Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 15 August 2015

స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి సంబర పడగానే సరిపోదోయి ... మరో 10 వెన్నెల వెలుగులు

స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి సంబర పడగానే సరిపోదోయి ... మరో 10 వెన్నెల వెలుగులు


స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి సంబర పడగానే సరిపోదోయి

Posted: 15 Aug 2015 09:04 AM PDT

రచన : Prasad Akkiraju | బ్లాగు : అంతర్యామి - అంతయును నీవే
Indian_Entrepreneurs_Marching.jpg


స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి సంబర పడగానే సరిపోదోయి
సాధించిన దానికి సంతృప్... పూర్తిటపా చదవండి...

యోగి-సహయోగి-అవయోగి

Posted: 15 Aug 2015 09:00 AM PDT

రచన : NERELLA RAJASEKHAR | బ్లాగు : అఖండ దైవిక వస్తువులు


page1output.jpgయోగి-పూర్తిటపా చదవండి...

ఎవరి జీవితంలోకీ వెళ్లకు..

Posted: 15 Aug 2015 08:18 AM PDT

రచన : Sridhar Nallamothu | బ్లాగు : మనసులో..

దేన్నయినా, ఎవర్నయినా ఉన్నది ఉన్నట్లు accept చెయ్యడం… ఇంతకన్నా బెస్ట్ ప్రిన్సిపుల్ లైఫ్‌లో ఏదీ లేదు… చాలా ప్రశాంతతని ఇచ్చే దృక్పధమిది. జీవితంలో ఎంత త్వరగా దీన్ని adopt చేసుకోగలిగితే మిగిలిన జీవితం అంత సంతోషంగా ఉంటుంది.

ప్రపంచంలో అన్నీ interlinkedగా కన్పిస్తాయి. ఒకదాన్ని మారిస్తే మరొకటి మారుతుందనుకుంటాం.. మార్చడానికి విశ్వప్రయత్నం చేస్తాం.. అది మొండికేసుకుని కూర్చుంటుంది.. చివరికి డిజప్పాయింట్ అయి ద్వేషాన్ని వెళ్లగక్కుతాం.

వాస్తవానికి అన్నీ ఒకదానితో ఒకటి లింక్ అయినట్లు కన్పిస్తున్నవే అయినా దేనికది డిటాచ్ అయ్యే ఉంటుంది. ఇద్దరు మనుషులు కావచ్చు, రెండు పరిస్థితులు కావచ్చు, చివరకు ఒక... పూర్తిటపా చదవండి...

మినీ కవితలు

Posted: 15 Aug 2015 07:51 AM PDT

రచన : skv ramesh | బ్లాగు : skvramesh

మినీ కవితలు 

వెన్నెల్లో, సాలె గూటి వల వేసి

అందిన కాడికి ఆ నక్షత్రాలను 

పట్టేశానోయ్! 

తక్కువైపోయాయంటే ఎట్టామరి 

***********... పూర్తిటపా చదవండి...

శుభాకాంక్షలు

Posted: 15 Aug 2015 07:40 AM PDT

రచన : జ్ఞాన ప్రసూన | బ్లాగు : సురుచి
స్వాతంత్ర దినోత్సవ   శుభాకాంక్షలు ఆనాటి   దేశభక్తి  త్యాగం  మళ్ళీ మనలో    చిగురించాలని   కోరుతూ సురుచి ... పూర్తిటపా చదవండి...

Solutions for Windows 10 Resolutions Problems

Posted: 15 Aug 2015 06:31 AM PDT

రచన : Rayarakula Karnakar | బ్లాగు : కంప్యూటర్స్ & టెక్నాలజీ
Windows-10-logo-white.jpg
విండోస్ 8 ,8.1 లేదా 10పూర్తిటపా చదవండి...

విగ్రహారాధననువ్యతిరేకిస్తున్నామంటూ ధర్మాన్ని అపహాస్యం చేయాలనుకునేవారు ఆకాశం మీద ఉమ్మెయ్యాలనిప్రయత్నిస్తున్నామని తెలుసుకోవటం మంచిది.

Posted: 15 Aug 2015 05:57 AM PDT

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
ఈదేశం లో ధర్మం మీద దాడిచేయాలని ప్రయత్నించే  శక్తులు అనుసరించే వ్యూహాలు పలురకాలుగా ఉంటాయి. అందులో  వందల సంవత్సరాలు భయంకరమైన  అత్యాచారాలతో అణచివేతలతో ఎడారులనుంచి వచ్చిన ఓ మతంఅనయూయులు సాగించిన దుష్కృతాలరక్తచరిత్ర ఓ వైపు తేనెపూసిన కత్తులలా తమ వ్యూహాలను అమలుచేసి రెండొందల సంవత్సరాలకుపైగా ఈ దేశాన్ని దోచిన ఆంగ్లేయులు తమ పాలనలో దేశాన్నే కాదు మెల్లమెల్లగా ఇక్కడ మనుషుల మనసులను నిర్వీర్యం చేసే పథకాలు అమలుచేశారు. అందులో ప్రధానమైనది ఇక్కడవారిలో తమ సంస్కృతి,సంప్రదాయాలు, ధర్మం పట్ల అయోమయం,చులకనభావం ,కలిగించడం కోసం అపప్రచారాలు చేయటం ,అటువంటీ విద్యావిధానాలు అమలుపరచటం  ఇలా... పూర్తిటపా చదవండి...

ముందుకు వెళుతోంటే - వెనక్కి లా.... గుడు!

Posted: 15 Aug 2015 04:52 AM PDT

రచన : బాబు | బ్లాగు : బాబు కార్టూన్స్
Independence%2Bday.jpg

... పూర్తిటపా చదవండి...

భారతదేశ సేవ గురించి స్వామి వివేకానంద సూక్తి

Posted: 15 Aug 2015 04:39 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
swami%2Bvivekananda.JPG

... పూర్తిటపా చదవండి...

శ్రీవిద్యోపాసకులు.

Posted: 15 Aug 2015 03:41 AM PDT

రచన : శ్రీ భాస్కరానంద నాథ | బ్లాగు : శ్రీ లలితా త్రిపుర సుందరి

శ్రీవిద్యోపాసకులు ఎప్పుడూ తర్కించరు, వాదించరు, తప్పును ఖండిస్తారు,  చూపిస్తారు. విని తెలుసుకొంటే ఉత్తములు అవుతారు...లేదంటే ఎవరి కర్మ వాళ్లు అనుభవిస్తారు. నిత్యం మహా షోడశిీ మంత్ర జపంలో రమిస్తూ వుండే వాళ్లకి ఆడ, మగ అనే తేడా వుండదు. చిన్న పెద్ద తేడా కనిపించదు, అందరూ బాలా త్రిపుర సుందరులుగా 8 ఏండ్ల బాలబాలికలుగా కనిపిస్తూవుంటారు. ఏవ్వరి మీద అక్కసు, ద్వేషం, పగ అసలు వుండదు....పగ కక్షలు వున్న వారి దగ్గరకు కామాక్షి రాదు....అమ్మ మాతృ స్వరూపిణి...కావున అమ్మను పూజించే వాళ్లు కూడా మాతృ సమానులౌతారు. శ్రీవిద్యోపాసకులకు కల్లాకపటం తెలియదు ఎందుకంటే వాళ్లు బాలా స్వరూపులుగా, వున్నది వున్నట్లుగా మాట్లా... పూర్తిటపా చదవండి...

మువ్వన్నెల కేతనంబు ముదమున నెగిరెన్ !!!

Posted: 15 Aug 2015 02:03 AM PDT

రచన : మంద పీతాంబర్ | బ్లాగు : సరదాకి చిరు కవిత


 Indian Flag & Emblem

 క్రొవ్వెక్కిన రిపుమూకల
కవ్వింతల వమ్ము జేసి గగనపు వీధిన్
రివ్వున రెపరెప లాడుచు
మువ్వన్నెల కేతనంబు ముదమున నెగిరెన్ !!!

(శంకరాభరణం లో యిచ్చిన నేటి సమస్యా పూరణమునకు పూరణ )
... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger