ఒక మనం ...ఇంకా 18 టపాలు : లంచ్ బాక్స్ |
- ఒక మనం
- నీ చిరునవ్వుతో ఈ ప్రపంచాన్ని మార్చివేయ్... లేకపోతే ఈ ప్రపంచం నీ చిరునవ్వును మార్చివేయగలదు!! Telugu Good morning quotations
- కార్తిక మాస వనభోజనాలు
- గోంగూర పచ్చడి/Kenaf Leaves dip
- నిజాయితీ
- क्रियायोगासाधना प्रार्थना
- నిస్పృహ
- రకరకాల భావోద్వేగాలు చూపిస్తూ నిద్రలేస్తున్న పాప.....వీడియో
- బాణం
- నా 10 వ eBook (కబురులు)
- నీడలు
- క్యాబేజ్ పరాఠా
- గృహప్రవేశం - కార్టూన్
- అంతర్జాలం ద్వారా పత్రిక లేదా మేగజైన్ నడపాలంటే ఏమి చేయాలి?
- దూఱలేదని యర్ధాంగి దూఱెఁ బతిని.
- సప్త వర్ణ లేఖ – 1
- అల్పాక్షరరమణీయం ... మేలిమి బంగారం మన సంస్కృతి,
- రుక్మిణీకల్యాణం – భూషణములు చెవులకు
- గద్యతిక్కన కందుకూరి
Posted: 05 Nov 2014 11:48 PM PST రచన : thilak bommaraju | బ్లాగు : blacksand ఒకసారి సంభాషించడం కూడా కష్టమే మన ముఖాలు ఒకరికికొకరు అలవాటు పడిపోయాక పొద్దున్నే లేవడం న్యూస్ పేపరుతోనో నీలపు రంగున్న ఆకాశంతోనో మనం మాట్లాడుకుంటాం మనిద్దరం అనుకుంటూనే ఉంటాం బోళ్ళు చెప్పుకోవాలని కానీ తెరచిన కిటికీ రెక్కలమే అవుతాం ఎప్పుడో తెరుచుకుంటాం ఒకరికొకరం ఎదుపడుతున్నప్పుడల్లా నీ ముఖంలోకి నా ముఖం చొచ్చుకుపోవడం అంతర్లీనంగా నీకేదో నేను చెప్పాలనుకోవడం నువ్వు నాతో... అప్పుడు ఇలా ఉంటాం hey హా చెప్పు అదీ... ఏంటి? సాయత్రం అలా నడుద్దామా మనం ఒకసారి ఒక smiley గుండెలో జీర నాలో ఇదేంటిప్పుడు... పూర్తిటపా చదవండి... |
Posted: 05 Nov 2014 11:05 PM PST |
Posted: 05 Nov 2014 10:41 PM PST |
గోంగూర పచ్చడి/Kenaf Leaves dip Posted: 05 Nov 2014 10:30 PM PST రచన : swethadhaara | బ్లాగు : Telugu Vantillu గోంగూర పచ్చడి పుల్ల పుల్లని గోంగూర ఇష్తపడని తెలుగు వారుంటారా?? చాల తేలికగా అయిపొయె పచ్చడి యెలా చేసుకొవాలో చూద్దాం. కావలసినవి : గోంగూర ఆకులు 6 కప్పులు పచ్చిమిరపకాయలు 10 ఉల్లిపాయలు 3 పోపు సామాన్లు నూనె మూడు చెంచాలు విధానం: గోంగూర వలిచి కడిగి ఆరబెట్టుకోవాలి. బాండీలొ నూనె వేసి వేడి అయ్యాక గోంగూర ఆకు వేసి వేయించాలి.ఇష్టమున్నవాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారు. . మధ్య మధ్యలొ కలుపుతూ వుండాలి. ఆకు రంగు మారి పచ్చి […]... పూర్తిటపా చదవండి... |
Posted: 05 Nov 2014 10:14 PM PST రచన : sravani | బ్లాగు : CHINNARI CHITTI KATHALU ఎప్పుడూ నిజాలు చెప్పే రాము, అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడని రంగా ఇద్దరూ కలిసి ఒక రోజు అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. అనుకోకుండా వారిద్దరూ వానరాల రాజ్యంలో అడుగుపెట్టారు. ఆ సంగతి తెలిసిన వానర రాజు, అతని సైనిక కోతులకు రాము, రంగాలను బంధించి తీసుకురావాల్సిందిగా ఆదేశం జారీ చేశాడు. అంతే ! క్షణాల్లో సైనిక…... పూర్తిటపా చదవండి... |
Posted: 05 Nov 2014 10:03 PM PST రచన : Kriya Yoga Sadhana | బ్లాగు : Kriya Yoga Sadhana शक्तिपूरक अभ्यास का पहले प्रार्थना |
Posted: 05 Nov 2014 10:02 PM PST రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana ఎందుకో మనసు మూగబోతుంది .. నా మదిలో నిశ్శబ్దం నన్నే కలవర పెడుతోంది .. కన్నీటి అలలు ఎంత చెంప తడిమినా .. గుండె భారం దిగను పొమ్మంది .. పూర్తిటపా చదవండి... |
రకరకాల భావోద్వేగాలు చూపిస్తూ నిద్రలేస్తున్న పాప.....వీడియో Posted: 05 Nov 2014 09:49 PM PST |
Posted: 05 Nov 2014 09:14 PM PST |
Posted: 05 Nov 2014 09:06 PM PST రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు |
Posted: 05 Nov 2014 08:40 PM PST రచన : Srikanth K | బ్లాగు : లిఖిత చీకటి ఒక దీపంలా వెలుగుతున్న క్షణాన ఒక్కడివే నువ్వు- అప్పుడు ఆ రాత్రిలో తడిచి ముద్దయిన గోడలు. గోడలపై లోపలేవో ఊగిసలాడుతున్నట్టు విలవిలా కొట్టుకులాడుతున్నట్టు అటూ ఇటూ ఊగే లతలలాంటి నీడలు. వణికే నీడలు- ఏ దారీ చేరని, నిను వీడని ఊడలు. చేతులైనా కాని ఒక ముఖమైనా కాని, ఒక పలుకైనా కాని కాలేని, నిన్ను వణికించే నీడలు. రాత్రి రెక్కల కింద, వెచ్చగా పొదగనివ్వని పడుకోనివ్వని, తల్లి లేని నీడలు నిన్ను తండ్లాటకు గురి చేసి నిన్ను ఆనాధను చేసే నీడలు 'నువ్వు' అనే చీకటి దీపం చుట్టూ వలయాలుగా పరచుకునే నీడలు ... పూర్తిటపా చదవండి... |
Posted: 05 Nov 2014 07:30 PM PST రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట క్యాబేజ్ ఒక్కటి కొంటే బోలెడు రకాలు చేసుకోవచ్చు.క్యాబేజ్ పరాఠాకూడా రుచిగా ఉంటుంది. క్యాబేజ్‌ని సన్నగా తురుముకొని,ఆ తురుములో ఉప్పు వేసి ఉంచాలి. |
Posted: 05 Nov 2014 06:41 PM PST రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU కార్టూన్లు వెయ్యడం ప్రారంభించిన తొలినాళ్ళలో... పూర్తిటపా చదవండి... |
అంతర్జాలం ద్వారా పత్రిక లేదా మేగజైన్ నడపాలంటే ఏమి చేయాలి? Posted: 05 Nov 2014 06:27 PM PST రచన : Kondala Rao Palla | బ్లాగు : ప్రజ ( ప్రశ్న మీదే! జవాబు మీదే! )
|
దూఱలేదని యర్ధాంగి దూఱెఁ బతిని. Posted: 05 Nov 2014 06:15 PM PST రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 04 - 2013 న ఇచ్చిన ... పూర్తిటపా చదవండి...సమస్యకు నా పూరణ. సమస్య - దూఱలేదని యర్ధాంగి దూఱెఁ బతిని. తేటగీతి: అద్దె నీయరు నెలనెలా యడుగలేవు ఖాళి జేయగ చెప్పవు గట్టిగాను యెదురు తిరిగెడు వారినే యెందుకీవు దూఱలేదని యర్ధాంగి దూఱెఁ బతిని. |
Posted: 05 Nov 2014 05:58 PM PST రచన : jajimalli | బ్లాగు : జాజిమల్లి పిట్ట వచ్చి చెట్టుని కొట్టేస్తే… 15-10-2014, విశాఖపట్నం. ప్రియమైన విమలా, గత నాలుగు రోజులుగా కొన్ని వందల హృదయాలు ఎలా ఉన్నావంటూ తోచిన మార్గాల్లో పలకరింపులు పంపాక ఇక ఎవరినైనా ఎలా ఉన్నారంటూ అడగడం నాకే బోలుగా వినిపిస్తోంది. కొన్ని నక్షత్రాల వెలుగు జిలుగుల్లో, జాజిమల్లెల ఫ్రాగ్రెన్స్ తో ఉల్లాసంగా ఉత్సాహంగా లేఖా పరంపర మొదలు పెట్టాలనుకున్నాను. కానీ కాసిన్ని కన్నీళ్ళతో ఇట్లా మాట్లాడుతున్నాను. సప్తవర్ణలేఖ కదా వివర్ణం కానిది ఏదైనా సరే ఆహ్వానించాలి మరి. 11వ […]... పూర్తిటపా చదవండి... |
అల్పాక్షరరమణీయం ... మేలిమి బంగారం మన సంస్కృతి, Posted: 05 Nov 2014 05:30 PM PST రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం జైశ్రీరామ్. శ్లో. అల్పాక్షరరమణీయంయః కథయతి నిశ్చితం స వై వాగ్మీ పూర్తిటపా చదవండి... |
రుక్మిణీకల్యాణం – భూషణములు చెవులకు Posted: 05 Nov 2014 05:00 PM PST |
Posted: 05 Nov 2014 04:54 PM PST |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment