Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 25 November 2014

శరణు… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి ఇంకా 9 టపాలు : ఉషోదయ ముత్యాలు :

శరణు… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి ఇంకా 9 టపాలు : ఉషోదయ ముత్యాలు :


శరణు… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

Posted: 24 Nov 2014 11:02 AM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

తలపండిన నా  వయసు ఓటమిలో
శృతితప్పుతున్న నా నాడి సవ్వడులలో
బిగిసిన నా పిడికిలి సందుల్లోంచి జారుతూ
ఇసుకరేణువులైపోయిన నా ఆశలతో
నా నేరాల బానిసత్వంలో ఇంకా
నేను పాడగలిగితే, నేను స్వేచ్ఛాజివినే!

ఎందుకంటే, నా పాటతో, నా మనసుకి
ఒక ఆశ్రయాన్ని కల్పించగలను…
నగిషీమాటల మందిరం నిర్మించగలను …
అదే నాకు క్షణికమైన కైవల్యం.
.
సారా టీజ్డేల్

August 8, 1884 – January 29, 1933

అమెరికను కవయిత్రి

 

 

Refuge

.

Fro... పూర్తిటపా చదవండి...

వెనకటి నేను! – ప్రతి ధ్వనులుసంకలనంమీద సమీక్ష

Posted: 24 Nov 2014 10:54 AM PST

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
వెనకటి నేను! - ఈ శీర్షికలో నేను గతంలో రాసిన కొన్ని – ప్రచురించనవీ, ప్రచురించినా పదిమంది కళ్ళా పడనివి – మళ్ళీ ఇక్కడ పెట్టాలనుకుంటున్నాను. వాటిమీద ఈనాటి నావ్యాఖ్యలు చేరుస్తాను అవసరమనుకున్నచోట. వెనకటి టపాలో ప్రస్తావించిన "కథానిలయం నాకు చేసినమేలు" కోవలోకే వస్తుంది ఇది. వారి సైటు చూసినప్పుడు నా ఉత్సాహం ఇనుమడించింది. అక్కడ నాపేరుతో నేను ప్రచురించలేదనుకున్నవీ, మరిచిపోయినవీ కూడా ఉన్నాయి. దాంతో నావెనకటి రాతలన్నీతవ్వి తిరిగి చూసుకుంటుని మళ్లీ ఇక్కడ ప్రచురించాలని మొదలు […]... పూర్తిటపా చదవండి...

నిషిద్ధాక్షరి - 21

Posted: 24 Nov 2014 10:40 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
అంశం- అత్తలేని కోడ లుత్తమురాలు.
నిషిద్ధాక్షరములు - తవర్గాక్షరములు (త,థ,ద,ధ,న)
ఛందస్సు - ఆటవెలఁది.
... పూర్తిటపా చదవండి...

సంపదలో మరుపులు ఆపదలో అరుపులు....

Posted: 24 Nov 2014 09:04 AM PST

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

సంపదలో మరుపులు ఆపదలో అరుపులు........

దీనుల కాపాడుటకు దేవుడే ఉన్నాడు

దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు

అని దాశరధ... పూర్తిటపా చదవండి...

మార్గశిర లక్ష్మీవార పూజలకు మీ గోత్రనామాలు పంపండి

Posted: 24 Nov 2014 08:46 AM PST

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
 మార్గశిర లక్ష్మీవారం లో  జగన్మాత లక్ష్మీ దేవి కి విశేషమైన ఆరాధన జరుగుతుంది. ఈ మాసంలో అమ్మవారికి గురువారం పూజలు జరుపటం ,జరిపించటం అమ్మ అనుగ్రహం కలుగజేస్తుంది. సకలసంపదలనొసగే తల్లికి ఇక్కడ భ... పూర్తిటపా చదవండి...

పాత దిన, వార, పక్ష, మాస పత్రికలు నెట్లో చదవటం ఎలా?

Posted: 24 Nov 2014 08:38 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
చిన్నక్క: హలో బాలయ్యా

బాలయ్య: హలో హలో చిన్నక్కా

చిన్నక్క: ఏం బాలయ్యా ఎడబోయినావూ, ఫోన్ చేస్తే ఎత్తవూ, చాలా పరేషాన్ అయినాను బాలయ్యా నీగురించి

బాలయ్య: ఆర్నెల్లు అమెరికా పోయొచ్చినాలే చిన్నక్కా

పూర్తిటపా చదవండి...

నాన్నకు కొత్త చూపు

Posted: 24 Nov 2014 08:34 AM PST

రచన : Chandra Latha | బ్లాగు : మడత పేజీ
Sri GuruBabu and Aruna GoginEni, Dr.indumathi Parikh, me and KotapaTi Murahari Rao garu ( father)1998,January, IHEU International conference,Bombay. ఏ దానం గురించైనా మాట్లాడానికైనా, ఆట్టే సంశయాలు ఎదురురావు. ఎందుకంటే , వాటికి సంబంధించిన సామాజిక వాతావరణం మనచుట్టూ ఆవరిణ్చుకొని ఉంటుంది. ఆయా సంస్కృతులు సమాజాలు ... ఏ యే దానాలు ఎలా చేయాలో, ఏ దానాల వలన ఏ యే పుణ్యలోకాలకు చేరుస్తాయో కూడా సవివరంగా... పూర్తిటపా చదవండి...

నాద తనుమనిశం: ( కీర్తన)

Posted: 24 Nov 2014 08:26 AM PST

రచన : Aditya Sharma Srirambhatla | బ్లాగు : భక్తి సాగరం

రచన: శ్రీ కాకర్ల త్యాగబ్రహ్మం.
రాగం: చిత్తరంజని
తాళం: ఆది

పల్లవి:
నాద తనుమనిశం శంకరం!
నమామిమే మనసా శిరసా

అనుపల్లవి:
మోదకరా నిగమోత్తమ సామ
వేదసారం వారం వారం

చరణం:
సద్యోజాతాది పంచ వక్త్రజ
సరిగమపదనీ వర సప్తస్వర
విద్యాలోలం! విగళిత కాలం!
విమల హృదయ త్యాగరాజ పాలం...

... పూర్తిటపా చదవండి...

వాళ్ళు సైతం

Posted: 24 Nov 2014 08:17 AM PST

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
ఉత్తరాంధ్ర జిల్లాలని అతలాకుతలం చేసిన హుద్ హుద్ తుపాను బాధితులకి సహాయం అందించడం కోసం తెలుగు సినీ పరిశ్రమ పెద్ద ఎత్తున తరలి వస్తోందంటూ ప్రచారసాధనాలన్నీ హోరెత్తుతున్నాయి. 'మేము సైతం' పేరుతో ఓ కార్యక్రమాన్ని రూపొందించారనీ, సినీ తారలూ సాంకేతిక నిపుణులూ ప్రేక్షకులతో ఆడిపాడి, నిధులు సమకూర్చి ఆ మొత్తాన్ని ఉత్తరాంధ్ర పునర్నిర్మాణం కోసం వెచ్చించ బోతున్నారనీ ఆ వార్తల సారాంశం.

గడిచిన వందేళ్ళ కాలంలో సంభవించిన అతిపెద్ద తుపానుల్లో ఒకటైన హుద్ హుద్ కారణంగా ఉత్తరాంధ్ర కి జరిగిన నష్టం అపారం. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం నిధులు సమకూర్చే పరిస్థితిలో ల... పూర్తిటపా చదవండి...

ఏపీలో కంప్యూటర్‌ విద్యను కొనసాగిస్తారా? ఎత్తేస్తారా?

Posted: 24 Nov 2014 08:13 AM PST

రచన : act srikakulam | బ్లాగు : ACTSRIKAKULAM
ఆంధ్రప్రదేశ్‌లో కంప్యూటర్‌ విద్య అయోమయంలో పడింది. చంద్రబాబు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీదే వేలాది కంప్యూటర్ల టీచర్ల భవిష్యత్‌ ఆధారపడి వుంది. సర్కారీ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులకు కంప్యూటర్‌ పరిజ్ఞానం అందించాలనే లక్ష్యంతో 2008లో ప్రారంభించిన ప్రాజెక్ట్‌ గత విద్యా సంవత్సరంతో ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లో ని 13 జిల్లాల్లో  3783 ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్య క... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger