శర్మ కాలక్షేపంకబుర్లు-సంశయం. ఇంకా 10 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- శర్మ కాలక్షేపంకబుర్లు-సంశయం.
- కుందేలు కుఁ జూడఁ జూడఁ గొమ్ములు రెండే.
- చింతలు చిత్తమందెసగి.
- హాపీ జర్నీ CNU
- శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 74(శ్రీ దత్త గురువు - శ్రీ సాయి గురువు )
- పద్యరచన - 757
- శీతాకాలం లో తీసుకోవలసిన పండ్లు-కాయగూరలు-ఆకుకూరలు
- 2014 లో నేను చదివిన పుస్తకాలు
- మధుబిందువులు (Review)
- శ్రీ దత్తాత్రేయ జయంతి
- తప్పు ఎప్పుడూ మగవారిదేనా?
Posted: 05 Dec 2014 04:05 PM PST రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే సంశయం. ఎన్నికల ముందురోజు ఒక మిత్రుడు పిలిచాడు సెల్ లో. కుశలప్రశ్నల తరవాత 'ఎన్నికలు పరిగెట్టుకొస్తున్నాయి ఎవరిని ఎన్నుకోమంటావు?ప్రతివారూ నిజయితీ పరులను ఎన్నుకోండి, సమర్ధులను ఎన్నుకోండి అంటున్నారు, ఓటు వేయడం మానద్దు అని పెద్ద పెద్ద వారిచేత ఎన్నికల సంఘం కూడా చెప్పిస్తోంది, ఏం చేయమంటావ'ని ప్రశ్నించాడు. 'చంపేసేడు చెప్పకపోతే వదలడనుకుని వినపట్టంలా, కట్టయిపోతోందని' ఫోన్ నొక్కేశాను. వాడు దేవాంతకుడు లేండ్ ఫోన్ కి పిలుచుకొచ్చాడు, మళ్ళీ అదే ప్రశ్న సంధిస్తూ. ఎరక్కపోయివచ్చాను ఇరుక్కుపోయాను అన్నట్టయిపోయిందే అనుకుంటూ…… […]... పూర్తిటపా చదవండి... |
కుందేలు కుఁ జూడఁ జూడఁ గొమ్ములు రెండే. Posted: 05 Dec 2014 03:30 PM PST రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 - 05 - 2013 న ఇచ్చిన ... పూర్తిటపా చదవండి...సమస్యకు నా పూరణ. సమస్య - కుందేలు కుఁ జూడఁ జూడఁ గొమ్ములు రెండే. కందము: ' కందేల ' వ్రాసినావుర 'కుందేలు ' ను వ్రాయలేవ ? కొమ్ములుదిద్దన్ 'మందుడ ' కాకును లాకును 'కుందేలు ' కుఁ జూడఁ జూడఁ గొమ్ములు రెండే. |
Posted: 05 Dec 2014 02:15 PM PST |
Posted: 05 Dec 2014 12:33 PM PST రచన : SIVARAMAPRASAD KAPPAGANTU | బ్లాగు : SAAHITYA ABHIMAANI మా అబ్బాయి ఉద్యోగరీత్యా బ్రిటన్ ఈరోజున వెళ్ళటం జరిగింది. శ్రీనివాస ప్రసాదు కు సకల శుభాలు కలగాలని ఆశీర్వదిస్తూ, హాపీ జర్నీ శుభాకాంక్షలు |
శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 74(శ్రీ దత్త గురువు - శ్రీ సాయి గురువు ) Posted: 05 Dec 2014 10:46 AM PST రచన : Veda Sri | బ్లాగు : వనితావని వేదిక |
Posted: 05 Dec 2014 10:35 AM PST రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం |
శీతాకాలం లో తీసుకోవలసిన పండ్లు-కాయగూరలు-ఆకుకూరలు Posted: 05 Dec 2014 09:37 AM PST రచన : azgar ali mohammad | బ్లాగు : Azgar Ali Mohammad |
Posted: 05 Dec 2014 09:11 AM PST రచన : రమా సుందరి | బ్లాగు : మోదుగు పూలు 2014 అయిపోవస్తుంది.ఈ సంవత్సరం నా సాహితీ జీవనం ఒక గాడిన పడింది. మనిషిలోని అంతః ఘర్షణల తాలూకు వత్తిడి సాహిత్యంతో పలచబడుతుందని అంటారు. అది చదవటం అయినా, రాయటం అయినా సరే. ఆ రకంగా చూస్తే ఈ సాహిత్య సహజీవనం నాకెంతో మేలు చేసింది. ముఖ్యంగా నా మిడిల్ ఏజ్ క్రైసిస్ నుండి నన్ను బయట పడవేసింది. నా భావోద్వేగాలను అనేక సార్లు అదుపులో ఉంచి, మంచి మెడిసిన్ లా పని చేసింది. సాహిత్య మిత్రుల పరిచయం, […]... పూర్తిటపా చదవండి... |
Posted: 05 Dec 2014 09:05 AM PST రచన : Anil Piduri | బ్లాగు : కోణమానిని తెలుగు ప్రపంచం "మధు బిందువులు" పేరు చూడాగానే బోధపడ్తుంది, ఇవి సున్నిత భావాల కవితలు అని. శ్రీమతి సులోచనా సింహాద్రి చిత్రణలోని సుకుమార భావాలకు ప్రతిబింబాలు ఇందులోని కవితలు, ఈ మధు బిందువులు. శ్రీమతి సులోచనా సింహాద్రి 60 సంవత్సరాల వయసులో వెలువరించిన సంపుటి మధు బిందువులు. ఈ చక్కటి పేరును అనుకోకుండా అందించిన వారు డా. ఆచార్య తిరుమల. ముందుమాటలో "మధు లోచని"లో ఆచార్య తిరుమల వెల్లడించిన వాక్కులు మధు బిందువులు సంపుటికి పూర్తిటపా చదవండి... |
Posted: 05 Dec 2014 08:32 AM PST రచన : Aditya Sharma Srirambhatla | బ్లాగు : భక్తి సాగరం శ్రీ దత్తాత్రేయ జయంతి: (06-12-2014) ప్రతి సంవత్సరం మార్గశిర మాస పౌర్ణమి రోజున అంటే రేపటి రోజున శ్రీ దత్త జయంతి జరుపుకుంటారు. మన దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర , కర్ణాటక మరియు తెలంగాణా రాష్ట్రాల్లో దత్త జయంతి అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దత్త జననము: |
Posted: 05 Dec 2014 08:17 AM PST రచన : సుమ చామర్తి | బ్లాగు : సు"మనోగతం" అమ్మాయిలు, అబ్బాయిల తగాదాలలో ఎప్పుడూ మగవారినే తప్పు పడుతుంటారు మన సమాజాంలో. బహుశా చాలా కేసులు లో అబ్బయిలే దోషులుగా తేలడం వలన అనుకుంటా. మొన్న హరియానా లో రోవాతక్ బస్ లో ఇద్దరు అక్కా చెల్లెళ్లు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ముగ్గురు యువకులను బెల్టుతో చితకబాదారు. ఆ విడియో సోషియాలో మీడియా బహళ ప్రచారం పొందింది. చాలామంది, ఆ అమ్మాయిల తెగువను కూడా పొగిడారు. మరికొంత మంది ఆ బస్సులో ప్రయాణిస్తున్న సహ ప్రయాణికులను తిట్టి పోశారు కూడాను వారు మిన్నకుండిపోయారని. హరియాణా ప్రభుత్వమైతా ఇంక... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment