Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 4 January 2015

సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి.! ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్

సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి.! ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్


సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి.!

Posted: 03 Jan 2015 11:16 PM PST

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

సీతమ్మ మాయమ్మ కృతి:

త్యాగ రాజ విరచితము:

వసంత రాగమురూపకతాళము

పల్లవి:

సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి (2)

అనుపల్లవి: 

వాతాత్మజ... పూర్తిటపా చదవండి...

ఫ్రాగ్మెంట్స్

Posted: 03 Jan 2015 11:08 PM PST

రచన : బొల్లోజు బాబా | బ్లాగు : సాహితీ-యానం

1.

రాలిన పత్రాల్ని

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు –122- అలక నందా తీరం లో ఆంజనేయ స్వామి ఆలయం

Posted: 03 Jan 2015 10:33 PM PST

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు –

122- అలక నందా తీరం లో  ఆంజనేయ స్వామి ఆలయం

  ఉత్త రా ఖండ్ లో బదరీనాద్ దారిలో  సమీపం లో ''పాండు కేశ్వర్ ''నుండి పది కిలోమీటర్ల దూరం  లో హనుమాన్ చట్టి ఉంది. ఇది ఆంజనేయస్వామి తపోభూమి .హనుమాన్ ఆలయం అలక నందా నదీ తీరం లో శోభాయమానం గా ఉంటుంది .ఒకటి యమునోత్రి దగ్గర రెండవది జ్యోశిమఠం దగ్గర రెండు హనుమాన్ చట్టి లున్నాయి .హనుమాన్ చట్టి అనేపేరు రావటానికి భారతం లో వనపర్వం లో జరిగిన కద ఆధారం .సౌగంధికా పుష్ప పరిమళాలను ద్రౌపదీ దేవి పీల్చి ఆ పుష్పాన్ని తీసుకొని రావలసినదిగా భీముడిని... పూర్తిటపా చదవండి...

హోమర్ ఒడిస్సేకు, నలదమయంతుల కథకు పోలికలు

Posted: 03 Jan 2015 08:46 PM PST

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
జోసెఫ్ క్యాంప్ బెల్  తన Occidental Mythology లో విశ్లేషించిన ఓడిసస్ కథ చదువుతున్నప్పుడు నలదమయంతుల కథ గుర్తొచ్చి ఆశ్చర్యంతో తలమునకలయ్యాను. సరే, పరిమిత స్థాయిలో సీతా, ద్రౌపదీ స్వయంవరాలను కూడా ఈ కథ గుర్తు చేస్తున్న సంగతి తెలుస్తూనే ఉంది. ఇంకో ఆశ్చర్యమేమిట... పూర్తిటపా చదవండి...

పొంగలి

Posted: 03 Jan 2015 08:38 PM PST

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
పొంగలి,చక్రపొంగలి,పులిహోర ఇలా కొన్నింటి పేర్లు వినగానే గుళ్ళో పెట్టే ప్రసాదాలే గుర్తొస్తాయి.వీటిని ఇంట్లో ఎంతబాగా చేసినా గుళ్ళో పెట్టే ప్రసాదాల రుచి రావు ఎందుకో మరి.ఈ చలికాలంలో వేడి వేడి పొంగలి టిఫిన్‌కి చాలా బాగుంటుంది. కావలసిన పదార్థాలు పెసరపప్పు – 1/2 కప్పు బియ్యం – 1 కప్పు జీలకర్ర – 1/2 టీ … Continue reading ... పూర్తిటపా చదవండి...

కంద ద్వయ - రుగ్మవతీ - కమలవిలసిత - గర్భ సీసము. కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి

Posted: 03 Jan 2015 06:58 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి చిత్ర కవి కృత శ్రీనివాస చిత్ర కావ్యము నుండి గ్రహింపబడిన 
కంద ద్వయ - రుగ్మవతీ - కమలవిలసిత - గర్భ సీసము తిలకించండి.

నివేదిక

Posted: 03 Jan 2015 06:33 PM PST

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
ఉదయాన్నే నిద్ర లేచావు. అకారణంగా ఎందుకో సంతోషంగా ఉన్నావు -
   
దులిపి ఆరవేసిన పల్చని తెలుపు వస్త్రంలాంటి మంచు. మంచువంటి కాంతిలో
     తడిచే చెట్లూ, ఆకులూ. నిదురించే పిల్లల వద్ద నుంచి వచ్చే
     సుగంధమేదో గాలిలో. అప్పుడు కొద్దిగా, దీపస్థంబాల కింద
     నీడల నిశ్శబ్ధం. మరికొద్దిగా రాలే చినుకులు చేసే అలజడీ-
సరిగ్గా అప్పుడు అంటుంది తను అతనితో -

"ఇంకా కొద్ది దూరమే. ఆగిపోకు అప్పుడే - సంతోషంగా ఉన్నందుకు
     దిగులు చెందకు. కళ్ళ పక్కగా పెరుగుతున్న కణితులతో
     ఆ పావురం పిల్లకు కళ్ళు కనపడవు.
మరి తెలుసా నీకా విషయం?"
... పూర్తిటపా చదవండి...

రుక్మిణీకల్యాణం – మగిడిచలించి

Posted: 03 Jan 2015 05:57 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

ఏడుకొండలసామీ ఎక్కడున్నావయ్యా

Posted: 03 Jan 2015 04:30 PM PST

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼



పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger