Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 20 November 2014

గొడ్రాలికి కొడుకొకండు గొబ్బునఁ బుట్టెన్. ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :

గొడ్రాలికి కొడుకొకండు గొబ్బునఁ బుట్టెన్. ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :


గొడ్రాలికి కొడుకొకండు గొబ్బునఁ బుట్టెన్.

Posted: 19 Nov 2014 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - గొడ్రాలికి కొడుకొకండు గొబ్బునఁ బుట్టెన్.  

కందము:
గొడ్రాలొక్కతి కనగ వి
రాడ్రూపుని వేడు కొనగ వేవేవిధముల్
' హైడ్రాప్ '  మందిడ వైద్యుడు
గొడ్రాలికి కొడుకొకండు గొబ్బునఁ బుట్టెన్.
... పూర్తిటపా చదవండి...

పేరు… అలెగ్జాండర్ పుష్కిన్, రష్యను కవి

Posted: 19 Nov 2014 11:00 AM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

నా పేరుతో నీ కేమిటి అనుబంధం? అది సమసిపోతుంది
దూర తీరాలలో ఎక్కడో ఏకాంతంగా
దొర్లుకుంటూ వెళ్ళి ఒడ్డున పగిలైన అలలా…
లేదా, చీకటి కీకారణ్యంలో ఒక కేకలా.

నీ వాళ్ళ సమాధులమధ్య
ఒక స్పందనలేని గీతగా మిగులుతుంది;
అర్థం కాని భాషలో గజిబిజిగా
అల్లుకున్న ఒక సమాధి లిపిలా

అదేమిటి మరి? ఎప్పుడో గతించిన కాలం,
ఎన్నో పిచ్చి కలలమధ్య తప్పిపోయిన ఒక కల,
జ్ఞానదేవత కటాక్ష వీక్షణాలు
జ్ఞాపకాలుగా నీ ఆత్మపై ప్రసరించవులే.

ఒకవేళ నీకు బాధకలిగితే
నా పేరు నిట్టూరుస్తూ, ఆవరించిన
నిశ్శబ్దానికి చెప్పు, "జ్ఞాపకం నిజమే!
నాకోసం కొట్టుకునే గుండె ఒకటుండేది."
.
... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 741

Posted: 19 Nov 2014 10:35 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
పూర్తిటపా చదవండి...

గేయాలు - గీతాలు

Posted: 19 Nov 2014 09:50 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
"మేలుకొనుమీ భరతపుత్రుడ" – "కెరటాలలో నుర్వు తెరచాలులో" (విశ్వనాధ వారి కిన్నెరసాని) – "పాడవే పాడవే బంగారు తల్లీ" – "అమ్మకిదే వందనం" అనే నాలుగు ఆకాశవాణి వారి గేయాలు గీతాలు విందాము. 

పాముల్ని

Posted: 19 Nov 2014 09:33 AM PST

రచన : puttaparthi anuradha | బ్లాగు : పుట్టపర్తి సాహితీసుధ - పుట్టపర్తి అనూరాధ

ఎదలో...

Posted: 19 Nov 2014 08:51 AM PST

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra

పూర్తిటపా చదవండి...

ఒక ఝలక్

Posted: 19 Nov 2014 08:29 AM PST

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

ఒక ఝలక్ 

.

* ఆ నవ్వేమిటమ్మాయ్… ఆడపల్ల కాలు గడపదాటకూడదు. 

నవ్వు పెదవి దాటకూడదు… తెలుసా?

కారణం లేని నవ్వు, తోరణం లేని... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger