Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 23 November 2014

ప్రాతినిధ్య 2013 కు ఎంపికైన రచయితలకు అభినందనలు తెలియజేద్దాం ! ... మరో 14 వెన్నెల వెలుగులు

ప్రాతినిధ్య 2013 కు ఎంపికైన రచయితలకు అభినందనలు తెలియజేద్దాం ! ... మరో 14 వెన్నెల వెలుగులు


ప్రాతినిధ్య 2013 కు ఎంపికైన రచయితలకు అభినందనలు తెలియజేద్దాం !

Posted: 23 Nov 2014 08:06 AM PST

శేషప్పకవి - ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి ప్రసంగం

Posted: 23 Nov 2014 08:00 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
శ్రీ శేషప్పకవి ప్రణీతమైన శ్రీ ధర్మపురి లక్షీనరసింహ శతకము గురించి శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి విశ్లేషణ విందాము. ఆకాశవాణి ప్రసారం.

బంగారం........చిల్లర........వెండి.......దేవుడు!

Posted: 23 Nov 2014 07:18 AM PST

రచన : Ammanamanchi Krishna Sastry | బ్లాగు : కృష్ణశ్రీ--"కృష్ణా!.......గోవిందా!"

"వాటికన్‌ సిటీలా తయారు చేస్తాం!"

"ప్రపంచ ఆధ్యాత్మిక రాజథానిగా తయారు చేస్తాం!"

"భక్తులకి అవసరమైన అన్ని సౌకర్యాలూ కల్పించి, మంచి అనుభూతికలిగేలా తీర్చి దిద్దుతాం!"

శ్రీగిరి శ్రీపతి శ్రీవారి గురించి కొన్ని ప్రగల్భాలు ఇవి!

అసలు ఆ దేవస్థానం మీద యెవరికి అజమాయిషీ వుంది? జరిగేవాటికి బాధ్యులు యెవరు?

.........ఇవి ప్రస్తుతం అనేక "టన్నుల" ప్రశ్నలు!

వేడి చేసినవాడెవడో కొంచెం కొంచెం గా పోసినట్టు, అప్పుడప్పుడూ కొన్ని బయట పెడుతున్నారు.....పరోక్షంగా.......పత్రికల ద్వారా! పూర్తిటపా చదవండి...

ఆ సాయంత్రం..

Posted: 23 Nov 2014 07:16 AM PST

రచన : శివ చెరువు | బ్లాగు : నేనో గురివింద గింజ..!






ఆరు గంటలవుతోంది.. ఆ పార్కు చివరన ఆఖరి బెంచి..ఎక్కడికో విసిరేసినట్టుగా వుంది.. అతను చాల సేపటినించీ అక్కడే కూర్చున్నాడు ..శూన్యం లోకి చూస్తూ..

సన్నగా మబ్బుపట్టి ఉంది ఆకాశం. మెల్లగా గాలి వీస్తోంది ...వర్షపు చినుకులని కూడా రమ్మని పిలుస్తున్నట్టుగా ఉంది ఆ గాలి ..ఓ పక్క చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు, మరో పక్క ముసలి వాళ్ళు కాలక్షేపం కబుర్లేవో చెప్పుకుంటున్నారు, అలసిపోయిన వారం రోజులను మర్చిపోడానికి నడి వయస్సు వారు వారి వారి కుటుంబ సమేతంగా వచ... పూర్తిటపా చదవండి...

నాకు నేనే పోటీ!

Posted: 23 Nov 2014 06:37 AM PST

రచన : ashu2244 | బ్లాగు : మీ స్నేహితుడు
             
          సినీ పరిశ్రమలో నాకు ఎవరూ పోటీకాదు. మరొకరితో పోటీపడి నటించడం నాకు ఇష్టం ఉండదు అని చెబుతోంది బాలీవుడ్... పూర్తిటపా చదవండి...

దళపతి (1991)

Posted: 23 Nov 2014 05:30 AM PST

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : సరిగమలు... గలగలలు



పూర్తిటపా చదవండి...

"ఆంధ్రప్రదేశ్ రాజధాని‍ - భూసమీకరణ"

Posted: 23 Nov 2014 05:29 AM PST

రచన : noreply@blogger.com (lakshminarayana) | బ్లాగు : tln@communist

  • "ఆంధ్రప్రదేశ్ రాజధాని‍ - భూసమీకరణ" అన్న అంశంపై జన ఛైతన్య‌ వేదిక అధ్యక్షులు మిత్రులు లక్ష్మణరెడ్డి అధ్యక్షతన ఈ రోజు ఉదయం 11 నుండి 1 గంట వరకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చర్చా కార్యక్రమం నిర్వహించబడింది. నేను పాల్గొని మాట్లాడడమే కాకుండా నా అభిప్రాయాలను వ్రాత పూర్వకంగా సమర్పించాను. ఆ పత్రాన్ని నా బ్లాగ్ లో పోస్ట్ చేస్తున్నాను. దానిపై మిత్రులు ఎవరైనా స్పందించి అభిప్రాయాలను తెలియజేయవచ్చు. చర్చా వేదికలో పాల్గొని మాట్లాడిన ప్రముఖులలో ఆ.ప్ర. హైకోర్టు మాజీ జడ్జి, జస్టిస్ లక్ష్మణరెడ్డి గారు, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ... పూర్తిటపా చదవండి...

పేదరికం లో ఉన్న మజా అనుభవిస్తే తెలియునులే...!

Posted: 23 Nov 2014 05:17 AM PST

రచన : who am i | బ్లాగు : నేనెవరు?
పేదరికం లో ఉన్న మజా అనుభవిస్తే తెలియునులే...!
13 ఏల్ల అమ్మాయి కట్టేల కోసం అడవికి వెళ్లి గొడ్డలి తో కట్టెలను కొట్టడం....
చిన్నపుడు రేషన్ షాప్ కు ఉదయానికి వెల్లి పెద్ద లైన్ లో నిల్చొని కిరోసిన్ ఆయిల్ తేవడం....
గంటలు గంటలు క్యూ లైన్ లో నిలబడి సినిమా టికెట్ తీసుకోవడం....
ఒక అమ్మాయి తన తండ్రి గొడ్డలి తయారు చేస్తున్నపుడు సుత్తె తో కరిగిన ఇనుము పై కొట్టడం....
నీళ్ళ కొళాయి దగ్గర గొడవలు పడకుండా నీళ్ళు తేవడం.....
  
... పూర్తిటపా చదవండి...

కొన్ని రాత్రిళ్ళు రాకపోతేనేం!?

Posted: 23 Nov 2014 04:59 AM PST

రచన : నిషిగంధ | బ్లాగు : మానసవీణ

సాయంత్రాలెప్పుడూ ఇంతే
తెరిచిన కిటికీల్లోంచీ.. అలసిన మొహాలమీద నించీ
సుతారంగా నడిచెళ్ళిపోతుంటాయి..

కాంతిగా కదిలీ, ఊగీ, రెపరెపలాడీ, చెమ్మగిల్లిన ఒక పువ్వు
లోయలోకి జారిపడుతుంది
ఇంకొక సుదూర మౌన ప్రయాణం మొదలవుతుంది.

నా తరగతి పిల్లలకు హిందీ పదాల నిర్మాణం ఇప్పుడు ఒక ఆటవిడుపు.... (నేను రూపొందించిన హిందీ బోధనోపకరణాలతో హిందీ పద నిర్మాణ సోపానలేక్కుతున్న నా చిన్నారులు)

Posted: 23 Nov 2014 04:59 AM PST

రచన : meda | బ్లాగు : నా బడి - నూతన ఒరవడి

2008 నవంబర్ సంచిక 'వీక్షణం'లో వచ్చిన వ్యాసం - '1929 మహాసంక్షోభం 2008'

Posted: 23 Nov 2014 04:44 AM PST

చిల్లు పడింది .....a hole in boyfriend's valet

Posted: 23 Nov 2014 04:39 AM PST

రచన : Srinath Kota | బ్లాగు : KotaToons

the youth like you who have fallen in love will get a damage to their valet because o... పూర్తిటపా చదవండి...

కార్తీకమాస ముగింపు సందర్భంగా విశేషార్చనలు .

Posted: 23 Nov 2014 04:00 AM PST

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
 పరమపవిత్రమైన కార్తీక మాసం మొత్తం పీఠంలో సాధనా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. శనివారం [అమావాస్య] రోజున విశేష అర్చనలు చేశారు భక్తులు. ప్రభాతకాలం లో మొదలైన ఏకాధశ రుద్రాభిషేకం,ఆతదుపరి సహస్ర ల... పూర్తిటపా చదవండి...

సుందరకాండ 58వ సర్గ హోమం

Posted: 23 Nov 2014 03:59 AM PST

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి

సుందరకాండలో 58వ సర్గ అత్యంత ప్రధానమైనది. ఈ సర్గ చదివినా, విన్నా మొత్తం సుందరకాండ చేసిన, విన్న ఫలితం లభిస్తుంది. ఆంజనేయ స్వామి సీతాన్వేషణకి బయలుదేరి లంక చేరి సీతా మాతని కలిసి తాను రామ దూతనని ప్రకటించుకుని ఆవిడకి రాముని అంగుళీయకం అందించి ఆవిడ ఇచ్చిన చూడామణి తీసుకుని తిరిగి వచ్చే ముందు రాక్షసులతో యుద్ధం చేసి రావణుని ముందుకి వెళ్లి సుగ్రీవుని సందేశం అందించడమే కాకుండా రావణుడు తోక కాల్చమని ఆదేశించడంతో రాక్షసులు తోకకి నిప్పంటించగా  అదే తోకతో లంకా దహనం చేసి... పూర్తిటపా చదవండి...

అవధూత దర్శనము

Posted: 23 Nov 2014 01:56 AM PST

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
శ్రీ గురు చరిత్ర సప్తాహ  పారాయణము  చేయు సమయము లో ఒకసారి ఎందుకో మనసు లో గురువు గారిని తలచు కొని ఎప్పుడూ ఇలా పారాయణము చేస్తూ ఉండట మేనా, నాకు ఏ ప్రదేశములు చూపించరా అని అనుకొన్నాను. నా మనసు లో నుంచి,  అయితే బలిఘట్టము వెళ్లి రా అని అనిపించింది.  ఈ బలిఘట్టము ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి అని అనుకొని, సాయిబాబా పక్ష పత్రిక లు అన్ని చూస్తే, ఒక  పుస్తకము లో ఈ బలిఘట్టము అన్న ప్రదేశము గురుంచి, అక్కడ పాకలపాటి గురువు గారి సమాధి గురుంచి వ్రాసి ఉన్నది.  ఒక గురువు దగ్గర శిష్యరికము లో ఉన్నప్పుడు ఏ చిన్న విషయమైనా వారికి ముందు చెప్పాలి అన్న విషయము   నాకు తెలిసి ఉండ... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger