Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday, 7 November 2014

శ్రీనాధుని..కాశి విశ్వేశ్వర వర్ణన:-- . ...ఇంకా 12 టపాలు : లంచ్ బాక్స్

శ్రీనాధుని..కాశి విశ్వేశ్వర వర్ణన:-- . ...ఇంకా 12 టపాలు : లంచ్ బాక్స్


శ్రీనాధుని..కాశి విశ్వేశ్వర వర్ణన:-- .

Posted: 06 Nov 2014 11:52 PM PST

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

కార్తీక పున్నమి శుభా కాంక్షలతో....

శ్రీనాధుని..కాశి విశ్వేశ్వర వర్ణన:--

.

''ఎం చెప్పమంటావు అగస్త్య మహర్షీ !పార్వతిని చూస్తె మహా ప్రేమ ,పరమేశ... పూర్తిటపా చదవండి...

శ్రీనాధుని భీమ ఖండ కధనం -16 ద్వితీయాశ్వాసం -9

Posted: 06 Nov 2014 09:47 PM PST

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీనాధుని భీమ ఖండ కధనం -16

ద్వితీయాశ్వాసం -9

''వెరవకు మో కుమార పది వేల విధంబుల నైన నిన్ను నే –మరవ,మరేడకుం జనుట మాని ,సుఖంబున దక్ష వాటికిన్

దురగలిగొన్న సమ్మదముతో గమనింపుము ,భీమనాయకుం –డరగోర లేని వేల్పు ,నిఖిలాభ్యుదయంబులు నీకు నయ్యెడున్ ''

కుమారా వ్యాసా !భయం వద్దు .నిన్ను నేను మరువను .ఎక్కడికీ వెళ్ళకుండా దాక్షా రామానికి వెళ్ళు .అక్కడి భీమేశ్వరుడు కపటం లేని దైవం .నీకు సకల శుభాలు జరుగుతాయి అని పార్వతీ దేవి సాంత్వ వచనాలు పలికి వ్యాసుని మనసుని ప్రశాంత పరచింది .అంబ పలుకులు విని విశ్వేశ్వరుని ధిక్కారం తో బాధ పడినా పార్వతి పలుకులతో దారి తెలిసి శిష్య సమేతం గా దక్షారామానికి... పూర్తిటపా చదవండి...

సుందరకాండ హోమం నాల్గవ రోజు

Posted: 06 Nov 2014 09:09 PM PST

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి

నా 11 వ eBook (కబురులు)

Posted: 06 Nov 2014 08:41 PM PST

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు

నా 
తనువు కథలు
నా
11వ eBook గా
Kinige
ద్వారా వెలువడింది.</... పూర్తిటపా చదవండి...

గణిత శిక్షణలో తొలి పాఠాలు

Posted: 06 Nov 2014 06:57 PM PST

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము
గణిత శిక్షణలో తొలి పాఠాలు


టౌన్ హై బడిలో చదువు పూర్తయిన కొన్ని నెలలకి ఓ చక్కని లెక్కల పుస్తకం రామానుజన్  చేతిలో పడింది. కాస్త అవిశేషమైన పుస్తకమే అయినా కొన్ని కారణాల వల్ల ఆ పుస్తకం రామానుజన్ కి అసలైన గణిత ప్రపంచానికి పరిచయ గ్రంథం అయ్యింది. ఆ పుస్తకం పేరు – A synopsis of Elementary results in Pure and Applied Mathematics. దాని రచయిత పేరు జార్జ్... పూర్తిటపా చదవండి...

కృతజ్ఞత - ప్రేమ

Posted: 06 Nov 2014 06:54 PM PST

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం
నువ్వు నిద్రలో ఉన్నప్పుడు నీ శరీరం స్పృహలో ఉండదు. నీ ఊపిరి ఆగిపోతే ఆ విషయం కూడా నీకు తెలియదు. ఒకవేళ నీ ఊపిరి కొనసాగుతున్నా నీకు మెలకువ రాకపోతే నీగురించి, బాహ్య ప్రపంచం గురించిన ఎరుక నీకు ఉండదు. నీవు మెలకువలో ఉన్నా కదలలేకపోతే నీవు ఏమీ చేయలేవు. నీవు కదలగలిగినా నీ గమనమునకు ఒక దిశ, గమ్యము లేకపోతే నీ జీవితానికి ఏ ప్రయోజనమూ లేదు, అర్థమూ లేదు. 

పూర్తిటపా చదవండి...

సూర్యుని పండుగే క్రిస్టమస్ అయింది!

Posted: 06 Nov 2014 06:45 PM PST

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
శ్రీశ్రీ రాసుకున్న ఓ సంగతి అస్పష్టంగా గుర్తొస్తోంది...

ఆయన ఓ సినిమా పాటలో 'బతుకు బరువు' అని కాబోలు,రాశారు. ఆ పాట రికార్డింగ్ జరుగుతున్నప్పుడు నటుడు చదలవాడ అక్కడే ఉన్నారు. ఆయన పూర్తి పేరు చదలవాడ కుటుంబరావు. పాత సినిమాలు... పూర్తిటపా చదవండి...

సింహమును పాఱఁద్రోలెను చిన్నవాఁడు.

Posted: 06 Nov 2014 06:23 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - సింహమును పాఱఁద్రోలెను చిన్నవాఁడు.

తేటగీతి:
'పార్కు' కని వచ్చె నొక్కడు పగటి వేళ
నందు కొనుచుండె తిననెంచి ' ఐసుక్రీము '
అందుకొననెంచి దూకుచు నరచు గ్రామ
సింహమును పాఱఁద్రోలెను చిన్నవాఁడు.
... పూర్తిటపా చదవండి...

శర్మ కాలక్షేపంకబుర్లు-గఱికెల మాన్యం.

Posted: 06 Nov 2014 06:00 PM PST

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
గఱికెల మాన్యం. సీతమ్మక్కా! అంటూ ఒగుర్చుకుంటూ వచ్చాడు, సుడిగాలిలా, కరణం సీతారామయ్య. పిలుపుకి సీతమ్మ గారు మండువాలో కొచ్చేటప్పటికి 'మహరాజావారు రాత్రికి మన ఊళ్ళో మకాం, గోదారి పాయ దాటుతున్నారట, ఇప్పుడే కబురొచ్చింది. మహరాజావారికి భోజనం ఏర్పాటు చూడమ్మా! మిగిలినవారి భోజనాల ఏర్పాటు చూసుకోవాలి' అని వచ్చినంత హడావుడిగానూ వెళిపోయాడు. సీతమ్మ గారికి కాళ్ళూ చేతులూ ఆడలేదు, ఒకరికి, బ్రాహ్మణ ఇంట భోజనానికి కరువా? బ్రాహ్మణో భోజనప్రియః కదా! మరేంటీ సంశయం? భోజనానికి వచ్చేది దేశాధి నేత, […]... పూర్తిటపా చదవండి...

ప్రతివాదినీ చ భార్యా ... మేలిమి బంగారం మన సంస్కృతి,

Posted: 06 Nov 2014 05:30 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో. ప్రతివాదినీ చ భార్యా
పరసేవా పరగృహే సదా భుక్తిః
పూర్తిటపా చదవండి...

అష్టావధానం

Posted: 06 Nov 2014 05:27 PM PST

రచన : సుమశ్రీ యస్వీఆర్ | బ్లాగు : సుమశ్రీ యస్వీఆర్

... పూర్తిటపా చదవండి...

రుక్మిణీకల్యాణం – వినుము విదర్భదేశమున

Posted: 06 Nov 2014 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

ఓం శివోహం .. ఓం శివోహం రుద్ర నామం భజేహం

Posted: 06 Nov 2014 04:30 PM PST

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼




పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger