Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 18 November 2014

సారస్వత మేరువు శ్రీ ఆవంత్స సోమసుందర్ ... మరో 10 వెన్నెల వెలుగులు

సారస్వత మేరువు శ్రీ ఆవంత్స సోమసుందర్ ... మరో 10 వెన్నెల వెలుగులు


సారస్వత మేరువు శ్రీ ఆవంత్స సోమసుందర్

Posted: 18 Nov 2014 08:07 AM PST

రచన : బొల్లోజు బాబా | బ్లాగు : సాహితీ-యానం
ఆరున్నర దశాబ్దాలుగా సాహితీ వ్యాసంగం చేస్తున్నశ్రీ సోమసుందర్ గారు నిత్యయవ్వనుడు, నిత్యోత్సాహి. తెలుగు సాహిత్యక్షేత్రంలో కురువృద్దుడు. వయసు 84 వసంతాలు దాటినప్పటికీ ఇప్పటికీ కవిత్వాన్ని తన ఉఛ్వాస నిశ్వాసాలుగా వెలువరిస్తున్న గొప్ప కవి, విమర్శకుడు శ్రీ సోమసుందర్ గారు.

శ్రీ సోమసుందర్ గారు కవిగా, కధకుడిగా, నవలా రచయితగా, నాటక కర్తగా, అనువాదకుడిగా భిన్న రూపాలతోగత 66 సంత్సరాలుగా సాహితీ సేవ చేయుచున్నారు. సాహితీక్షేత్రంలో వీరు సహస్రబాహువులతో ప్రకాశించే కార్తవీర్యార్జునుని గా అగుపిస్తారు.

పూర్తిటపా చదవండి...

పూబోణి     రాతి గుండె కరిగించి, రాగమాలికాలాపించి,    ఒంపులు తిరిగే ఒయ్యారాన పచ్చలారబోసి   నేలమ్మ నుదుటిన...

Posted: 18 Nov 2014 07:30 AM PST

రచన : skv ramesh | బ్లాగు : skvramesh
పూబోణి
 
 
రాతి గుండె కరిగించి, రాగమాలికాలాపించి, 
 
పూర్తిటపా చదవండి...

కమలాక్షు నర్చించు...

Posted: 18 Nov 2014 06:11 AM PST

రచన : Aditya Sharma Srirambhatla | బ్లాగు : భక్తి సాగరం

కమలాక్షు నర్చించు కరములు కరములు
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
సుర రక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు
శేషశాయికి మ్రొక్కు శిరము శిరము
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు
మధువైరి దవిలిన మనము మనము
భగవంతు వలగొను పదములు పదములు
పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి
దేవదేవుని జింతించు దినము దినము
చక్రహస్తుని బ్రకటించు చదువు చదువు
కుంభినీధవు జెప్పెడి గురుడు గురుడు
తండ్రి! హరి జేరుమనియెడి తండ్రి తండ్రి!

మొఖంలేని ముఖం

Posted: 18 Nov 2014 05:18 AM PST

రచన : RENUKA AYOLA | బ్లాగు : రేణుక అయోల

         
పూర్తిటపా చదవండి...

శ్రీమతే రామానుజాయ నమః తాళ్లపాక యన్నమాచార్యులు తిరువేంగళనాథ దేవునికి విన్నపము చేసిన శృంగార మంజరి. శ్రీకామినీవక్షు...

Posted: 18 Nov 2014 05:18 AM PST

రచన : Murali | బ్లాగు : Valluru Murali
శ్రీమతే రామానుజాయ నమః
తాళ్లపాక యన్నమాచార్యులు తిరువేంగళనాథ దేవునికి విన్నపము చేసిన శృంగార మంజరి.
పూర్తిటపా చదవండి...

తాడిచెట్టు ఎక్కుతున్న మనిషి వున్న ఈ శాసనం వివరాలు ఏమిటి?

Posted: 18 Nov 2014 04:29 AM PST

రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana
ప్రత్యేకంగా కనిపిస్తున్న ఈ శిలా శాసనం చాలారోజుల క్రితం కావాలని మరీ వెతుక్కుంటే దొరకనని మొరాయించింది. రెండురోజుల క్రింత విస్సన్న పేటకు బైకు మీద వెళుతుంటే అనుకోకుండా పొలాల మధ్య మర్రిచెట్టుక్రింద అనుకోకుండా కనిపించి ఆశ్చర్య పరచింది.ఈ బొమ్మల్లో ఏముంది ? తాడిచెట్టు, దానిని  ఎక్కుతున్న వ్యక్తి ఎడమ ప్రక్క స్పష్టంగా దీనిలో కనిపిస్తారు. అతని నడుముకు బందెం వుంటుంది. అతని నడుముకు వెనుకగా కట్టుకున్న ... పూర్తిటపా చదవండి...

సముద్ర హోరు

Posted: 18 Nov 2014 03:09 AM PST

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra

నీతో కలిసి .... గమ్యం చేరే ప్రయత్నం లో
ఆ విశాల సాగర అనంతపయనం... పూర్తిటపా చదవండి...

నా తొలి నవల (కబురులు)

Posted: 18 Nov 2014 03:01 AM PST

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు




***
పూర్తిటపా చదవండి...

శ్రీనాధుని భీమ ఖండ కధనం -27 తృతీయాశ్వాసం -12

Posted: 18 Nov 2014 02:56 AM PST

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీనాధుని భీమ ఖండ కధనం -27

తృతీయాశ్వాసం -12

శ్రీ మద్రామాయణం ,దాక్షారామ చరిత్ర పాప పరిహారాలని అవి వాల్మీకి ,వ్యాసుల స్తుతిపాత్రాలని సూత మహర్షి శౌనకాదులకు తెలియ జెప్పగా వారు మరింత కుతూహలం తో ''పరమ శివుడు అవతరించిన విధానం ,సప్తర్షులు సప్త గోదావరిని భీమేశ్వరాలయం వద్దకు తీసుకొచ్చిన విధానం గురించి వినాలని ఉంది తెలియ జేయండి ''అని ప్రార్ధించారు .దీనితో తృతీయాశ్వాసం పూర్తయింది

చతుర్దాశ్వాసం -1

శౌనకాది మునులకు సూత ముని ''మహర్షులారా!మీరు అడిగిన ప్రశ్నలు  తెలుసుకోదగినవే .ఒకప్పుడు  వసిస్టాది మహర్షులకు నారద మహర్షి చెప్పిన విషయాలనే నేను మీకు అదే క్రమం లో వివరిస్తాను సావధానులై వ... పూర్తిటపా చదవండి...

సతి దేవి ప్రాణ త్యాగం......పోతన భాగవత పద్యం.!

Posted: 18 Nov 2014 01:24 AM PST

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

సతి దేవి ప్రాణ త్యాగం......పోతన భాగవత పద్యం.!

.

తండ్రి అయిన దక్షప్రజాపతి దక్షయజ్ఞ సమయంలో ప్రవర... పూర్తిటపా చదవండి...

తెలుగు కవులు - కె.వి.రమణారెడ్డి

Posted: 18 Nov 2014 12:57 AM PST

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : తెలుగు పండిత దర్శిని




... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger