Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday, 17 November 2014

శర్మ కాలక్షేపంకబుర్లు- మూడు రకాల మిత్రులు ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

శర్మ కాలక్షేపంకబుర్లు- మూడు రకాల మిత్రులు ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


శర్మ కాలక్షేపంకబుర్లు- మూడు రకాల మిత్రులు

Posted: 16 Nov 2014 04:02 PM PST

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
 మూడు రకాల మిత్రులు సన్తప్తాయసి సంస్థితస్య పయసో నామాపి న శ్రూయతే ముక్తాకారతయా తదేవ నలినీపత్రస్థితం దృశ్యతే అస్తస్సాగరశుక్తిమధ్యపతితం తన్మౌక్తికం జాయతే ప్రాయేణాధమమధ్యమోత్తమజుషామేవంవిధావృత్తయ…… భర్తృహరి. నీరము తప్తలోహమున నిల్చి యనామకమైనశించు నా నీరమే ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనర్చు, నా నీరమె శుక్తిలోబడి మణిత్వముగాంచు సమంచితప్రభం బౌ రుషవృత్తులిట్లధము మధ్యము నుత్తముగొల్చువారికిన్…లక్ష్మణ కవి. నీటిచుక్క కాలిన ఇనుముపైబడి పేరు కూడా లేక నశించును. అదే నీటిబొట్టు తామరాకుపై నిలిచి ముత్యంలా మెరుస్తుంది. అదే నీటిబొట్టు ముత్యపు చిప్పలోబడి ముత్యమే […]... పూర్తిటపా చదవండి...

జన ప్రియమైన 'షణ్ముఖప్రియ' రాగంలో ఘంటసాల భావరసమాల

Posted: 16 Nov 2014 03:30 PM PST

రచన : Sury Vulimiri | బ్లాగు : ఘంటసాల

తోలు బొమ్మల ప్రదర్షన -అధ్యయన శిబిరం

Posted: 16 Nov 2014 11:35 AM PST

రచన : Prabhava | బ్లాగు : Prabhava ప్రభవ-1
తోలు బొమ్మలాట
పూర్తిటపా చదవండి...

బాల-వధువు … ఊడ్గరూ నూనుక్కల్, ఆస్ట్రేలియను ఆదివాసీ కవయిత్రి

Posted: 16 Nov 2014 11:00 AM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

వాళ్ళు నన్నో ముసలాడికి ఇచ్చేరు.
ఏ ఆనందమూ లేని పండు ముసలి.
బ్రహ్మముడి నవ్వునుండి బొమముడిలోకి.
అతని గుడిశలో
నా బాల్యం సమాధి,
కన్నీరు ఆగకుండా ప్రవహిస్తోంది
నేను కోరుకున్నది ప్రేమ
నా ఈడువాడే జోడు కావాలని.
చామనచాయతో నవ్వుతూ తుళ్ళే
దున్వా నన్ను ఇష్టపడ్డాడు.
ఓహ్! నన్ను గుంజకి కట్టిపడేస్తున్న పాత ఆచారాలు.
అయ్యో! నాకోసం ఎదురుచూస్తున్న భవిష్యత్తు!
దుఃఖం నన్ను చుట్టుముడుతోంది.
కన్నీళ్ళు జలజలా రాలుతున్నాయి.
ఆ బుల్లి పిట్టలు ఎంతహాయిగా ఉన్నాయో
గూడుకట్టుకుని రమిస్తూ.
వాటి  కువకువలకేరింతలలో
ఏ బాధ అయినా సమసిపోయే... పూర్తిటపా చదవండి...

దత్తపది - 54 (మామ-అత్త-బావ-వదిన)

Posted: 16 Nov 2014 10:40 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా!
మామ - అత్త - బావ - వదిన

పైపదాలను స్వార్థంలో ఉపయోగించకుండా భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.
... పూర్తిటపా చదవండి...

సజీవ స్వరాలు – శ్రీ మామిడిపూడి వెంకట రంగయ్య గారు

Posted: 16 Nov 2014 08:23 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
ప్రముఖ విద్యావేత్త, రచయిత శ్రీ మామిడిపూడి వెంకట రంగయ్య గారి అనుభవాలు జ్ఞాపకాలు ఆయన స్వరంలోనే వినండి. ఆకాశవాణి వారి సజీవస్వరాలు నుండి. 

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger