పానకములోని పుడుకలు పాండుసుతులు. ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- పానకములోని పుడుకలు పాండుసుతులు.
- నవ్యాంధ్ర ప్రదేశ్ కి ఒక రాజధాని
- ఓ నా ఆత్మా!
- కవిత్వమొక తీరని దాహం” అన్నాడు శ్రీశ్రీ.!
- నీకంత సీన్ లేదు !!
- నేటి శనిత్రయోదశి పూజలు
- హిందూ ధర్మం - 125 (ఆరణ్యకం)
- ఇంకొంతసేపే
పానకములోని పుడుకలు పాండుసుతులు. Posted: 03 Jan 2015 03:30 PM PST రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 06 - 2013 న ఇచ్చిన ... పూర్తిటపా చదవండి...సమస్యకు నా పూరణ. సమస్య - పానకములోని పుడుకలు పాండుసుతులు. తేటగీతి: పూనకము తోడ రారాజు పూని చెప్పె వాదమేలయ్య వినవయ్య యాదవయ్య సంధి సేయము సమరమ్ము సలుప గలము పానకములోని పుడుకలు పాండుసుతులు. |
నవ్యాంధ్ర ప్రదేశ్ కి ఒక రాజధాని Posted: 03 Jan 2015 09:51 AM PST రచన : kodali srinivas | బ్లాగు : హేతువాది - Hethuvaadi రాజధాని లేని నవ్యాంధ్ర ప్రదేశ్ కి ఒక రాజధాని నిర్మించుకోవాలిసిన ఆవశ్యకత ఏర్పడింది. ఇలా కొత్త రాజధాని ని ఒక ప్రణాళిక ప్రకారం నిర్మించుకొనే సదావకాశం మనకు వచ్చింది. రాజధాని రూపురేఖలు గురించి, దాని ప్రణాళిక గురించి అర్హత ఉన్నా లేకున... పూర్తిటపా చదవండి... |
Posted: 03 Jan 2015 09:44 AM PST రచన : Padmarpita | బ్లాగు : Padmarpita... ఆత్మా! ఓ నా ఆరో ప్రాణమా ఆలోచిస్తూ అడుగులో అడుగేయకు ఆవహానమని అరిచి అక్కున చేర్చుకో... ఆలోచనలు కుళ్ళిపోకుండా ఆనందించనీ ఆవేశమే అణగారి నీలో నన్... పూర్తిటపా చదవండి... |
కవిత్వమొక తీరని దాహం” అన్నాడు శ్రీశ్రీ.! Posted: 03 Jan 2015 09:34 AM PST రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు |
Posted: 03 Jan 2015 09:01 AM PST రచన : పంతుల జోగారావ్ | బ్లాగు : కథా మంజరి '' తాడిని తన్నే వాడు ఒకడుంటే, వాడి తల తన్నే వాడు వేరొకడు ఉంటాడు'' అనే సామెత తెలిసినదే కదా ! అందుచేత, ఏదో సాధించేసాం అను కోవడం , విర్రవీగి పోవడం సరికాదు. ఎంత ఎదిగినా , కొంత ఒదిగి ఉండడం మంచిది. లేక పోతే ఎవడో ఒకడు ఎప్పుడో ఒకప్పుడు '' నీకంత సీన్ లేదులే ! '' అని దులపరించి పారేసే ప్రమాదం ఉంది. ఈ చాటు పద్యాలు నాలుగూ చూడండి: |
Posted: 03 Jan 2015 08:55 AM PST రచన : durgeswara | బ్లాగు : హరిసేవ |
Posted: 03 Jan 2015 08:29 AM PST రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh 3. ఆరణ్యకం : ఆర్యణాకాలు బ్రాహ్మణాల యొక్క అంత్యభాగమని చెప్తారు. బ్రాహ్మణాలు కర్మకు ప్రాధాన్యత ఇస్తే, తత్త్వచింతనకు, ధ్యనానికి ప్రాధాన్యత ఇస్తాయి ఆరణ్యకాలు. ఇవి వానప్రస్థాశ్రమంలో (జీవితపు మూడవ భాగం) ఉన్నవారికి దోహదపడతాయి. బ్రాహ్మణాలలో చెప్పబడిన యజ్ఞయాగాది క్రతువుల వెనుక ఉన్న తాత్త్వికమైన అంశాలను వెల్లడిస్తాయి. అసలు ఒక కర్మ ఎందుకు చేయాలి? అది మనిషిని ఎలా ఉద్ధరిస్తుంది? దాని వలన జ్ఞానం ఎలా కలుగుతుంది? ఆ కర్మ చేయడం వెనుకున్న సందేశం ఏమిటి? కర్మలు, యజ్ఞయాగాదులు, ధర్మాల ద్వారా మనిషి చిత్తశుద్ధిని ఎలా పొందాలి మొదలైన విషయాల గురించి వివరిస్తాయి. తత్త్వచ... పూర్తిటపా చదవండి... |
Posted: 03 Jan 2015 08:19 AM PST రచన : Srikanth K | బ్లాగు : లిఖిత ఇంకొంతసేపే- మరింతసేపు ఉండమని నిన్ను అడగను. తెలుసు నాకు ఎవరూ దీపం వెలిగించలేదనీ, నీ హృదయం ఎవరినో తలచుకుని వణుకుతుందనీ నీ ముఖం బరువై, నీ అరచేతులలోకే కూరుకుపోయే సమయం ఆసన్నమయ్యిందనీ రమ్మని ఎవరూ నిన్ను పిలవరనీ, తమ చేతుల్లోకి నిన్ను ఎవరూ పొదుపుకోరనీ ఒక తీవ్రమైన చలి రాత్రి, వేచి చూసీ చూసీ నీలో నువ్వు గడ్డ కట్టుకుపోతావనీ, కరిగిపోతావనీ నెలలు నిండుతున్న గర్భంతో, పుట్టబోయే పాపకి ఎంతో ఇష్టంతో అల్లుకున్న- సగంలో ఆగిపోయిన- స్వెట్టర్లా మిగిలిపోతావనీ... తెలుసు నాకు. ఇంకా కొంతసేపే. మరింతసేపు ఉండమన... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment