Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 6 November 2014

57 వ కవిత, తావొ తే చింగ్ నుండి… చీనీ కవిత ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు :

57 వ కవిత, తావొ తే చింగ్ నుండి… చీనీ కవిత ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు :


57 వ కవిత, తావొ తే చింగ్ నుండి… చీనీ కవిత

Posted: 05 Nov 2014 11:00 AM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

నువ్వు గొప్ప నాయకుడివి కాదలచుకుంటే,

తావోని చదివి అనుసరించక తప్పదు.

నియంత్రించడానికిచేసే ప్రయత్నాలన్ని ఆపు.

స్థిరపడిపోయిన ప్రణాళికలూ, ఆలోచనలూ వదిలెయ్

ప్రపంచం దాన్ని అదే నడిపించుకుంటుంది. 

నువ్వు నిషేధాలు పెంచుతున్న కొద్దీ

ప్రజల నైతికతకూడా తగ్గుతుంది.

పూర్తిటపా చదవండి...

తోటలో పసందైన విందులు

Posted: 05 Nov 2014 10:56 AM PST

రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత
నిక్కులేల గౌరమ్మా! టెక్కులేల చంద్రమ్మా! 
పిక్నిక్కు, విహారాల విందు చేద్దాము; 
వనభోజన వేడుకలు భలే భలే పసందులు || 

తులారాశి ప్రభాకరా!
కార్తీకం ఆగమనం!
వనభోజన విందులు; 
భలే పసందులు!   || 

తులారాశిలోన; సమతౌల్యతగాను; 
ఆదిత్యుని రాక; అందమైనది;
కార్తీకము శీతలము; మది మదికీ ఉల్లాసము: 
శోభావహము; శోభనీయము, శోభన  పర్వం|| 

వెలిగించిన దివ్వెలకు; హుందాతనము; 
ఆకాశదీపములై వెలుగులొసగును;  
కార్తీకమ... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 727

Posted: 05 Nov 2014 10:35 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
 పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి పూర్తిటపా చదవండి...

రేడియో ప్రసారాలు రికార్డు చెయ్యటం ఎలా

Posted: 05 Nov 2014 10:15 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
ఏకాంబరం: యురేకా యురేకా 
చిన్నక్క: పిలిచావా ఏకాంబరం, చిన్నక్కా చిన్నక్కా అని వినబడితేను
ఏకాంబరం: లేదుగాని సమయానికొచ్చావు, రా కూర్చో నీతో చాలా విషయాలు మాట్లాడాలి 
చిన్నక్క: ఏమిటి ఈ రేడియో కంప్యూటర్ ముందేసుకు కూర్చున్నావు 
పూర్తిటపా చదవండి...

కనుమరుగైన మిత్రుడా!

Posted: 05 Nov 2014 09:42 AM PST

రచన : జాన్‌హైడ్ కనుమూరి | బ్లాగు : అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి)

సముద్రమంత దుఃఖానికి
ఒక్కసారిగా నేత్రాలివ్వడం
రెపరెప ఎగసే గుండెచప్పుళ్ళను పొదవి పట్టుకోవడం
ఎవ్వరికైనా సులువేమీ కాదు

**

చెట్టున పండిన ఆకులు రాలినట్టు
రాలిపో... పూర్తిటపా చదవండి...

కార్తీక పురాణం 16వ రోజు పారాయణం

Posted: 05 Nov 2014 09:24 AM PST

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి

శ్రీ నాధుని చంద్రోదయ వర్ణన.!

Posted: 05 Nov 2014 09:23 AM PST

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

శ్రీ నాధుని చంద్రోదయ వర్ణన.!

.

''ఆతత లీల గోమల నవామ్శుక పాళిమ హాంధ కార సం –ఘాతము

మీటే నద్భుతముగా శశి లాంచను డభ్రవీదికిన్

శ్... పూర్తిటపా చదవండి...

సాహాసం

Posted: 05 Nov 2014 08:31 AM PST

రచన : ఆకాంక్ష | బ్లాగు : ఆకాంక్ష

నిషిద్ధాక్షరి - 12

Posted: 05 Nov 2014 08:25 AM PST

రచన : sailaja | బ్లాగు : ఊహలు-ఊసులు
శ్రీ శంకరయ్య గురుదేవులకు కృతజ్ఞతలతో....


 సరళాక్షరము(గ-జ-డ-ద-బ)లను ఉపయోగించకుండా
గాంధీజీని స్తుతిస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.



తెల్ల వారినెల్ల తరిమి తెచ్చె మనకు విచ్చలున్
తెల్లపంచె చేతికర్ర తెలిపె మానవత్వమున్
పిల్లలన్న పూవు లన్న ప్రేమ పంచు తత్వమున్
మల్లె వంటి మంచి మనసు మరువలేము తాతనున్
... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger