Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 6 November 2014

న్యస్తాక్షరి - 2 ... మరో 11 వెన్నెల వెలుగులు

న్యస్తాక్షరి - 2 ... మరో 11 వెన్నెల వెలుగులు


న్యస్తాక్షరి - 2

Posted: 06 Nov 2014 07:54 AM PST

రచన : sailaja | బ్లాగు : ఊహలు-ఊసులు
 

 శ్రీ కంది శంకరయ్య గురుదేవులకు కృతజ్ఞతలతో....


అంశం- వినాయక స్తుతి.
ఛందస్సు- ఆటవెలది.
మొదటిపాదం 1వ అక్షరం 'వి', రెండవ పాదం 3వ అక్షరం 'నా', మూడవ పాదం 10వ అక్షరం 'య', నాలుగవ పాదం 12వ అక్షరం 'క'.


విశ్వ నాధ సుతుడ విఘ్నేశ జ... పూర్తిటపా చదవండి...

గృహస్థులకు సాయి సందేశాలు - 1వ. భాగం

Posted: 06 Nov 2014 07:10 AM PST

రచన : tyagaraju | బ్లాగు : Telugu Blog of Shirdi Sai Baba

   పూర్తిటపా చదవండి...

/తులసి మహత్యం// గుణరూపాలలో నిను సరి తూగలేరని 'తుల"సి నామమున భువిలో వెలిసావు బ్రహ్మ వరముతోడ కృష్ణసతివైనావు...

Posted: 06 Nov 2014 05:28 AM PST

రచన : Murali | బ్లాగు : Valluru Murali
/తులసి మహత్యం//
గుణరూపాలలో నిను సరి తూగలేరని
'తుల"సి నామమున భువిలో వెలిసావు
బ్రహ్మ వరముతోడ కృష్ణసతివైనావు
కృష్ణ తులాభారమున సరితూగినావు
తన ఇష్టసతి పరువు నిలబెట్టినీవు
తులసి ఉన్న ఇల్లు సంపదల తులతూగు
తులసి ఆకుపసరు తొలగించు రుగ్మతలు
తులసి జలము త్రాగ హరియించు రోగములు
ఫ్లోరైడ్ బాదితుల వరము తులసమ్మ
పంచతులసుల తోడ పానీయమును జేసి
సేవించినంతలో చింతలన్నీ తొలగు
... పూర్తిటపా చదవండి...

మారాలి…మారుతుంది

Posted: 06 Nov 2014 05:20 AM PST

రచన : kadhanika | బ్లాగు : kadhanika

 నేనూ మావారు సీనియర్ సిటిజన్సు హోదాలో బెంగుళూరులో వుంటున్నాము. మాకు ముఖ్య కాలక్షేపం మాబ్లాగ్‍లో యేమైనా రాసుకొవడం. TV చూస్తాము కేవలం sports, news chanels . రోజువారీ సీరియల్సు చూడము, కానీ ఒకే ఒక్కసీరియల్ మామనసుల్ని ఆకర్షిస్తోంది. అదే 'మాటివి'లో రోజూ రాత్రి ఏడుగంటలకి ప్రసారమవుతున్న 'చిన్నారి పెళ్లికూతురు' దీనికి మాతృక Balikabadhu (Hindi) which comes in Colors TV . కధ క్లుప్తంగా…. ఒక చిన్నారి 'ఆనంది' బాల... పూర్తిటపా చదవండి...

శివ శివ శివ శంభో మహాదేవా

Posted: 06 Nov 2014 05:08 AM PST

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼


శివ శివ శంభో మహాదేవా

పూర్తిటపా చదవండి...

శిశువుల కోసం ఆవు పాలలో ఉండే 3 అద్భుతమైన ప్రయోజనాలు

Posted: 06 Nov 2014 04:36 AM PST

రచన : మల్‌రెడ్డిపల్లి | బ్లాగు : మల్ రెడ్డి పల్లి
మేము మొత్తం ఆవు పాలు త్రాగే పెరిగాము. కానీ మొదట మేము దానిని ఎందుకు ప్రయత్నించటం లేదు. చాలా మంది తల్లులు ఆవు పాలు మంచివని తమ పిల్లలకు పరిచయం చేస్తారు. ఈ సమయంలో ఒక ప్రశ్న తలెత్... పూర్తిటపా చదవండి...

శ్రీనాధుని భీమఖండ కధనం -15 ద్వితీయాశ్వాసం -8

Posted: 06 Nov 2014 04:09 AM PST

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీనాధుని భీమఖండ కధనం -15

ద్వితీయాశ్వాసం -8

''చంద్ర బిం బానన ,చంద్ర రేఖా మౌళి –నీల కుంతల భార ,నీల గళుడు

ధవళాయ తేక్షణ,ధవళాఖి లాంగుడు  -మదన సంజీవని ,మదన హరుడు

నాగేంద్ర నిభయాన ,నాగ కుండల దారి ,-భువన మోహన గాత్ర ,భువన కర్త

గిరిరాజ కన్యక ,గిరిరాజ నిలయుండు-సర్వాంగ సుందరి,సర్వ గురుడు

గౌరీ ,శ్రీ విశ్వనాదుండు  కనక రత్న –పాదుకలు ,మెట్టి చుట్టలు పట్టికోనుచు

నేగుదెంచిరి  యోయ్యార మెసక మెసగ –విహరణ క్రీడ మా యున్న వేదికపుడు ''

కడుపు నిండా విందు ఆరగించిన వ్యాసాది మునులకు కళ్ళ నిండా పార్వతీ పరమేశ్వర దర్శనం అయింది .ఎలా ఉన్నారట వారిద్దరూ –చంద్ర బింబం వంటి... పూర్తిటపా చదవండి...

విచ్ఛిన్నమై ....

Posted: 06 Nov 2014 03:19 AM PST

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra

రెండు గా ముక్కలైన గుండె
విఫలమైన ప్రేమ
సగం, ఆమె కోసం ....
శ్వాస అందక మిగిలిన... పూర్తిటపా చదవండి...

శ్రీ శివమహాపురాణము

Posted: 06 Nov 2014 02:59 AM PST

రచన : తృష్ణ | బ్లాగు : తృష్ణ...

 రెండు నెలల క్రితం మావారికి ఓ చిన్న ఏక్సిడెంట్ అయ్యి కాస్త బాగానే దెబ్బలు తగిలాయి. ముందెళ్ళిన డాక్టర్ మామూలు దెబ్బలే అన్నారు గానీ తర్వాత వెళ్ళిన మరో డాక్టర్ గారు... పూర్తిటపా చదవండి...

ఇట్లు, మీ (సూక్ష్మ కథ)

Posted: 06 Nov 2014 01:27 AM PST

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు


పూర్తిటపా చదవండి...

వీణాపాణి గారి ఇంటర్వ్యూ..

Posted: 06 Nov 2014 12:57 AM PST

రచన : veluri koundinya | బ్లాగు : కౌండిన్య కథలు
5-11-14న సాక్షి విజయవాడ సిటీ టాబ్లాయిడ్ లో నేను వీణాపాణి గారిని చేసిన ఇంటర్వ్యూ..

... పూర్తిటపా చదవండి...

కార్తీకపౌర్ణమి

Posted: 06 Nov 2014 12:43 AM PST

రచన : Rajasekhar Panigrahi | బ్లాగు : సుజాత
మిత్రులందరికీ కార్తీకపౌర్ణమి శుభాకాంక్షలు.
... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger