మహా సరస్సు మాయం - గంగుల బాబు ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్ |
- మహా సరస్సు మాయం - గంగుల బాబు
- సమాసాలు - (విగ్రహ వాక్యాలు)
- మాతృ దేవో భవ
- స్త్రీ సంబంధం లేకుండా సంతానం సాధ్యమా?!
- ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయ స్వామి దేవాలయం లో కార్తీక మాసం చివరి మంగళ వారం 18-11-14 రాత్రి లక్ష వత్తులతో కార్తీక దీపాలం కరణం -హాజరైన అశేష భక్త జన వాహిని
- బెండకాయ పచ్చడి
- ఆవర్తన పట్టిక
- తెలుగు కవులు - మహీధర రామమోహనరావు
- రుక్మిణీకల్యాణం – ధన్యున్ లోకమనోభిరాము
Posted: 20 Nov 2014 12:03 AM PST రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana మహా సరస్సు మాయం - గంగుల బాబు (విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు, సత్తుపల్లి ఖమ్మం జిల్లా) పావన గోదావరి మహారాష్ట్ర, నాసిక్ కొండలలో పుట్టి, చిన్న పెద్ద ప్రవాహాలను సుమారు ఒక వందను కలుపుకొని 'ఏలేరుపాడు' దాటేసరికి బృహదాకారమై దక్షిణాదిలోనే దొడ్డ నది అవుతుంది. అంతటి విశాలమైన నది గలగల పారుతూ ముందుకు పోతున్నకొద్దీ తూర్పున ఉన్న 'పాపికొండల' వరుసలు చేరువౌతుంటాయి. నది ఉత్తరపు ఒడ్డున 'భద్రాద్రి' నుండి పోచారం ... పూర్తిటపా చదవండి... |
Posted: 19 Nov 2014 10:58 PM PST రచన : Vijaya Chilakala | బ్లాగు : తేట తెలుగు - తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను సమాసాలు - (విగ్రహ వాక్యాలు) ... పూర్తిటపా చదవండి... |
Posted: 19 Nov 2014 10:31 PM PST రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta ఏ ప్రాణి కైనా మొదటి గురువు తల్లి కదా! మది లో బాధ పడకుండా ఎన్నో రకముల ఊడిగములు చేసి పెంచుతుంది. తరువాత గురువు, తండ్రి. ఈ దేహము, విజ్ఞానము, ఇచ్చి ఇహ పరములకు దారి చూపించేది తండ్రి. తరువాత గురువు (ఆచార్యుడు), తల్లి, తండ్రి తో పాటు మనము ఏ విధముగా ఈ సమాజములో జీవించాలో బోధనా పధ్ధతి లో మనకు అంద జేస్తాడు. అందుకే ఈ మగ్గురికి మనము ఎల్లప్పుడూ కృతజ్ఞులు గా ఉండాలి అని మన పెద్దలు చెప్పుతూ ఉంటారు. గురువు గారు అంటే మనలో గూడు కట్టు కొన్న అజ్ఞానము ను రూపు మాపి వెలుగు ను చూపించే వ... పూర్తిటపా చదవండి... |
స్త్రీ సంబంధం లేకుండా సంతానం సాధ్యమా?! Posted: 19 Nov 2014 09:36 PM PST రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం ద్రోణుని సంహరించగల కొడుకుకోసం ద్రుపదుడు హోమ సన్నాహాలు అన్నీ చేసుకున్నాడు. యాజుడు ఋత్విక్కుగా,అతని తమ్ముడైన ఉపయాజుడు సహాయకుడిగా హోమం మొదలైంది. క్రమంగా పూర్తి కావచ్చింది. ఆ దశలో యాజుడు, |
Posted: 19 Nov 2014 08:38 PM PST |
Posted: 19 Nov 2014 07:30 PM PST రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట బెండకాయతో మిగతా ప్రాంతాల్లో చేస్తారోలేదో కానీ,మా అమ్మమ్మ,అమ్మ చేసేవాళ్ళు.పచ్చడి జిగురుగా ఉంటుంది.కానీ రుచి చాలా బాగుంటుంది. కావలసినపదార్థాలు బెండకాయలు – 20-25 ఉల్లిపాయ – 1 పచ్చి మిరపకాయలు – 2(తినే కారాన్ని బట్టి) జీలకర్ర – 1 టీ స్పూన్ కరివేపాకు – కొద్దిగా నూనె – 1 టేబుల్ స్పూన్ కొద్దిగా పుల్లగా … Continue reading →... పూర్తిటపా చదవండి... |
Posted: 19 Nov 2014 07:26 PM PST రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము అధ్యాయం 8 ఆస్తవ్యస్తంగా మూలకాలు పందొమ్మిదవ శాతాబ్దానికి చెందిన కర్బన రసాయన చరిత్రకి, అకర్బన రసాయన చరిత్రకి మధ్య లోతైన పోలికలు ఉన్నాయి. ఆ శతాబ్దపు తొలి దశలలో కర్బన రసాయనాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అలాగే మూలకాల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. ఆ శతబ్దంలో ఐదవ, ఏడవ దశకాల మధ్య కాలంలో కేకులే అందించిన సూత్రాల పుణ్యమా అని కర్బన... పూర్తిటపా చదవండి... |
తెలుగు కవులు - మహీధర రామమోహనరావు Posted: 19 Nov 2014 05:30 PM PST |
రుక్మిణీకల్యాణం – ధన్యున్ లోకమనోభిరాము Posted: 19 Nov 2014 05:00 PM PST |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment