పూలబాట ... మరో 6 వెన్నెల వెలుగులు |
- పూలబాట
- ఎవరేంటన్నది కాదు.. మనమేంటి?
- వెలుగూ చీకటీ
- ఉ.శ్రీరఘురామ చారుతులసీదళదామ శమక్షమాది శృం గారగుణాభిరామ త్రిజగన్నుతశౌర్యరమాలలామ దు ర్వార కబంధరాక్షసవిరామ...
- అర్చక వృత్తి - అర్హతలు
- సత్య హరిశ్చంద్ర లో..బలిజేపల్లి లక్ష్మి కంత కవి గారి వారి ఒక పద్యం. .
- గురువు రక్షణ
Posted: 19 Nov 2014 05:02 AM PST రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను "నువ్వు నడుచు దారుల్లో పూలు పరిచి నిలుచున్నా.. అడుగు పడితె గుండెల్లో కొత్త సడిని వింటున్నా..." చిత్ర పాట వింటూ ఉంటే ఆలోచనలు ఎక్కడెక్కడో తిరిగొచ్చాయి కాసేపు. పూలు పరిచిన బాటలో నడవడం, మనం నడిచే బాటలో మనకోసం మరొకరు పూలు పరిచి నిలబడడం.. రెండూ వేరువేరు కదూ. పూలబాటని ఎంచుకోవడం చాయిస్ అయితే, పూలు పరిచి నిలబడడం చాన్స్ అనుకోవాలి. మొదటిదాని కన్నా రెండోది గొప్ప విషయం, కచ్చితంగా. పూలకీ, ముళ్ళకీ అవినాభావ సంబంధం. ముళ్ళున్న చెట్లకి అందమైన పూలు పూస్తాయి అదేమిటో. బహుశా, అందమైన పూలకి రక్షణ కోసం ఆ ముళ్ళు అనుకోవాలి మనం... పూర్తిటపా చదవండి... |
Posted: 19 Nov 2014 04:07 AM PST రచన : Sridhar Nallamothu | బ్లాగు : మనసులో.. క్లారిటీ లేకపోతే జీవితంలో ఎంత struggle అవుతామో మనలో చాలామందికి తెలీదు.. అందరిలానే ఊహ తెలిసినప్పటి నుండి కొన్నేళ్ల పాటు నేను డిఫెన్స్‌లో బ్రతికేశాను.. "ఎదుటి వ్యక్తి బిహేవియర్‌ని బట్టి నీ బిహేవియర్ మార్చుకుంటూ బ్రతకాలి" అంటూ డిఫెన్స్‌లో బ్రతికేలా గైడ్ చెయ్యడానికి సొసైటీ మనపై చూపించే శ్రద్ధ అస్సలు మనకంటూ మనం ఎలాంటి వ్యక్తిత్వంతో ఉండాలో గైడ్ చెయ్యడంలో ఫెయిలవుతోంది. ఎప్పుడు చూసినా.. అవతలి మనిషి బిహేవియర్‌ని చూసి బాధపడడం.. భయపడడం.. ఇన్‌సెక్యూర్డ్ ఫీలవడం.. అగ్రెసివ్ అవడం.. అపార్థం చేసుకోవడం.. వీలైతే కసి తీర్చుకోవడం.. ఇలా ఎదుటి వ్యక్తిని గమనించడంలోనే మన సగం జీవితం అయిపోతోంది.</... పూర్తిటపా చదవండి... |
Posted: 19 Nov 2014 02:33 AM PST రచన : yagnapal raju upendrum | బ్లాగు : **anangavaahini**అనంగవాహిని** ఇన్ యాంగ్ అంటే స్థూలంగా చీకటి వెలుగుల సమతుల్య సంగమం అని చెప్పవచ్చు. చీకటి వెలుగూ స్త్రీ పురుషులిద్దరిలో ఉంటాయి. ఒకరి వెలుగులో ఒకరు నిండిపోవడం ఒకరి చీకటిలో ఒకరు సేద తీరడం జీవన సూత్రం. అదే హిందూ జీవన విధానంలో అర్ధనారీశ్వర తత్వంగా చెప్పబడింది. ఇవన్నీ పరస్పర ప్రేమను దంపతుల మధ్య బాంధవ్యం ఉండవలసిన తీరునూ అంతర్లీనంగా బోధిస్తూ ఉం... పూర్తిటపా చదవండి... |
Posted: 19 Nov 2014 02:04 AM PST రచన : Murali | బ్లాగు : Valluru Murali ఉ.శ్రీరఘురామ చారుతులసీదళదామ శమక్షమాది శృం గారగుణాభిరామ త్రిజగన్నుతశౌర్యరమాలలామ దు ర్వార కబంధరాక్షసవిరామ జగజ్జనకల్మషార్ణవో త్తారకనామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!1 ఉ.రామ విశాలవిక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ స్తోమ పరాంగనావిముఖ సువ్రతకామ వినీల నీరద శ్యామ కకుత్స్థవంశకలశాంబుధి సోమ సురారిదోర్బలో ద్దామవిరామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!2 చ.అగణితసత్యభాష శరణాగతపోష దయాలసజ్ఝరీ విగతసమస్తదోష పృథివీసురతోష త్రిలోకపూతకృ ద్గగనధునీమరంద పదకంజవిశేష మణిప్రభా ధగ ద్ధగితవిభూష భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!3 ఉ.రంగదరాతిభంగ ఖగరాజతుర... పూర్తిటపా చదవండి... |
Posted: 19 Nov 2014 01:41 AM PST |
సత్య హరిశ్చంద్ర లో..బలిజేపల్లి లక్ష్మి కంత కవి గారి వారి ఒక పద్యం. . Posted: 19 Nov 2014 01:05 AM PST రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు సత్య హరిశ్చంద్ర లో..బలిజేపల్లి లక్ష్మి కంత కవి గారి వారి ఒక పద్యం..."మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునన్నా యిల్లాలని నా కుమారుడని ప్రాణంబుండు నంద... పూర్తిటపా చదవండి... |
Posted: 19 Nov 2014 12:46 AM PST రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta మనము నమ్ముకొనే దైవమును కానీ గురువును కానీ ఎవరినైనా కానీ పూర్ణ విశ్వాసము తో నమ్మి ఆయననే అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ అని అనాలి. అప్పుడు అయన మనకు దారి చూపిస్తాడు. ఈ విషయము ఒక సారి పరిశీలిద్దాము. కోతి ఒక చెట్టు మీద నుంచి ఇంకొక చెట్టు మీదకు గెంతుతూ ఉంటుంది. ఆ సమయము లో కోతి పిల్ల, కోతి కడుపుని పట్టుకొనే ఉంటుంది. పొరపాటున కోతి పిల్ల పట్టు వదిలి పై నుంచి క్రింద పడిపోతే, కోతి క్రిందకు దిగి రాదు. కోతి పిల్ల తనకు తాను పైకి ఈ కొమ్మా, ఆ కొమ్మా పట్టుకొని తన తల్లి దగ్గిరకి వెళ్ళాలి. తన పిల్ల తన దగ్గర కు వచ్చే... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment