<span id="time">రచన : Sharmila Ravi | … ...ఇంకా 16 టపాలు : లంచ్ బాక్స్ |
- <span id="time">రచన : Sharmila Ravi | …
- మీ గుండె ఎంత ఆరోగ్యంగా ఉందో ఈ ప్రశ్నావళిద్వారా సులభంగా తెలుసుకోండి.
- అన్నదమ్ములు
- ఆకాశదీపం సర్వపాపహరణం
- కుటుంబ సభ్యులు శ్రద్ధ - పెంపకం ఎదుగుదలలో ఉదాహరణలు
- సాధనా క్రమము ..........
- సంఘర్షణ
- మల, ఆవరణ మరియు విక్షేపణ దోషములు
- విస్మరించలేని సాహిత్య గుణాలు – ఒబ్బిని
- నీ ముందు నే ఓడిపోయా
- వివాహేతర సంబందాలు పిల్లల ను ఎలా బలి తీసుకుంటాయో తెలిపే "వెంకటమ్మ విజయ" గాద !
- కరివేపాకు అన్నం
- శ్రీ విష్ణు షోడశ నామ స్తోత్రం...
- లక్ష్మష్టకం
- TRS ఒక్కటే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నదా!?
- అవధాన రాజధానిలో ప్రశ్నిస్తున్న ప్రముఖులు, సమాధానం చెప్పుచున్న అవధానిగారు.
- రుక్మిణీకల్యాణం – ఎవ్వని దేశమం దునికి
<span id="time">రచన : Sharmila Ravi | … Posted: 17 Nov 2014 10:53 PM PST |
మీ గుండె ఎంత ఆరోగ్యంగా ఉందో ఈ ప్రశ్నావళిద్వారా సులభంగా తెలుసుకోండి. Posted: 17 Nov 2014 10:36 PM PST రచన : శ్యామలీయం | బ్లాగు : శ్యామలీయం Harvard School of Public Health (HSPH) వారు ఒక మంచి ప్రశ్నావళితో కూడిన సర్వేను రూపొందించారు. దీని సహాయంతో మన ఎంత మంచి అరోగ్యవంతమైన ఆహారవిహారాలు కలిగి ఉన్నదీ చక్కగా అంచనా వేయవచ్చును. ఈ క్రింది లింక్ ద్వారా మీ ఆరోగ్య పరిస్థితినీ, తెలుసుకోవచ్చును. ముఖ్యంగా గుండెకు సంబంధించిన వ్యాధి వచ్చే అవకాశం గురించి ఈ సర్వే చెబుతుంది. https://healthyheartscore.sph.harvard.edu ప్రస్తుతం అందుబాటులో ఉన్న... పూర్తిటపా చదవండి... |
Posted: 17 Nov 2014 09:49 PM PST రచన : sravani | బ్లాగు : CHINNARI CHITTI KATHALU ాలాకాలం క్రితం ఒక చిన్న గ్రామంలో ఆదిత్య, అనుదీప్ అనే ఇద్దరు అన్నదమ్ములు నివసి స్తూండేవారు. వాళ్ళు ఒకరినొకరు ప్రాణ సమా నంగా ప్రేమించుకునేవారు. తల్లిదండ్రులు పోవ డంతో కడుపునింపుకోవడానికి వాళ్ళే స్వయంగా కష్టపడి పని చేసేవారు. చేపలు పట్టి అమ్మి దానితో పొట్టపోసుకునే వారు. ఒకనాడు వాళ్ళకు ఎక్కువ చేపలు దొరి కాయి. వాటిని…... పూర్తిటపా చదవండి... |
Posted: 17 Nov 2014 09:25 PM PST రచన : durgeswara | బ్లాగు : హరిసేవ ఆకాశదీపం సర్వపాపహరణం November 13, 2014 surya daily ఎవరి శక్తి కొలదీ వాళ్లు తగినట్లుగా వారు కార్తీక మాసంలో భక్తులు ఆకాశదీపానికి చమురో, వత్తులో ఇస్తూ ఉంటారు. ఆ దీపాన్ని పైకెత్తుతారు ఎందుకని? ఆ దీపం ధ్వజస్తభంం మీద ఉండి అంతటా వెలుతురు చిమ్ముతుంది. ధ్వజస్తంభం మీదకి ఏదైనా లాగారు అంటే, పతాకాన్ని ఆరోహణ చేశారు అంటే ఈశ్వరునికి ఉత్సవం అవుతుందని గుర్తు. ఇంకా కార్తీకమాసంలో మనమే ఉత్సవం చేస్తున్నాం. మనకి మనం ఉత్సవం. నేనేమి చేయగలను? ... పూర్తిటపా చదవండి... |
కుటుంబ సభ్యులు శ్రద్ధ - పెంపకం ఎదుగుదలలో ఉదాహరణలు Posted: 17 Nov 2014 08:56 PM PST రచన : satish kumar | బ్లాగు : జయం సంతోషం భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ప్రతిభ ఉన్నా పరిస్థితుల కారణంగా మసకబారిన వినోద్ కాంబ్లీ బాల్య స్నేహితులు. కష్టాన్నే నమ్ముకుని సచిన్ అంచెలంచెలుగా పైకెదిగాడు. రికార్డుల రారాజు అయ్యాడు. కానీ, కాంబ్లీ ఒక్కసారిగా వచ్చిపడ్డ పేరుప్రతిష్ఠలతో దారి తప్పాడు. ఫలితం, కెరీర్ పతనం దిశగా సాగింది. ఇటీవలే ఓ ఆంగ్ల దినపత్రిక సచిన్ ను కాంబ్లీ గురించి వ్యాఖ్యానించమని కోరింది. దీనికి మాస్టర్ బదులిస్తూ, పర... పూర్తిటపా చదవండి... |
Posted: 17 Nov 2014 08:37 PM PST రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta మిర్యాలగూడ లో శ్రీ వెంకటేశ్వర్లు గారి ఇంట్లో ఉన్న వారము రోజుల లో సాయంత్రము సమయములలో నేను అనుకొన్న విధముగా సత్సంగములు జరుగుతూ ఉండేవి. ఒకరికి ఒకరము సాధనా విషయముల మీద, సద్గ్రంధము ల గూర్చి విశ్లేషణ చేసుకొనే వారము. ఈ విధముగా వారము రోజులు అయిపోయిన తరువాత శ్రీ వెంకటేశ్వర్లు గారు ఇక్కడికి దగ్గర లో కీసరగుట్ట లో ఒక ఆశ్రమము ఉంది అని, ఒక మహానుభావుడు తను ఉన్నతమైన స్థితి లో ఉద్యోగములో ఉండి కూడా దానికి రాజీనామా చేసి ఆ ఆశ్రమము ను స్థాపింఛి అందులో వివిధ కార్యక్రమములు చేస్తున్నారని చెప్పి... పూర్తిటపా చదవండి... |
Posted: 17 Nov 2014 08:34 PM PST |
మల, ఆవరణ మరియు విక్షేపణ దోషములు Posted: 17 Nov 2014 08:12 PM PST రచన : Kriya Yoga Sadhana | బ్లాగు : Kriya Yoga Sadhana మల, ఆవరణ మరియు విక్షేపణ దోషములు సాధకుడు పూర్తిటపా చదవండి... |
విస్మరించలేని సాహిత్య గుణాలు – ఒబ్బిని Posted: 17 Nov 2014 07:56 PM PST రచన : gdurgaprasad | బ్లాగు : సరసభారతి ఉయ్యూరు విస్మరించలేని సాహిత్య గుణాలు
''తాము గడపవలసిన జీవితం, అనునిత్యం తాము ఎదుర్కోవాల్సిన పోరాటాలు తమ కళా రచనలో భాగంగా ఉండకపోతే, అవి దేశానికి ప్రాతినిధ్యం వహించకపోతే, ఆ ప్రజల్లో ఏదో పెద్ద లోపం, ఏదో కుళ్లు ఉందన్నమాట…'' |
Posted: 17 Nov 2014 07:53 PM PST రచన : Sitaram Vanapalli@9848315198 | బ్లాగు : తెలుగుస్నేహితులు చెలీ! నువు గుర్తొస్తున్న ప్రతి నిమిషం నా చుట్టూ నీ జ్ణాపకాలు తిరుగుతూ నా ఆలోచనలకు చెబుతున్నాయి నీ ముందు నే ఓడిపోయానని ఓసారి నీ హృదయం అంటావు మరు నిమిషం మన మధ్య ఏమి లేదంటావు ఒకసారి మనసులోకి వచ్చాక ఒకరికి ఒకరిగా కలిసిపోయాక ఉండాలి ఆ బంధం చివరి శ్వాస వరకు కానీ ఇపుడు నాకు మిగిలింది ఒంటరితనం ,కన్నీటి ప్రవాహం.......... |
వివాహేతర సంబందాలు పిల్లల ను ఎలా బలి తీసుకుంటాయో తెలిపే "వెంకటమ్మ విజయ" గాద ! Posted: 17 Nov 2014 07:46 PM PST రచన : Narasimha Rao Maddigunta | బ్లాగు : మనవు వివాహేతర సంబందాలులో వ్యామోహానికి ఉన్నవిలువ తతిమ్మావిషయాలకు ఉండదు.ముక్యంగా అందులో ఒక... పూర్తిటపా చదవండి... |
Posted: 17 Nov 2014 07:30 PM PST రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట ఈ అన్నం కరివేపాకు సువాసనతో చాలా బాగుంటుంది. కావలసినపదార్థాలు 2 కప్పుల బియ్యం వండి,అన్నాన్ని చల్లార్చి పెట్టుకోవాలి కరివేపాకు – 1-1 1/2 కప్పులు శనగపప్పు – 2 టేబుల్ స్పూన్లు మినప్పప్పు – 1 టేబుల్ స్పూన్ ధనియాలు – 1 టేబుల్ స్పూన్ జీలకర్ర – 1 టీ స్పూన్ మిరియాలు – … Continue reading →... పూర్తిటపా చదవండి... |
శ్రీ విష్ణు షోడశ నామ స్తోత్రం... Posted: 17 Nov 2014 07:09 PM PST రచన : Aditya Sharma Srirambhatla | బ్లాగు : భక్తి సాగరం ఔషధే చింతయే ద్విష్ణుం భోజనేచ జనార్దనం యథా చక్రధరం – దేవం ప్రవాసేచ త్రివిక్రమం దుస్స్వప్నే స్మర గోవిందం, సంకటే మధుసూదనం జలమధ్యే వరాహంచ పర్వతే రఘునందనం షోడశైతాని నామాని, ప్రాతరుత్థాయ యః పఠేత్ |
Posted: 17 Nov 2014 07:00 PM PST రచన : SRI P.V.RADHA KRISHNA ( PARAKRI ) | బ్లాగు : సాధన - ఆరాధన SADHANA - ARADHANA నమస్తేస్తు మహామాయే - శ్రీ పీటే సుర పూజితే శంఖ చక్ర గదా హస్తే - మహాలక్ష్మీ ర్నమోస్తుతే. 1 పూర్తిటపా చదవండి... |
TRS ఒక్కటే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నదా!? Posted: 17 Nov 2014 06:14 PM PST రచన : Kondala Rao Palla | బ్లాగు : ప్రజ ( ప్రశ్న మీదే! జవాబు మీదే! ) please click HERE |
అవధాన రాజధానిలో ప్రశ్నిస్తున్న ప్రముఖులు, సమాధానం చెప్పుచున్న అవధానిగారు. Posted: 17 Nov 2014 05:30 PM PST |
రుక్మిణీకల్యాణం – ఎవ్వని దేశమం దునికి Posted: 17 Nov 2014 05:00 PM PST రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment