Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday, 3 January 2015

భారతీయ గణిత సమాజంలోకి రామానుజన్ ప్రవేశం ... మరో 7 వెన్నెల వెలుగులు

భారతీయ గణిత సమాజంలోకి రామానుజన్ ప్రవేశం ... మరో 7 వెన్నెల వెలుగులు


భారతీయ గణిత సమాజంలోకి రామానుజన్ ప్రవేశం

Posted: 03 Jan 2015 06:17 AM PST

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము
1911  లో రామానుజన్ కనిపెట్టి పరిష్కరించిన రెండు సమస్యలు  ఓ భారతీయ గణిత పత్రికలో అచ్చయ్యాయి. ఆ పత్రికని ప్రారంభించిన వాడు ఎవరో కాదు – భారతీయ గణిత సదస్సుకి అధ్యక్షుడైన వి. రామస్వామి అయ్యరే. 1906  లో 20  మంది సభ్యులతో మొదలయ్యింది ఈ సంస్థ.  పదేళ్ళు తిరిగేలోగా దాని సభ్యత్వం నూరు దాటింది. ఎన్నో అంతర్జాతీయ గణిత పత్రికలని కూడా ఈ సంస్థ తెప్పించుకుని సభ్యులకి మంచి గణిత సాహిత్యాన్ని అందుబాటులో ఉంచేది. ఎన్నో అంతర్జాతీయ గణిత పత్రికలలో లాగానే ఈ భారతీయ పత్రికలో కూడా గణితవేత్తలు కొత్త కొత్త గణిత సమస్యలన... పూర్తిటపా చదవండి...

మనోహరుడు

Posted: 03 Jan 2015 05:59 AM PST

రచన : తనికెళ్ళ సుబ్రహ్మణ్యం | బ్లాగు : సు కవి త
radha krishna photo: radha krishna RadhaKrsna_LG.jpg

పూర్తిటపా చదవండి...

అడగటానికి అడ్రెస్ కూడా దొరకకుండా వెళ్ళిపోతారు

Posted: 03 Jan 2015 04:39 AM PST

రచన : నందు | బ్లాగు : నేను-నా ఫీలింగ్స్.....
అనుమతి లేకుండానే చాలా మంది 
మన జీవితంలోకి వస్తారు
ఉన్నంతకాలం మనతో భానే ఉంటారు...
ఉన్నట్టుండి ఏమవ్తుందో తెలియదు
మనకి చెప్పకుండానే,
వెనుదిరిగి చూడకుండా వెళ్ళిపోతారు...
మనతో వారికేం సంబంధం లేనట్లు,
పూర్తిటపా చదవండి...

పశ్చిమ బెంగాల్ 106-పంచముఖీ హనుమాన్ –హౌరా

Posted: 03 Jan 2015 04:16 AM PST

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

పశ్చిమ బెంగాల్

106-పంచముఖీ హనుమాన్ –హౌరా

 పశ్చిమ బెంగాల్ లో హవడాలకే దగ్గర రాజా కప్పరా లో రోడ్డుకు సమీపం లో రాజటారాకా లో శ్రీ పంచ ముఖీ  ఆంజనేయ  స్వామి దేవాలయం ప్రఖ్యాతమైనది .ఈ విగ్రహాన్ని దాదాపు నూట యాభై ఏళ్ళ క్రితం తయారు చేయించి ప్రతిష్టిం చారు .విగ్రహ రూప శిల్పి స్వామి విగ్రహాన్ని శిల్పీకరిస్తుండగా అతని చేతి వేళ్ళు పని చేయకుండా పోయి గొప్ప ఇబ్బంది పడ్డాడు .హనుమ స్వామి శిల్పి కలలో కన్పించి విగ్రహం పూర్తీ అవగానే వేళ్ళు పని చేస్తాయని చెప్పాడు .స్వామి చెప్పినట్లుగానే విగ్రహ నిర్మాణం పూర్తీ కాగ... పూర్తిటపా చదవండి...

దేశం కోసం : 'రాష్ట్రచేతన' హిందుత్వ,జాతీయవాద ఆధార వార్తా ఉద్యమం లో మీరు భాగస్వామ్యంకండి మాతో చేతులు కలపండి

Posted: 03 Jan 2015 04:07 AM PST

రచన : RASTRA CHETHANA | బ్లాగు : .:: RASTRACHETHANA ::.
రాష్ట్ర చేతన www.rastrachethana.net ఒక జాతీయవాద , హిందుత్వ ఆధార వార్తలను అందిచే చిరు ప్రయత్నం ఈ ఉద్యమంలో మాతో మీరు చేతులు కలపండి , దేశం కోసం , ధర్మం కోసం జరిగే ఈ ప్రయత్నం లో భాగస్వామ్యులు కండి వందే భారత మాతరం
Loading...
... పూర్తిటపా చదవండి...

మరొక మధురమైన యుగళగీతం - రావే ప్రేమలతా - పెళ్ళి సందడి నుండి

Posted: 03 Jan 2015 02:51 AM PST

రచన : Sury Vulimiri | బ్లాగు : ఘంటసాల

అత్తాకోడళ్ల సంబంధం !

Posted: 03 Jan 2015 01:45 AM PST

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

అత్తాకోడళ్ల సంబంధం !

.

అత్తాకోడళ్ల సంబంధంఎంత గొప్పదో అంత జాగ్రత్తగా నిలబెట్టుకోవలసింది. శ్రీ ఘంటసాల వారు పాడిన అత్తాకోడళ్ళపాట విని అందరూ... పూర్తిటపా చదవండి...

కన్నీటి చుక్క

Posted: 03 Jan 2015 12:43 AM PST

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
చెంపలపై జారుతూ ఒక కన్నీటి చుక్క అడిగిందట పలుకుని ..........
నువ్వు రావసిన సమయాన నన్నెందుకు బయటకు పంపావని

అప్పుడు మాట చెప్పిందట కన్నీటితో .......
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger