Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 23 November 2014

మసకబారిన నా ప్రస్తుతాన్ని నేను ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్

మసకబారిన నా ప్రస్తుతాన్ని నేను ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్


మసకబారిన నా ప్రస్తుతాన్ని నేను

Posted: 22 Nov 2014 10:29 PM PST

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే
నిండిన కళ్ళతో 
మసకబారిన నా ప్రస్తుతాన్ని
విడమరిచి విశదీకరిస్తుంది 
విశ్రాంతినిస్తుంది
నను విడిన బంధాలని, 
విగత భావాలని
వక్రించిన విధి నన్ను వెక్కిరిస్తూ
మ... పూర్తిటపా చదవండి...

నా 15వ eBook (కబురులు)

Posted: 22 Nov 2014 10:07 PM PST

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు

నా 
నాయక కథలు
నా
15వ eBook గా
Kinige
ద్వారా వెలువడింది.

పూర్తిటపా చదవండి...

సోయా ఇడ్లీ – తమిళనాడు స్పెషల్ సాంబార్

Posted: 22 Nov 2014 09:30 PM PST

రచన : సరళాదేవి | బ్లాగు : నీలి మేఘాలు

ఒక కప్పు మినప్పప్పు , కొంచెం మెంతులు, సగం కప్పు సోయా – 5 గంటలు నానబెట్టాలి.
తర్వాత రుబ్బుకుని ఇడ్లీ వేయటమే !

IMG-20141117-WA0000

IMG-20141117-WA0002

<... పూర్తిటపా చదవండి...

దర్శనీయ దైవ క్షేత్రాలు త్రిపురాంతకేశ్వర స్వామి దేవాలయం –త్రిపురాంతకం

Posted: 22 Nov 2014 08:22 PM PST

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

దర్శనీయ దైవ క్షేత్రాలు

త్రిపురాంతకేశ్వర స్వామి దేవాలయం –త్రిపురాంతకం

ప్రాచీన మంత్రం ,చైతన్య విద్యలకు  ప్రతీక,ఓషధీ మూలికల స్తావరం , భ్రమరాంబా మల్లికార్జుల  నిలయం అయిన శ్రీశైలానికి తూర్పు ద్వారంగా ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతక క్షేత్రం ఉంది .శైవ శాక్తేయ క్షేత్రాలలో అత్యంత ప్రాదాన్యం పొందిన మహామహిమాన్విత దివ్య క్షేత్రం త్రిపురాంతకం స్కాంద పురాణం లో శ్రీశైలఖండం  లో ''త్రైలోక్య పావనం తీర్ధం త్రిపురాంతక ముత్తమం ''  అని చెప్ప బడిన అతి ప్రాచీన క్షేత్రం .మార్కాపురానికి నలభై కిలో మీటర్ల దూరం లో ,గుంటూరు –కర్నూలు మార్గం లో రహదారికి  రెండు కిలో మీటర్ల దూరం లో ఉన్నది .

త్రిపురాంతకం... పూర్తిటపా చదవండి...

కొత్తిమీర పచ్చడి

Posted: 22 Nov 2014 07:30 PM PST

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
కావలసిన పదార్థాలు కొత్తిమీర – 1 కట్ట టమాటాలు – 2 శనగపప్పు – 2 టేబుల్ స్పూన్లు మినప్పప్పు – 2 టేబుల్ స్పూన్లు మెంతులు – 1/4 టీ స్పూన్ ఎండుమిరపకాయలు – 2(తినే కారాన్ని బట్టి) చినతపండు – కొద్దిగా(ఇష్టమైతే వెసుకోవచ్చు నేను వేయలేదు) నూనె – 1/2 టేబుల్ స్పూన్ … Continue reading ... పూర్తిటపా చదవండి...

గౌరీశాష్టకమ్

Posted: 22 Nov 2014 07:00 PM PST

రచన : SRI P.V.RADHA KRISHNA ( PARAKRI ) | బ్లాగు : సాధన - ఆరాధన SADHANA - ARADHANA

భజ గౌరీశం, భజ గౌరీశం, గౌరీశం భజ మంద మతే!(ధ్రువ పదమ్)
జలభవ దుస్తర జలధి సుత రణం ధ్యేయం చిత్తే శివ హరచరణమ్,
అన్యోపాయం నహి నహి సత్యం, గేయం శంకర ! శంకర ! నిత్యమ్. ||భ జ|| 1
దారాపత్యం క్షేత్... పూర్తిటపా చదవండి...

కుండెడు పాలు బోసి యిడె కోమలి కప్పెడు కాఫి భర్తకున్.

Posted: 22 Nov 2014 06:27 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కుండెడు పాలు బోసి యిడె కోమలి కప్పెడు కాఫి భర్తకున్.

ఉత్పలమాల:
బండెడు చాకిరీనఛట పట్నముకే జని చేసివచ్చి తా
పండెను చేతగాక, తన భార్యకు జెప్పగ సైగ జేయుచున్
దండిగ వేసి పౌడరును, తక్కువ చక్కెర, మీగడేది రా
కుండెడు పాలు బోసి యిడె కోమలి కప్పెడు కాఫి భర్తకున్.
పూర్తిటపా చదవండి...

అవధాన రాజధాని కార్యక్రమ ప్రారంభోత్సవం చలనచిత్రం.

Posted: 22 Nov 2014 05:57 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! అవధాన రాజధాని కార్యక్రమ ప్రారంభోత్సవం చలనచిత్రం తిలకించండి.
పూర్తిటపా చదవండి...

కన్నానులే, కలయికలు ఏనాడు ఆగవులే!

Posted: 22 Nov 2014 05:44 PM PST

రచన : K.S.M.Phanindra | బ్లాగు : "తెర"చాటు చందమామ

రెహ్మాన్ పాటల్లో నాకు ఎంతో ఇష్టమైన పాట "బొంబాయి" చిత్రంలోని "కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే" అన్నది. నా దృష్టిలో ఇది వేటూరి రాసిన గొప్ప పాటల్లో ఒకటి. కానీ చిత్రంగా ఈ పాట సాహిత్యం చాలా అపార్థాలకి దారితీసింది. ఓ మూడు సంఘటనలు చెప్తాను. 

  1. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు మా కాలేజీ ఫంక్షన్‌లో ఓ అమ్మాయి ఈ పాట తమిళ్‌లో పాడుతూ ఉంటే నా వెనుక కూర్చున్న ఇద్దరు కుర్రాళ్ళు ఆ అమ్మాయి గురించి కామెంట్ వేస్తూ చులకనగా అన్న మాటలు –  "తెలుగులో పాడితే పాటలోని బూతులు తెలిసిపోతాయని తమిళ్‌లో పాడుతోందిరా!". సినిమాలో కొత్తగా పెళ్ళైన స్నేహితురాలిని సరసంగా ఆట... పూర్తిటపా చదవండి...

తెలుగు కవులు - మద్దుకృష్ణ

Posted: 22 Nov 2014 05:30 PM PST

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : తెలుగు పండిత దర్శిని

... పూర్తిటపా చదవండి...

రుక్మిణీకల్యాణం – అంకిలి జెప్పలేదు

Posted: 22 Nov 2014 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
30- ఉ.
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger