Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday, 19 November 2014

శర్మ కాలక్షేపంకబుర్లు-స్వర్గం వద్దు బాబోయ్! ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :

శర్మ కాలక్షేపంకబుర్లు-స్వర్గం వద్దు బాబోయ్! ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :


శర్మ కాలక్షేపంకబుర్లు-స్వర్గం వద్దు బాబోయ్!

Posted: 18 Nov 2014 04:01 PM PST

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
స్వర్గం వద్దు బాబోయ్! పూర్వం ముద్గలుడనే మహర్షి ఉంఛ వృత్తితో జీవించేవారు. ఉంఛ వృత్తి అంటే, పొలంలో యజమాని వదలి వేసిన ధాన్యపు గింజలని,రాలిన ధాన్యపు కంకులను ఏరుకుని ఆహారం సమకూర్చుకుని జీవించడం. దీనినే 'పరిగి ఏరుకోడం' అనీ అంటారు. ధాన్యం దంపిన రోటి వద్ద వదలివేయబడ్డ బియ్యపు గింజలను ఏరుకుని పొట్టపోసుకోవడం, తరవాతి కాలంలో ఈ వృత్తిని అవలంబించేవారు నారాయణ నామ స్మరణ చేస్తూ వీధి వెంట వెళుతుండగా, ఎవరైనా స్వఛ్ఛంధంగా ఇచ్చిన ధాన్యం పుచ్చుకోవడం. […]... పూర్తిటపా చదవండి...

గోంగూర పచ్చడి.

Posted: 18 Nov 2014 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - గోంగూర పచ్చడి.  


తేటగీతి:
ఆంధ్ర మాతగ పేరున్న యాకు కూర 
ఉల్లి కలుపుచు నూరగా నొల్ల ననరు
నూనె గోంగూర వేయించ నోరునూరు
నోరు కాదది తినకున్న నొట్టి " బోరు ".
... పూర్తిటపా చదవండి...

నిషిద్ధాక్షరి - 20

Posted: 18 Nov 2014 10:40 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
అంశం- శిశుపాల వధ
నిషిద్ధాక్షరములు - శ, ష, స లు.
ఛందస్సు - తేటగీతి.
... పూర్తిటపా చదవండి...

అమ్మాయిలు మోడ్రన్ డ్రస్ వేసొని తిరిగితే అత్యాచారం చేయరా - ఆంధ్ర ప్రదేశ్ మాకీ డిజీపీ. అమ్మాయిలు,...

Posted: 18 Nov 2014 10:17 AM PST

రచన : david | బ్లాగు : వెన్నెల

అమ్మాయిలు మోడ్రన్ డ్రస్ వేసొని తిరిగితే అత్యాచారం చేయరా - ఆంధ్ర ప్రదేశ్ మాకీ డిజీపీ.
పూర్తిటపా చదవండి...

శ్రీమతి&శ్రీ ఎస్.ఎస్. ప్రసాద్ విద్యా సాంస్కృతి క సంస్థ

Posted: 18 Nov 2014 09:36 AM PST

రచన : జ్ఞాన ప్రసూన | బ్లాగు : సురుచి
శ్రీమతి&శ్రీ ఎస్.ఎస్. ప్రసాద్ విద్యా సాంస్కృతి క సంస్థ                      ఒక ఆశయం మనిషి జీవితంలో   వెలుగును తెస్తుంది.కళారాధనకు కాసులు గ్రుమ్మరించ నక్కరలేదు,కాసులు ప్రోగుచేయనక్కర లేదు. సహృదయుల్ని నలుగుర్ని   ఆహ్వానించి సంతోషంగా ,సరదాగా కళామ తల్లికి సేవ చేయవచ్చు. కళాకారుల్ని గుర్తించి ప్రోత్స హిస్తే చాలు వారికి ఎనలేని బలం వస్తుంది.ఇటువంటి ఆశయం తోనే శింగరాజు ప్రసాదు,వారి శ్రీమతి విజయలక్ష్మి  ... పూర్తిటపా చదవండి...

ఒక స్త్రీ స్వగతం....

Posted: 18 Nov 2014 09:27 AM PST

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

ఒక స్త్రీ స్వగతం.... 

.

అమ్మాయిలు - ఆంటీలు తెలుగులో కొన్ని కొన్ని మాటలు ఇతర భాషల నుండో, లేక సరదా కోసం పుట్టించినవో లేక మరో రకంగానో వ... పూర్తిటపా చదవండి...

ఉచిత ఆపరేటింగ్ సిస్టంలు

Posted: 18 Nov 2014 08:59 AM PST

రచన : శివ ప్రసాద్ | బ్లాగు : విశ్వ
ఇప్పటికి మనలో చాలామంది ఖరీదైన ఆపరేటింగ్ సిస్టములు కొని వాడలేక నఖిలీ ఆపరేటింగ్ సిస్టములను వాడుతుంటారు. అప్‌డేట్ చేసుకుంటే మీఆపరేటింగ్ సిస్టము నఖిలీ అని చూపిస్తుందని అప్‌డేట్లు చేసుకోక భద్రతపరంగా బలహీనమైన మరియు కొత్త ఫీచర్లను లేనటువంటి పురాతన ఆపరేటింగ్ సిస్టములను వాడుతుంటారు. నయాపైసా పెట్టుబడి లేకుండా చట్టబద్దంగా ఉచితంగా లభించే ఆపరేటింగ్ సిస్టములు లంకెలు ఇక్కడ లభించును. నిరంతర అప్‌డేట్లు లభించే ఈ ఉచిత ఆపరేటింగ్ సిస్టములు ఎవరైనా ఉచితంగా దింపుకోవచ్చు. అంతేకాకుండా పాత కంప్యూటర్లలకి కొత్త ఫీచర్లతో జీవంపోసే తేలికైన ఆపరేటింగ్ సిస్టములు లంకెలు ఇక్కడ లభించును. ఇక్కడ వాణిజ్య ఆపరేటింగ్ సిస్టముల ట్ర... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger