కార్తీక వనభోజనాలు.... విన్స్ తో. లే. పి. ...కాంతి జలపాతం... ఇంకా .... ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- కార్తీక వనభోజనాలు.... విన్స్ తో. లే. పి. ...కాంతి జలపాతం... ఇంకా ....
- ఇమడలేనితనం… చెస్లాఫ్ మిగోఫ్, పోలిష్ కవి
- నిషిద్ధాక్షరి - 18
- మార్గాన్వేషణ
- సజీవ స్వరాలు – ప్రముఖ శాస్త్రవేత్త సూరి భగవంతం గారు
- కదళీ వనంలో కార్తిక పౌర్ణమి రోజున తులసి వివాహం
- శ్రీనాద కవిసార్వభౌముని చాటువు ....
కార్తీక వనభోజనాలు.... విన్స్ తో. లే. పి. ...కాంతి జలపాతం... ఇంకా .... Posted: 06 Nov 2014 12:55 PM PST రచన : RRao Sistla | బ్లాగు : శిరా కదంబం దీపం జ్యోతి పరబ్రహ్మః మన చుట్టూ ఆవరించి వున్న చీకటిని తిడుతూ కూర్చోవడం కంటే చిరు దీపాన్ని వెలిగిస్తే ఆ చీకటి పారిపోతుంది. అలాగే మనలోని అజ్ఞానమనే చీకటిని తరమడానికి జ్ఞానమనే దీపాన్ని వెలిగించుకుంటే మన జీవితం సుఖసంతోషాలతో గడచిపోతుంది. మన సాంప్రదాయంలో దీపానికి అంతటి విశిష్టత వుంది. అందులోనూ కార్తీక దీపానికి మరింత విశిష్టత వుంది. కార్తీక మాసంలో దేదీప్యమానంగా జ్వాలాతోరణం వెలిగించడం, దాని క్రింద నుంచి వెళ్ళడం ఒక ఆచారం. అలాగే కార్తీక మాసం మరో విశిష్టతను కూడా కలిగి వుంది. అదే సామూహిక వన భోజనాలు. ఇందులో ఆథ్యాత్మికతతో బాటు సామాజిక పరమార్థం క... పూర్తిటపా చదవండి... |
ఇమడలేనితనం… చెస్లాఫ్ మిగోఫ్, పోలిష్ కవి Posted: 06 Nov 2014 11:00 AM PST రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి .నేను స్వర్గంలో తప్ప ఇంకెక్కడా బ్రతకలేను.అది కేవలం నా జన్యువుల్లో ఉన్న బలహీనత. అంతే!ఈ భూమ్మీద గులాబిముల్లు గుచ్చుకున్న ప్రతిసారీ పుండయింది. |
Posted: 06 Nov 2014 10:40 AM PST రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం కవిమిత్రులారా, ... పూర్తిటపా చదవండి...అంశం- పద్మవ్యూహంలో అభిమన్యుఁడు. నిషిద్ధాక్షరాలు - పవర్గాక్షరాలు (ప,ఫ,బ,భ,మ) ఛందస్సు - మీ యిష్టం వచ్చింది. |
Posted: 06 Nov 2014 09:39 AM PST రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta అందరికీ ఇలాంటి పరిస్థితులు జీవితము లో ఒక సారి ఎదురు అవుతూ ఉంటాయి . ఎవరికి వాళ్ళు ఇలాంటి పరిస్థితులు తమకు ఒకరికే వచ్చాయి మిగిలిన వాళ్ళు అంతా బాగానే ఉన్నారు అనుకొంటూ బాధ పడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితులు నాకు కూడా ఎదురు అయ్యాయి. గ్రహ స్థితులు ఎలా ఉన్నాయి అని నా జాతకము చూపించుకొంటే బాగుంటుంది అని సరి అయిన జ్యోతిష్యులు కోసము వెతుకుతూ ఉంటే నాకు దగ్గర లోనే ఒకరు ఉన్నారని తెలిసింది. అయన మా కుటుంబానికి చాలా తరాల నుంచి ఒకరికి ఒకరం తెలిసి ఉండటం చేత చనువుతో ఇవాళ రేపు అంటూ 3, 4 రోజులు గడిపారు. ఆ సమయము లో నేనే ఎందుకు జాతకమ... పూర్తిటపా చదవండి... |
సజీవ స్వరాలు – ప్రముఖ శాస్త్రవేత్త సూరి భగవంతం గారు Posted: 06 Nov 2014 09:22 AM PST రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల "సజీవ స్వరాలు" ఈ శీర్షికన ఎంతోమంది సాహితీవేత్తల, కళాకారుల స్వరాలు వింటూ వస్తున్నాము. ఇవాళ ప్రముఖ శాస్త్రవేత్త డా. సూరి భగవంతం గారి స్వరం విందాము. వీరు సర్. సి. వి. రామన్ గారి ప్రియ శిష్యులు. వీరి మాటల బట్టి ఈ రికార్డింగ్ 1970 సంవత్సరానికి చెందినట్లుగా అనిపిస్తోంది. తెలుగువారు గర్వించదగ్గ వ్యక్తుల్లో శ్రీ భగవంతం గారు ఒకరు. వారివి అరుదైన ఫోటోలు గూడా చూడండి. 23 నిమషాల ఈ రికార్డు ఆకాశవాణి వా... పూర్తిటపా చదవండి... |
కదళీ వనంలో కార్తిక పౌర్ణమి రోజున తులసి వివాహం Posted: 06 Nov 2014 08:56 AM PST |
శ్రీనాద కవిసార్వభౌముని చాటువు .... Posted: 06 Nov 2014 08:31 AM PST రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు సిరిగలవానికి జెల్లునుతరుణులు బదియారు వేలు దగ బెండ్లాడన్తిరిపమున కిద్దఱాండ్రాపరమేశ... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment