Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 25 November 2014

బిర్యానీ మంచి వాసన రావాలంటే...... ... మరో 10 వెన్నెల వెలుగులు

బిర్యానీ మంచి వాసన రావాలంటే...... ... మరో 10 వెన్నెల వెలుగులు


బిర్యానీ మంచి వాసన రావాలంటే......

Posted: 25 Nov 2014 07:27 AM PST

రచన : indu | బ్లాగు : తెలుగు వారి బ్లాగ్
బియ్యం - 1 కే.జి 
ధనియాల పొడి - 20 గ్రా.
గరం మసాలాపొడి - 10 గ్రా. 
జాజికాయ,జాపత్రి,అనాసపువ్వు - 15 గ్రా.
బిర్యానీ పువ్వు - 1
మరాఠీ మొగ్గ - 2
షాజీర - కొంచెం 
కొత్తిమీర - 2 కట్టలు 
పుదీనా - 2 కట్టలు 
పెరుగు - 1 కప్పు 
                                      1 కే.జి. బియ్యానికి పై విధంగా కొలతలు వేస్తే మంచి సువాసన వస్తుంది.
                       
... పూర్తిటపా చదవండి...

మనసు స్రవిస్తోన్న సిరా లో అక్షరాలు ఎర్రటిరంగు పులుముకుంటున్నాయి

Posted: 25 Nov 2014 07:16 AM PST

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే
ఏవేవో ఆలోచనలు
చుట్టూ వినిపిస్తున్న 
అక్షరాల ఆక్రందనలు
అల్లిబిల్లిగా అల్లేసుకుని
పీటముడి పడిపోయాయి
చిక్కులు విప్పుదామని
చెయ్యి దూరిస్తే
చల్లగా ఏదో తాకింది<... పూర్తిటపా చదవండి...

డోబ్రయినర్ గుర్తించిన త్రికాలు

Posted: 25 Nov 2014 07:13 AM PST

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము
మూలకాలలో అంతర్లీనంగా ఉన్న క్రమం యొక్క తొలి ఆనవాళ్లు పసిగట్టినవాడు యోహాన్ వొల్ఫ్‍గాంగ్ డోబ్‍రైనర్ (1780-1849).  1829  లో అతడు బ్రోమిన్ ని పరిశీలించసాగాడు. ఈ మూలకం అంతకు మూడేళ్ల క్రితమే ఆంత్వాన్ జెరోమ్ బలార్ (1802-1876) అనే ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త చేత కనుక్కోబడింది. లక్షణాలలో బ్రోమిన్ సరిగ్గా క్లోరిన్ కి, అయొడిన్ కి  మధ్యస్థంగా ఉండడం డోబ్‍రైనర్ గమనించాడు. అయొడిన్ ని బెర్నర్ కూర్త్వా (1777-1833) అనే మరో ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త కనుక్కున్నాడు. క్లోరిన్, బ్రోమిన్, అయొడిన లలో రంగు, చర్యశీ... పూర్తిటపా చదవండి...

అమెరికా లో జాతుల మధ్య వైషమ్యాలు

Posted: 25 Nov 2014 06:35 AM PST

రచన : saveindiansnow savenow | బ్లాగు : Save India Now
గమనిక: ఈ పోష్ట్ పూర్తిగా అమెరికా కు సంభందించినది. ఇండియాకి సంభందము లేదు. ఇందులో sarcasm ఉపయోగించడము జరిగింది.

అమెరికాలో ని మెజారిటి, అక్కడి మైనారిటీలు అయిన నల్లవారి పై, హిందువుల పై, కమ్యునిష్ట్ లు, ఇస్పానిక్ లపై, అరబ్బుల పై వివక్ష చూపుతుంది.

అమెరికాలో ని మైనారిటీలను కాపాడవలసిన అవసరము ఉంది.

ఇండియా లో చట్ట పరము గా, రాజ్యాంగ పరము గా మైనారిటీలకు ఉన్నటువంటి రక్షణలు అమెరికాలో ఉన్న మైనారిటీలకు కూడా ఇవ్వాలి.

అమెరికా లో మైనారిటీల పై మత వివక్ష ఎక్కువ గా ఉంది. హిందువులకు రక్షణ లేదు. ఆత్మహరణ వ్వాపారుల కన్ను ఎల్లప్పుడు అమెరికాలో ఉన్న హిందువులపైనే ఉంటు... పూర్తిటపా చదవండి...

గుర్తుపెట్టుకో ఆఅరచేతులని

Posted: 25 Nov 2014 06:26 AM PST

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
ఆ రెండు అరచేతులలోకి, నీ అరచేతులని వొదిలివేసి
అలా కూర్చుంటావు నువ్వు-

శీతాకాలపు సాయంత్రం.
శరీరంలో గుబులు చెట్లేవో వీచి, కలకలంతో పక్షులు 
ఒక్కసారిగా గుంపుగా లేచి, తిరిగి సర్ధుకునే
ఒక జ్ఞాపకం. ఇక నెమ్మదిగా తల ఎత్తి తను

నీవైపు చూసిందో లేక ఆ కళ్ళలో కనిపించే నీటి తెరలను
నువ్వే సాయంత్రంగా భ్రమించావో, లేక
ఆ నీటి తెరలపై, అలసిన నీ అరచేతులను

కాగితపు పడవల వలే వొదిలివేసావో, లేక
తనకు చెప్పాలనుకుని రాసుకున్న ప్రేమ
లేఖలన్నిటినీ చెప్పలేక చించివేసావో, ఒక
నిట్టూర్పుతో వొదిలి వేసావో, మూగవాడివి

ఎందుకు అయ్యావో... పూర్తిటపా చదవండి...

జీవితం ఓ ప్రయాణం.....

Posted: 25 Nov 2014 06:13 AM PST

రచన : KADALI JNANA | బ్లాగు : సర్వ జ్ఞాన కూడలి కడలి

... పూర్తిటపా చదవండి...

“భారతవాసి”

Posted: 25 Nov 2014 05:48 AM PST

రచన : హనుమంత రావు | బ్లాగు : హాస్య వల్లరి

పూర్తిటపా చదవండి...

ఇస్మాయిల్ గారి గురించి మరోసారి.....

Posted: 25 Nov 2014 05:43 AM PST

రచన : బొల్లోజు బాబా | బ్లాగు : సాహితీ-యానం


ఈ రోజు ప్రముఖ కవి ఇస్మాయిల్ గారి 11 వ వర్ధంతి.  ఆ సందర్భం గా ఆయన గురించి ఇదివరలో వ్రాసిన ఒక వ్యాసం మరలా ............
భవదీయుడు
బొల్లోజు బాబా

ఇస్మాయిల్  కవిత్వం,  కాసిన్ని జ్ఞాపకాలు, కొన్ని ఫొటోలు

అప్పుడు నేను పి.జి. విద్యార్ధిని.  కవిత్వం అంటే తిలక్, ఇస్మాయిల్, శిఖామణి, చలం అని అనుకొనే రోజులవి. అప్పటికి అచ్చయిన నా కొన్ని పూర్తిటపా చదవండి...

అక్షర నక్షత్రాలు

Posted: 25 Nov 2014 05:40 AM PST

రచన : ఎగిసే అలలు.... | బ్లాగు : ఎగిసే అలలు....

జ్ఞానం అంటే ఏమిటి? విజ్ఞానం అంటే ఏమిటి? ఇవి రెండూ ఒకటేనా?

Posted: 25 Nov 2014 05:33 AM PST

రచన : K.S. Chowdary | బ్లాగు : రచ్చబండ
పై ప్రశ్నను పంపినవారు : జ్యోతి (Bsc Degree)
... పూర్తిటపా చదవండి...

శ్రీనాధుని భీమ ఖండ కధనం -33 చతుర్దాశ్వాసం -7

Posted: 25 Nov 2014 01:11 AM PST

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీనాధుని భీమ ఖండ కధనం -33

చతుర్దాశ్వాసం -7

సప్తర్షులు సప్త గోదావరికి స్వాగత గీతి పలుకుతున్నారు చూడండి –

''విచ్చేయవమ్మ శ్రీ వృషభ వాహన ధర –సామజకట మదాసార ధార

పయనంబు గావమ్మ భర్గ జటాటవీ-కుటజ శాఖా కొరకంబ

రావమ్మ యాదిమ బ్రహ్మ దోఃపల్లవ –స్థిత కమండలు పుణ్య తీర్ధ జలమ

లేవమ్మ విశ్వంభరా వధూటీ కంఠ-తార మౌక్తిక హార ధామకంబ

తెరులతో వీచికల తొడ దరుల తోడ –విమల డిండీర ఖండ దండములతోడ

మురువు ఠీవియు నామోదమును ,జవంబు –వడుపు నొప్పంగ గంగమ్మ నడువ వమ్మ''

ఓగోదావరీ మాతా !శంకరుడు ధరించిన ఏనుగు మదజలము జడి వాన వంటి ప్రవాహం ఉన్నదానవు.శివజటాజూటం అనే అడవిలో కొండమల్లె... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger