Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 24 November 2014

శ్రీనాధుని భీమ ఖండ కధనం -30 చతుర్దాశ్వాసం -4 ...ఇంకా 15 టపాలు : లంచ్ బాక్స్

శ్రీనాధుని భీమ ఖండ కధనం -30 చతుర్దాశ్వాసం -4 ...ఇంకా 15 టపాలు : లంచ్ బాక్స్


శ్రీనాధుని భీమ ఖండ కధనం -30 చతుర్దాశ్వాసం -4

Posted: 23 Nov 2014 10:49 PM PST

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీనాధుని భీమ ఖండ కధనం -30

చతుర్దాశ్వాసం -4

పాలకడలి లో ప్రావిర్భ వించిన విశేష వస్తుజాలం

కాలకూట విషాగ్నిని శంకర మహాదేవుడు భాక్షించగానే ఆయన ఆజ్ఞప్రకారం దేవ దానవులు విఘ్నేశ పూజ చేసిన తర్వాత మళ్ళీ మధనం ప్రారంభించారు .అప్పుడు అందులో నుంచి లేత చంద్ర కళపుడితే దాన్ని భక్తి తో భీమేశునికి సమర్పిస్తే  శిరసున దాల్చి ఇందు మౌళి అయ్యాడు .ఆ తర్వాత కల్పవృక్షం ,అప్సరసలు ,కౌస్తుభ మణి,ఉచ్చైశ్రవం ,ఐరావతం అందులో నుంచి వచ్చాయి .ఇంకా మధించగా అమృత భాన్దాన్ని చేతిలో ఉంచుకొని ధన్వంతరి ఆవిర్భ వించాడు .సముద్ర మాధ్యమం లో నిండు చంద్రుడు ,ఆయనతోబాటు ఒక  తామర పువ్వుపుట్టాయి .చిరుగాలికి తామర వికసించింది... పూర్తిటపా చదవండి...

గురువు - శిక్షణ

Posted: 23 Nov 2014 10:36 PM PST

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
నాలుగు ఆశ్రమములు అయిన బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సంన్యాసము కాకుండా,  ఐదవది,  విలక్షణమైన  అయిన అవధూత ఆశ్రమము దత్త సంప్రదాయము లో విశిష్టమైనది.  'అ' అంటే ఆది అంతము లేని వాడు, సర్వ వ్యాపి, ఆశా పాశములకు లోను కాని  వాడు,  'వ' అంటే  గతించిన దాని గురుంచి గాని, రేపు జరగపోయే దాని గురించి గాని చింత లేక సదా  వర్తమానము నకు మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చి, విషయ వాసనలు లేని వాడు, 'ధూ' అంటే  ధూళి ధూసరిత దేహము కలవాడు అనగా దేహమునకు ప్రాముఖ్యత ఇవ్వని వాడు, 'త'  అంటే సదా  తత్వ చింత చేస్తూ, మౌనము ... పూర్తిటపా చదవండి...

తెలుగు లోను .. ఇంగ్లీషు లోను … “అమ్మంటే …” పుస్తకంపై సమీక్ష

Posted: 23 Nov 2014 09:51 PM PST

రచన : venu | బ్లాగు : కినిగె బ్లాగు

నేటి తరానికి తెలుగు చదవటం కష్టమని,తన కవిత ఇంగ్లీషులోకి తర్జుమా చేసి రెండింటిని ఒక చోట చేర్చి "అమ్మంటే"/మదర్- నన్ అదర్ పేరుతో  కవితా సంకలనాన్ని అ౦ది౦చారు సి.ఉమాదేవి.బందీ కవితలో  'ముత్యాల మాలతో మనసుకే వేశారు కళ్ళెం/రతనాల హారంతో గొంతుకే వేశారు గొళ్లె౦ అ౦టూ ఈలోకం స్త్రీ ని పొగుడుతూనే బందీ చేసిందంటారు. 'బిజీ ..బిజీ..' కవితలో నేటి బాలల మనసును చక్కగా చిత్రించారు. 'లాలిపాటలు తెలియవు మాకు/బామ్మ కథలు ఎరుగము మేము..' అంటారు .

వార్త దినపత్రిక .

... పూర్తిటపా చదవండి...

Suicide

Posted: 23 Nov 2014 09:43 PM PST

రచన : Sasikanth Gudla | బ్లాగు : My Poetry and I
One moment too hard
One moment too painful
One moment unbearable
One moment tearing your soul
If only you could just hold on!

One moment when all strength drained out
One moment when all hope lost in storm
One moment when all faith gone with the dust
One moment when everything seems to be lost
If only you could just hold on!

The days that filled your heart with your pain
The events that lead you to this dreadful decision
The people that drove you to desperation
Only your heart knows the pain;
... పూర్తిటపా చదవండి...

అయ్యో గుండె (సూక్ష్మ కథ)

Posted: 23 Nov 2014 09:25 PM PST

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు


పూర్తిటపా చదవండి...

ఉదంకుడు కథ :విశ్వ ధర్మం

Posted: 23 Nov 2014 08:43 PM PST

రచన : అంజని కుమార్ | బ్లాగు : విశ్వ ధర్మం

తొలి కథలు .. మలి ఆలోచనలు

Posted: 23 Nov 2014 08:40 PM PST

రచన : jajimalli | బ్లాగు : జాజిమల్లి
కారా నవతీ తరణం సందర్భంగా  జరిగిన సాహితీ సదస్సులో  మాట్లాడిన ప్రసంగానికి వ్యాస రూపం.    కారా మాస్టారి  తొలి కథలు – మలి ఆలోచనలు   'అదృశ్యము', 'బలహీనులు' కథలు రాసేనాటికి కారా మాస్టారి వయసు 21 సంవత్సరాలు. 1945 లో రూపవాణి, వినోదిని పత్రికలలో ఈ రెండు కథలూ అచ్చయ్యాయి. కారా మాస్టారి 'నవతీతరణం' సందర్భంగా మాస్టారి సాహిత్యమంతా మళ్ళీ ఒకసారి చదివాను. అదృశ్యము, బలహీనులు విస్మృత కథలుగా ఎలా మారాయా అని ఆశ్చర్యం […]... పూర్తిటపా చదవండి...

పనీర్

Posted: 23 Nov 2014 07:30 PM PST

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
పనీర్‌తో రకరకాల వంటలు చేసుకోవచ్చు.చాలామంది పిల్లలుకూడా పనీర్ బాగా ఇష్టపడుతుంటారు.నాకెందుకో బయటకొన్న పనీర్ అసలు నచ్చదు.అందుకే ఇంట్లోనే చేసుకుంటాను. ఒక లీటర్‌పాలు మందపాటి పాత్రలో మరిగించుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు 2 స్పూన్ల నిమ్మరసం వేయాలి.పాలు విరిగిపోతాయి. పాలు విరిగాక ఇంకో 2-3 నిమిషాలు మరిగించి దింపెయ్యాలి. ఒక పలుచని బట్టని తడిపి అందులో విరిగిన పాలు … Continue reading ... పూర్తిటపా చదవండి...

దైవ భక్తి - ధార్మిక జాగృతి

Posted: 23 Nov 2014 07:05 PM PST

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం


దేవాలయాలకు వెళ్ళడం, తీర్థయాత్రలు, చెయ్యడం భజనల్లో పాల్గొనడం, యజ్ఞాలు, అనుష్ఠానాలు చెయ్యడం, మత వేదాంత సంబంధమైన ఉపన్యాసాలను వేలాది మంది వినడం, దేశవ్యాప్తంగా అనేక మంది ధర్మ బోధకుల, గురువుల, సత్పురుషుల ఉనికి - ఇవే వృద్ధి చెందుతున్న ధాదార్మికతకు నిదర్శనాలైతే, బహుశా గతంలో ఏ సమయంలో కన్నా ఎక్కువగా నేడు మనదేశం ధార్మికతతో నిండి ఉన్నట్లే కదా.
పూర్తిటపా చదవండి...

ఎందరో మహానుభావులు: (పంచరత్న కృతులు)

Posted: 23 Nov 2014 06:51 PM PST

రచన : Aditya Sharma Srirambhatla | బ్లాగు : భక్తి సాగరం

రాగం - శ్రీ
తాళం - ఆది

పల్లవి:
ఎందరో మహానుభావు లందరికి వందనము
॥ఎందరో॥

అనుపల్లవి:
చందురు వర్ణుని యందచందమును హృదయార
విందమున జూచి బ్రహ్మానంద మనుభవించువా
॥రెందరో॥

చరణాలు:
సామగానలోల మనసిజ లావణ్య ధన్యమూర్ధ న్యు
॥లెందరో॥

మానసవనచర వరసంచారము నిలిపి మూర్తి బాగుగా పొడగనేవా
॥రెందరో॥

సరగున బాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయువా ॥రెందరో॥

పతితపావనుడనే పరాత్పరుని గురించి బరమార్థమగు నిజమార్గముతోను బాడుచును, సల్లాపముతో స్వరలయాది రాగముల తెలియువా ॥రెందరో॥

హరి... పూర్తిటపా చదవండి...

కోఠి: ఆయుర్వేద వైద్యుల సమావేశం - పంచగవ్య చికిత్స విధానం వ్యాపికై తీర్మానం

Posted: 23 Nov 2014 06:40 PM PST

రచన : VHP AP | బ్లాగు : విశ్వ హిందు పరిషద్ - ఆంద్ర ప్రదేశ్ | VHP-AP
కోఠి, భాగ్యనగర్, 24/11/2014 : విశ్వ హిందు పరిషద్ పశ్చిమాంద్ర కార్యాలయం విజయ శ్రీ భవనం కోఠి లో తేది 23/11/2014 నాడు ప్రముఖ ఆయుర్వేద వైద్యుల సమావేశం జరిగింది, ఎయిడ్స్, కాన్సర్ వంటి అనేక ప్రాణాంతక వ్యాధుల చికిత్సలో పంచగవ్య విధానంతో వారు సాదించిన పురోగతిని వైద్యులు ఆధారాలతో వివరించడం జరిగింది. పంచగవ్య చికిత్స విధానాన్ని త్వరితగతిన వ్యాప్తి చేయడానికి తీర్మానం చేయడం జరిగింది.... పూర్తిటపా చదవండి...

దారా రమ్మని బిల్చె నొక్క సతి భర్తన్ ప్రేమ పొంగారగన్

Posted: 23 Nov 2014 05:54 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - దారా  రమ్మని బిల్చె నొక్క సతి భర్తన్ ప్రేమ పొంగారగన్


శార్దూలము:
దారాసింగను వాడు చేరె నపుడే ధైర్యమ్ము తో సైన్యమున్
మీరాబాయిని పెండ్లియాడె నెపుడో మేనత్త కూతున్ - "హలో "
' మీరా ' వత్తును రెండు వారములలో "మే.కూ." యనన్ ఫోనులో
" దారా " ! రమ్మని బిల్చె నొక్క సతి భర్తన్ ప్రే... పూర్తిటపా చదవండి...

అవధాన రాజధానిలో ఒక సన్నివేశం చలన చిత్రం.

Posted: 23 Nov 2014 05:30 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! అవధాన రాజధానిలో ఒక సన్నివేశం చలన చిత్రం తిలకించండి.

జైహింద్.
జై హింద్ ! చింతా.రామకృష్ణారావు
... పూర్తిటపా చదవండి...

తెలుగు కవులు - మునిమాణిక్యం నరసింహారావు

Posted: 23 Nov 2014 05:00 PM PST

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : తెలుగు పండిత దర్శిని




పూర్తిటపా చదవండి...

శ్రీ మంగళ గౌర్యష్టకమ్

Posted: 23 Nov 2014 05:00 PM PST

రచన : SRI P.V.RADHA KRISHNA ( PARAKRI ) | బ్లాగు : సాధన - ఆరాధన SADHANA - ARADHANA

రుక్మిణీకల్యాణం – లోపలి సౌధంబులోన

Posted: 23 Nov 2014 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger