Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

సోమవారము, 28 ఏప్రియల్ 2025, 11:51 AM
వెతుకుతున్నది...

Monday, 17 November 2014

చిత్రపటం  రాత్రంతా గుండె గోదారి ఉప్పొంగి ఉప్పొంగి  తెల్లారేసరికి ప్రకృతి  బలప్రదర్శన ను చూస్తూ  స్తాణువై... ...ఇంకా 12 టపాలు : లంచ్ బాక్స్

చిత్రపటం  రాత్రంతా గుండె గోదారి ఉప్పొంగి ఉప్పొంగి  తెల్లారేసరికి ప్రకృతి  బలప్రదర్శన ను చూస్తూ  స్తాణువై... ...ఇంకా 12 టపాలు : లంచ్ బాక్స్


చిత్రపటం  రాత్రంతా గుండె గోదారి ఉప్పొంగి ఉప్పొంగి  తెల్లారేసరికి ప్రకృతి  బలప్రదర్శన ను చూస్తూ  స్తాణువై...

Posted: 16 Nov 2014 10:45 PM PST

రచన : Sailajamithra | బ్లాగు : శైలి
చిత్రపటం 

రాత్రంతా గుండె గోదారి ఉప్పొంగి ఉప్పొంగి 
తెల్లారేసరికి ప్రకృతి  బలప్రదర్శన ను చూస్తూ 
పూర్తిటపా చదవండి...

చెమ్మ చెక్క, చెమ్మ చెక్క

Posted: 16 Nov 2014 10:38 PM PST

రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత
చెమ్మచెక్క, చెమ్మ చెక్క, చెమ్మ చెక్క;;
మబ్బులాడితే; దడదడ ఉరుకు ఉరుములు;
మా ఊరికి వినవచ్చును ఉరుము భజనలు ||

తళతళతళ మెరుపులు;
మెరిసేటి మెరుపుల రాగ తోరణాలు;
మువ్వల మురళిని పట్టిన చిన్నిక్రిష్ణుని;
శిష్యగణములాయేను ఉరుము మెరుపులు  ||

సన్నాయి మేళాలు ; ఉరుముల బాజాలు;
భాజా భజంత్రీలకు కొత్త రాగమాలికలను
అందించి, నేర్పించును వేణునాదమ్ములు
అందున్నవి ప్రకృతీ వేద సౌందర్యాలు ॥

పూర్తిటపా చదవండి...

కపిల రాంకుమార్||సాహితిస్రవంతి అధ్యయన వేదిక మూడవ ఆదివారం 16.11.2014 ||

Posted: 16 Nov 2014 10:37 PM PST

రచన : kapilaram | బ్లాగు : janakiarm

సాధనా క్రమము

Posted: 16 Nov 2014 08:41 PM PST

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
 నేను గురువు గారు చెప్పినట్లుగా పుస్తకములు తీసుకొని మిర్యాలగూడ వెళ్ళుటకు సిద్ధమయాను.  ఎవరింట్లో చేయాలో వారింట్లో ఉండడానికి అవకాశము లేక పోవుట వలన, ఇంకొకరి ఇంట్లో ఉండి యజమాని ఇంట్లో హోమము చేయ వలసి ఉంటుంది అని మా  గురువు గారు చెప్పారు.   మిర్యాలగూడ వెళితే నన్ను శ్రీ  లంక వెంకటేశ్వర్లు గారు అనే ఆయన వారి ఇంటికి తీసుకు వెళ్లి వారము రోజుల పాటు  ఆతిధ్యము ఇచ్చి ఆయనే వారము రోజులు దగ్గర ఉండి ఎవరింట్లో హోమము చేయవలసి ఉందో,   వారి ఇంటికి... పూర్తిటపా చదవండి...

శ్రీనాధుని భీమఖండ కధనం -25 తృతీయాశ్వాసం -10

Posted: 16 Nov 2014 08:20 PM PST

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీనాధుని భీమఖండ కధనం -25 తృతీయాశ్వాసం -10 భీమేశ్వర కళ్యాణ మండపానికి తూర్పున వెయ్యి కోట్ల చంద్ర బింబాల కాంతితో ఆకాశం అంటేట్లున్న ''భానుజ ధారమంటపం ''ఉంది .భీమేశ్వర అట్టహాసం లాగా తెల్లగా అది మెరుస్తోంది .మునులు దాన్ని చూశారు .ఆలయం వెలుపల సిద్ధమునులైన అగస్త్య వ్యాసులు భీమేశ పరివార దేవతలను దర్శించి నమస్కరించారు .ఉత్తరాన ఉన్న దండపాణి రూప పరమేశునికి ప్రణామం చేశారు .చేతిలో బెత్తాలతో ఉన్న వేత్ర హస్తులను చూసి పారిపోయే ఇంద్రాది దేవతలను చూసి పారిపోయిన చోటు ''మోసల '' చూశారు మహర్షులు మహాద్వారం నుండి ప్రవేశించి ప్రదక్షిణం చేస్తుండగా ప్రాకారమండపం లో హిమ వంతుని ప్రియ పుత్రిక భీమేషుని పత్ని పరమేశ్వరిని సందర... పూర్తిటపా చదవండి...

హృదయపార్శ్వములు

Posted: 16 Nov 2014 08:13 PM PST

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం


మనిషి గుండెలలో ఎన్నో కోణాలుంటాయి. ప్రేమ, ద్వేషము, దుఃఖము, కోపము, అహంకారము, అసహనము,... పూర్తిటపా చదవండి...

కొర్రబియ్యం-కూరగాయలతో పొంగలి

Posted: 16 Nov 2014 07:30 PM PST

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
కొర్రలు ఒకప్పుడు మా రాయలసీమలో బాగా పండేవనుకుంటా.వీటిని పండించడానికి పెద్దగా నీళ్ళు అక్కర్లేదు కాబట్టి మెట్టభూముల్లో బాగా పండించేవారు కావచ్చు.రాన్రానూ కొర్ర బియ్యం తినేవాళ్ళు తగ్గిపోవడం వల్ల,పండించడం కూడా తగ్గింది.తెల్ల బియ్యం మీద విపరీత మోజు పెంచేసుకున్నాం.మన జీవనవిధానం,ఆహారపు అలవాట్లలో బాగా మార్పులు చేసుకున్నాం.వాటి ఫలితంగా రకరకాల రోగాలు తెచ్చేసుకున్నాం.ఈ రోగాలు వల్ల తిరిగి జొన్నలు,సజ్జలు,కొర్ర … పూర్తిటపా చదవండి...

'రుచి' లేని జీవితమే జీవితం (కథ )

Posted: 16 Nov 2014 07:10 PM PST

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
"మమ్మీ , నాకు తాత త్లైన్  కావాలి "
శిరీష కి వాడేమంటున్నాడో ముందు అర్ధం కాలేదు . "ఆడుకో నాన్నా ,విసిగించకుండా " అంది కూర ముక్కలు మగ్గాయో లేదో చూస్తూ . 
"నాకు తా...త  త్లైన్ కావాలి " గట్టిగా చెప్పాడు ఈ సారి,కావాల్సిందే అన్నట్టుగా . 
పూర్తిటపా చదవండి...

శ్రీ రామరక్షా స్తోత్రము...

Posted: 16 Nov 2014 07:05 PM PST

రచన : Aditya Sharma Srirambhatla | బ్లాగు : భక్తి సాగరం

ఓం శ్రీ గణేశాయ నమః

అస్య శ్రీ రామరక్షాస్తోత్ర మంత్రస్య, బుధ కౌశిక ఋషి:, శ్రీ సీతారామచంద్రో దేవతా, అనుష్టప్ ఛందః, సీతాశక్తి:, శ్రీమాన్ హనుమాన్ కీలకం, శ్రీరామచంద్ర ప్రీత్యర్దే రామరక్షా స్తోత్ర జపే వినియోగః రాం రామాయ నమః

ధ్యానం:

ధ్యాయే దాజానుబాహుం ధృతశరథనుషం బద్ధ పద్మాసనస్థమ్ |
పీతం వాసోవసానం, నవ కమల దళ స్పర్ది నేత్రం ప్రసన్నమ్ ||
వామాంకారూడ సీతాముఖ కమల మిలల్లోచనం నీరదాభమ్ |
నానాలంకార  దీప్తం దధత మురుజటామండలం రామచంద్రమ్ ||

అథ స్తోత్రమ్:

చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్ |
ఏకైక మక్షరం పుంసాం మహా... పూర్తిటపా చదవండి...

శ్రీ జానకీ జీవనాష్టకమ్

Posted: 16 Nov 2014 07:00 PM PST

రచన : SRI P.V.RADHA KRISHNA ( PARAKRI ) | బ్లాగు : సాధన - ఆరాధన SADHANA - ARADHANA


ఆలోక్య యస్యాతిలలామలీలాం సద్భా గ్యభాజౌ పిత రౌ కృతార్ధౌ ,
పూర్తిటపా చదవండి...

చంద్రగ్రహణము

Posted: 16 Nov 2014 06:21 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - చంద్రగ్రహణము


తేటగీతి:
రాజుకైనను కాలమ్ము రాక కలసి
మాటునుండగ వలెనను మాట నిజము
గ్రహణ కాలము వీడంగ కాంతి విరిసి
నూత్న తేజంపు వెన్నెల నోలలాడు
... పూర్తిటపా చదవండి...

మన రాజధాని హస్తినలో మా ఛాయాచిత్రాలు.

Posted: 16 Nov 2014 06:15 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! అవధాన రాజధాని కార్యక్రమంలో పాల్గొన్న మాకు ఖాళీ సమయంలో ముఖ్యమైన ప్రదేశాలు చూచే భాగ్యం కలిగింది. ఆ తీపి జ్ఞాపకాలచిహ్నాలను మిత్రులకానందం కలిగిస్తుందనే భావంతో ఇందుంచుచున్నాను.

రుక్మిణీకల్యాణం – జగతీసురేశ్వర

Posted: 16 Nov 2014 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger