Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 4 December 2014

గురు కటాక్షము ...ఇంకా 22 టపాలు : లంచ్ బాక్స్

గురు కటాక్షము ...ఇంకా 22 టపాలు : లంచ్ బాక్స్


గురు కటాక్షము

Posted: 03 Dec 2014 11:50 PM PST

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
మా సామాను అంతా పేకేజీ పెట్ల లో సర్దుతూ ఎప్పుడు నేను సర్దుకోవటమేనా, ఎవరూ ఎప్పుడూ సాయము చేయరు కదా అని అనుకొంటూ సర్దటము ప్రారంభించాను. మధ్యాహ్నము 12 గంటలు దాటుతోంది.    ఇంతలో ఎవరో తలుపు తట్టినట్లు వినిపించింది. లేచి వెళ్లి తలుపు తీస్తే ఎదురుగా రమణ ఆశ్రమములో గది చూపించిన కుర్రాడు తన పెట్టె తో నిలబడి ఉన్నాడు.  నేను ఆశ్చర్యపోయి, అదేమిటి నీవు ఇలా వచ్చావు అని అడిగాను. మేము అక్కడి నుంచి వచ్చి నెల రోజులు కూడా కాలేదు కదా అని మనసు లో అనుకొన్నాను.  అతను సమాధానముగా ఒక చిరు నవ్వు నవ్వి, మిమ్మల్ని చూడాలని  అనిపించింది, వచ్చాను అన్నాడు.  ఆశ్రమ నిర్వాహకుల దగ్... పూర్తిటపా చదవండి...

తల్లడిల్లే కాలం

Posted: 03 Dec 2014 10:49 PM PST

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
పూవు రాలిపోతుంది.

హోరున వీచే గాలి దానిని లాక్కు వెళ్లిపోతుంది.
ఇక కొమ్మకు ఆకులు విలవిలలాడితే
ఏ క్షణాన అవి తెగుతాయో, ఏ క్షణాన
ఇక నువ్వు ఒంటరివాడివి అవుతావో

నీకూ తెలియదు, తనకూ తెలియదు-

తెలిసేలోగా
పూవూ రాలిపోతుంది. కొమ్మా విరిగిపోతుంది.
చేతిలోంచి చేయి జారి, నీ హృదయమే,ఈ
లోకపు మేళాలో ఎక్కడో తప్పిపోతుంది -

ఇక ధూళి రేగి, కళ్ళల్లో చేరి, మబ్బులో
లేక గుబులో లేక దారి పక్కగా ఒరిగిన
ఒక కాగితమో, దానిలోని ఒక పదమో

నువ్వు ఎన్నాళ్ళుగానో వెదికే ఒక పూవై
కొట్టి వేయబడి
విసిరివేయబడి

ఇక
దిద్ద... పూర్తిటపా చదవండి...

ప్రపంచంలోనే అతి పురాతన దేవాలయం:: Göbekli Tepe :: టర్కీ :: World's Oldest Temple

Posted: 03 Dec 2014 10:40 PM PST

రచన : noreply@blogger.com (sri raga) | బ్లాగు : తెలుగు విజ్ఞానం వినోదం
ప్రపంచంలోనే అతి పురాతన దేవాలయం:: Göbekli Tepe :: టర్కీ(Sanliurfa) లో కనుగొన్నారు...
పూర్తిటపా చదవండి...

రుచి (సూక్ష్మ కథ)

Posted: 03 Dec 2014 10:32 PM PST

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు

పూర్తిటపా చదవండి...

రాయలసీమ వాసన .

Posted: 03 Dec 2014 08:43 PM PST

రచన : puttaparthi anuradha | బ్లాగు : పుట్టపర్తి సాహితీసుధ - పుట్టపర్తి అనూరాధ
... పూర్తిటపా చదవండి...

గోడ మీద మరకలు అందమైన పెయింట్స్ గా మారిస్తే ????????????????

Posted: 03 Dec 2014 08:40 PM PST

రచన : సాహితి | బ్లాగు : యశోదకృష్ణ

Boring Wall

Boring Wall
పూర్తిటపా చదవండి...

संक्षिप्त रामायण

Posted: 03 Dec 2014 08:38 PM PST

రచన : Kriya Yoga Sadhana | బ్లాగు : Kriya Yoga Sadhana
                       

||గద్దర్‌ రాసిన పోరాట పాట ||

Posted: 03 Dec 2014 08:31 PM PST

రచన : kapilaram | బ్లాగు : janakiarm
కపిల రాంకుమార్ ||ఇప్పుడే చదివిన గేయం||
||గద్దర్‌ రాసిన పోరాట పాట ||

రెక్కబొక్క నొయ్యకుండ
సుక్కచెమట ఒడ్వకుండ
బొర్ర బాగ పెంచావురో దొరోడో!
నీ పెయ్యంత మంత్రిస్తం దొరోడో! || రెక్క||

వడ్డిమీద వడ్డిలాగి
మారెక్కల సొత్తంత
గడ్డముల పేర్చావురో దొరోడో!
నీ నడ్డి విరగదంతంరో దొరోడో  || రెక్క||

కాళ్ళు ఏళ్ళు మొక్కంగ
పెండ్లి మేమి అపిస్తివి
అడ్డికి పావుసేరు
పుస్తె మట్టెలను గొంటివి!
సస్తెమానాయెగాని దొరోడో
నీమస్తి వదలగొడతంరో దొరోడో! || రెక్క||

పోనీ పోనీ అంటే
కానీ కానీ అంటే
మా పానానికి ముప్పయితివ... పూర్తిటపా చదవండి...

వైకాపాకు హైటెక్ హంగులు

Posted: 03 Dec 2014 08:30 PM PST

రచన : Ramesh | బ్లాగు : Kandireega.com

vijaya sai reddy kandireega.comఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైటెక్‌ పోకడలకు ధీటుగా తమ పార్టీకి కూడా హైటెక్‌ హంగులు అద్దుతున్నాడు వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌. పార్టీని ఒక కార్పోరేట్‌ కంపెనీలా మార్చేందుకు సిద్ధమవుతున్నాడు. అందుకోసం జగన్‌ తన కంపెనీల ఆడిటర్‌ విజయసాయి రెడ్డి సహాయం కూడా తీసుకోబోతున్నాడు. పార్టీలో మార్పులు, చేర్పులను విజయసాయి రెడ్డి చూసుకోబోతున్నాడు.

ప్రతీ జిల్లాకు చెందిన పార్టీ ఆఫీస్... పూర్తిటపా చదవండి...

ఒంటరి రాత్రి మోసుకొచ్చే నిశ్శబ్ద నిట్టూర్పులు ..( నీకోసం నాలో నేను సంభాషించుకొంటూ )

Posted: 03 Dec 2014 08:25 PM PST

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే
పెదవుల కదలికల్లో..కనురెప్పల శబ్దాలు 
ధ్వనించే అంతరంగంతో సంభాషించాలి
మనసుతో మాట్లాడాలి అని వున్నా 
మనిషివి నా చెంత లేవుగా 

ఒంటరి రాత్రి మోసుకొచ్చే  నిశ్శబ్ద నిట్టూర్పులు  పూర్తిటపా చదవండి...

‘రేపు’ తీపి- జ్యోతిష్కులు వేదుల కామేశ్వరశర్మ-గొల్లపూడి మారుతీరావు-జీవన కాలమ్

Posted: 03 Dec 2014 07:58 PM PST

రచన : gdurgaprasad | బ్లాగు : సరసభారతి ఉయ్యూరు
‘రేపు’ తీపిగొల్లపూడి మారుతీరావు

జీవన కాలమ్

'ఇతను ఇంతకంటే వృద్ధిలోకి వస్తాడు. రాజకీయాలలోకి వెళ్తాడు'
అన్నారు. హీరో నవ్వారు. శర్మగారు ఇప్పుడు లేరు. ఆయన మాటలు అక్షరాలా నిజమయ్యాయి. మానవ స్వభావానికి విశ్వాసం దగ్గర తోవ.
అది మతాలకు అతీతంగా మనకు తెలియని రేపు వైపు దృష్టి
సారిస్తుంది. అదే దాని రుచి. జిజ్ఞాస దాని పెట్టుబడి.

ఈ మధ్య మానవవన రుల మంత్రి స్మృతీ ఇరానీ భర్తతో కలసి నాథూలాల్... పూర్తిటపా చదవండి...

పుష్కరము పుష్కరాలు అంటే ?

Posted: 03 Dec 2014 07:38 PM PST

రచన : krishna kishore | బ్లాగు : తెలుగుబంధు( తెలుగుప్రజల ఆత్మబంధు )
పుష్కరము పుష్కరాలు అంటే ?
ప్రాణికోటి సమస్తం మనుగడకు ఆధారం జలం.జలం పుట్టిన తరవాతే జీవకోటి ఉద్భవించింది.జలాధారాల వెంటనే తొలుత నాగరీకత విస్తరించింది.అలాంటి జలాన్ని దేవత రూపాలనిచ్చి తల్లిగా ఆరాధించడం హిందూ సంప్రదాయం.అలాగే నదీ స్నానాలు, కోనేటి స్నానాలు, సముద్ర స్నానాలు,మాగ స్నానాలు (బలవంత మాగస్నానాలు),మంగళ స్నానాలు అని హిందూ సాంప్రదాయం నీటితో ముడి పడి ఉంది.అలాగే తీర్ధయాత్రలు అని పుణ్యక్షేత్రాల దర్శనం కూడా నీటితో ముడిపడి ఉంది.శ్రాద్ధకర్మలు, పిండ ప్రదానాలు,తర్పణాలు కూడా జలంతో ముడిపడినవే.నదీతీరంలో పితృకర్మలాచరించడం మోక్షదాయకమని పెద్దలు చెప్తారు... పూర్తిటపా చదవండి...

అమర గాయకుడు ఘంటసాల వేంకటేశ్వరరావు

Posted: 03 Dec 2014 07:22 PM PST

రచన : బాబు | బ్లాగు : బాబు కార్టూన్స్
                         ఇవాళ వారి 92 వ జయంతి 


... పూర్తిటపా చదవండి...

అష్టావధాన సభ

Posted: 03 Dec 2014 07:03 PM PST

రచన : సుమశ్రీ యస్వీఆర్ | బ్లాగు : సుమశ్రీ యస్వీఆర్

... పూర్తిటపా చదవండి...

వ్యాకరణ బద్ధమైన శబ్ద స్వరూపాన్ని మన ఇష్టానుసారం మార్చడం వ్యావహారికంలో కుదిరినా, గ్రాంథికంలో కుదురని పని!

Posted: 03 Dec 2014 06:53 PM PST

రచన : Kondala Rao Palla | బ్లాగు : పల్లె ప్రపంచం

పూర్తిటపా చదవండి...

రణముఁ గాంచి వగచె రామమూర్తి.

Posted: 03 Dec 2014 06:31 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
 

సమస్య - రణముఁ గాంచి వగచె రామమూర్తి.


ఆటవెలది:
నగలు కొన్ని క్రింద నగముపై బడునట్లు
సీత జార విడిచె భీత యగుచు
కపులు వాని జూప కనుగొని సతియాభ
రణముఁ గాంచి వగచె రామమూర్తి.
... పూర్తిటపా చదవండి...

విగ్రహాల తయారీకి అచ్చులు పోసిన కార్మికులెవ్వరు?

Posted: 03 Dec 2014 06:10 PM PST

రచన : y.v.ramana | బ్లాగు : పని లేక..
అభిమానం రకరకాలుగా వుంటుంది. అనేకానేక ప్రాంతాల్లో, అనేకానేక వ్యక్తులు, అనేకానేక కారణాలతో కొన్ని... పూర్తిటపా చదవండి...

ఫైర్‌ఫాక్స్ లో వీడియో చాట్ ఆప్షన్‌ రావట్లేదా?

Posted: 03 Dec 2014 06:04 PM PST

రచన : శివ ప్రసాద్ | బ్లాగు : విశ్వ
ఫైర్‌ఫాక్స్ తన కొత్త వెర్షను 34 తో ఫైర్‌ఫాక్స్ హలో అనే ప్లగిన్ మరియు అకౌంట్ రహిత వీడియో చాట్ సేవను ప్రారంభించినది. ఈ వెబ్ ఆర్‌టిసి అధారిత విడియో చాట్ కొత్త వెర్షను ఫైర్‌ఫాక్స్ ఇన్‌స్టాల్ చేసుకొన్న వారందరికి చాట్ బటన్ రావట్లేదు. ఎందుకంటే మొజిల్లా సంస్థ సర్వర్ పరిమితుల కారణంగా పది శాతం మంది వాడుకర్లకు మాత్రమే ఈ సేవను అందించబోతుంది. బవిష్యత్తులో అందరికి విడియో చాట్ సేవను అందించబోతుంది. అయితే మనం చిన్న సెట్టింగుని మార్చుకోవడం ద్వారా ఫైర్‌ఫాక్స్ హలోని చేతనం చేసుకోవచ్చు. about:config చిరునామాకి వెళ్ళి అక్కడ loop.throttled అన్న సెట్టింగుని false గా పెట్టి ఫైర్‌ఫాక్స్‌ని రిస్టార్ట్ చేసి పానల్ కస్టమైజ... పూర్తిటపా చదవండి...

అవధాన రాజధానిలో ప్రముఖులతో చిత్రాలు

Posted: 03 Dec 2014 05:30 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! అవధాన రాజధానిలో ప్రముఖులతో చిత్రాలను చూడండి.
పూర్తిటపా చదవండి...

ఈ స్వామీజీ గురించి మీకెవరి కైనా తెలుసునా ?

Posted: 03 Dec 2014 05:16 PM PST

రచన : Zilebi | బ్లాగు : వరూధిని

ఈ స్వామీజీ గురించి మీకెవరి కైనా తెలుసునా ?

ఈ క్రింది ఫోటో ఆంధ్ర పత్రిక 1948 వ సవత్సరం ఫోటో; ఇందులో స్వామీజీ పేరు శ్రీ రామ లేఖానంద వారు . ఎంత గూగుల్ సెర్చ్ చేసినా ఈ విషయం మీద (అంటే ఈ స్వామీజీ సజీవ సమాధి తరువాయి మళ్ళీ జీవించారా గట్రా విశేషాలు ) దొరక లేదు !

మీ కేవరి కైనా తెలుసునా ??

రుక్మిణీకల్యాణం – అంత నాభీష్మకుండు

Posted: 03 Dec 2014 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

హిందూ దేవతలకు సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు

Posted: 03 Dec 2014 04:18 PM PST

రచన : kruttika s | బ్లాగు : కాకినాడ కాజా









పూర్తిటపా చదవండి...

సొంతమైపోవడమంటే .... ఇంతేకదూ!?

Posted: 03 Dec 2014 04:11 PM PST

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra

నీవు నవ్వుతున్న... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger