవించమని నిరూపించి చూపింది మహర్షుల... పూర్తిటపా చదవండి...

దేశభక్తి గేయాలు

Posted: 14 Aug 2015 10:55 PM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకొని దేశభక్తి గేయాలు విందాము. రజనీకాంతరావు గారి మొదటి రెండు గేయాలకు ఆడియో సహకారం శ్రీ టి. వి. రావు గారు. మిగతావి రేడియో ప్రసారాల నుండి 

పూర్తిటపా చదవండి...

గోదావరి ఒడ్డున మరోనాగార్జునుడు శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి :: డా. జి వి పూర్ణచందు

Posted: 14 Aug 2015 10:54 PM PDT

రచన : Purnachand Gangaraju | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,
గోదావరి ఒడ్డున మరోనాగార్జునుడు

శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిపూర్తిటపా చదవండి...

శ్రీమద్భారతీయులకు 69 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

Posted: 14 Aug 2015 10:27 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
images?q=tbn:ANd9GcTrl3BFTZvHmfNq1kDgwxW
 జై భారత్.
శ్రీమద్భారతాంబ ముద్దుబిడ్డలైన యావన్మంది భారతీయులకు 69 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకా... పూర్తిటపా చదవండి...

అంకితం....

Posted: 14 Aug 2015 10:12 PM PDT

రచన : maha rshi | బ్లాగు : నా కలం నా కవనం
అమ్మ కడుపునుండి ఆయువు పొసుకోవడం
అస్సలు తెలియలేదు
కాని
కొన్ని క్షణాల క్రితమే 
ఆ అనుభూతి తెలిసింది
తనువు అనువు అనువున 
కణం కదలిక తెలిసింది
ప్రతీ నెత్తుటి చుక్కలో
వేడిమి తెలిసింది 
పూర్తిటపా చదవండి...

• ట్రై కలర్‌ పరాఠా

Posted: 14 Aug 2015 10:00 PM PDT

రచన : sukanya | బ్లాగు : వంటలు - vantalu
11902346_1012757322090617_88955510302439
పూర్తిటపా చదవండి...

మువ్వన్నెల కేతనంబు

Posted: 14 Aug 2015 09:42 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)

అందరికీ 69వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.



విజయ రాముని యాత్ర నాలుగో జాబితా

Posted: 14 Aug 2015 08:55 PM PDT

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి

స్ఫూర్తి

Posted: 14 Aug 2015 07:10 PM PDT

రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత
మన మాతృభూమి 
అగణితమౌ
ఆదర్శాలకు స్ఫూర్తి 
       మనదేశం యశోప్రభల 
                    మనసారా కీర్తిద్దాం! ||
పూర్తిటపా చదవండి...

స్లీమాన్ కథ-5: పెళ్లి కూతురు వేటలో...

Posted: 14 Aug 2015 07:00 PM PDT

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
ఎకెతేరీనా అతనికి నచ్చకపోలేదు. ఆమెది కట్టి పడేసే అందమే. కానీ ఎటూ తేల్చుకోలేకపోయాడు. మెక్లంబర్గ్ లో ఉన్న సోదరికి ఉత్తరం రాశాడు. ఒకసారి రష్యా వచ్చి సెయింట్ పీటర్స్ బర్గ్ లో తన దగ్గర కొన్ని వారాలు ఉండమనీ; ఆ తర్వాత నిన్ను మాస్కో తీసుకెడతాననీ, ఎకెతెరీనాను దగ్గరగా చూసి ఆమె ఎలాంటిదో, ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె ప్రవర్తన ఎలా ఉంటుందో, ఆమెకు వంట చేయడం వచ్చో రాదో తెలుసుకుని తనకు చెప్పాలనీ కోరాడు. "పెళ్లికూతుళ్ల కేం చాలామంది ఉన్నారు. వందలమందిలో తగిన అమ్మాయిని ఎంచుకోవడమే అ... పూర్తిటపా చదవండి...

అల్లూరి సీతారామరాజు - పెన్ స్కెచ్

Posted: 14 Aug 2015 06:59 PM PDT

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU
alluri%2B.jpg

... పూర్తిటపా చదవండి...

వేదాలు విలసిల్లిన భూమి నాగరికత నేర్పిన భూమి ఎందరో వీరుల త్యాగఫలంగా దేశపౌరుల సంకల్ప బలంగా దాస్య శృంఖలాలను...

Posted: 14 Aug 2015 06:34 PM PDT

రచన : padma mvs | బ్లాగు : సంస్కృతి
వేదాలు విలసిల్లిన భూమి
నాగరికత నేర్పిన భూమి
ఎందరో వీరుల త్యాగఫలంగా
దేశపౌరుల సంకల్ప బలంగా
దాస్య శృంఖలాలను తెంచుకుని
స్వేచ్చా ఊపిరులందిన భూమి
ఆకలి, అవినీతి,
ఉగ్రవాదం, నిరుద్యోగం,
అత్యాచారాలు,మతకల్లోలాలు లేని
ఒక సుందర భారతం
కనులముందు నిలవాలని
కళల్లో, క్రీడల్లో,
సాంకేతికతలో, సైన్స్ లో,
పరిశోధనల్లో, పాడిపంటల్లో
సాటిలేని ప్రగతిని సాధించి
ప్రతి భారతీయుని ఎదలో ఉప్పొంగే
దేశభక్తి నిరంతర గంగా ప్రవాహమై
అకుంఠిత దీక్ష, క్రమశిక్షణ
పెట్టుబడులై
ప్రపంచానికి తలమానికమై
నా దేశం నిలవాలని
మనసారా ఆశిస్తూ....

భ... పూర్తిటపా చదవండి...

బ్రహ్మవరములిచ్చుట - అని యిట్లమోఘంబు

Posted: 14 Aug 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
hiranyakasipa.jpg
7-93-వచనముపూర్తిటపా చదవండి...

అనంత పద్మనాభుని సాక్షిగా గజపతుల ఆత్మ బలిదానాలు !

Posted: 14 Aug 2015 05:56 PM PDT

రచన : పంతుల జోగారావ్ | బ్లాగు : కథా మంజరి
11836641_1044550155578513_21405648190159


అనంత పద్మనాభుని సాక్షిగా అభిమానధనుల ఆత్మ బలిదానాలు !

పద్మనాభ యుద్ధం ! అదే ప్రథమ స... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger