Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 4 December 2014

కృష్ణా జిల్లా ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయ స్వామి ఆలయంలో హనుమద్ వ్రతం ... మరో 5 వెన్నెల వెలుగులు

కృష్ణా జిల్లా ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయ స్వామి ఆలయంలో హనుమద్ వ్రతం ... మరో 5 వెన్నెల వెలుగులు


కృష్ణా జిల్లా ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయ స్వామి ఆలయంలో హనుమద్ వ్రతం

Posted: 04 Dec 2014 06:57 AM PST

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

కృష్ణా జిల్లా ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయ స్వామి ఆలయంలో హనుమద్ వ్రతం సందర్భంగా ఆలయంలో స్వామి వార్లకు త్రయాహ్నికంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మొదటి రోజు అనగా మంగళవారం ప్రధమంగా  స్వామి వార్లకు మన్యుసుక్త పారాయణ తో పంచామృత స్నపన, పండ్లతో ప్రత్యేక పూజ, బుధవారం నాడు  (ద్వితీయం )
గంధ సింధూరం తో పూజ  మూడవ రోజు అనగా గురువారం నాడు ,(తృతీయం) ఈ రోజు
స్వామి వార్లకు నాగ వల్లి పూజ, అనంతరం హనుమద్ వ్రతం నిర్వహించారు. వ్రత కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు పాత్రులైనారు.

డాక్టర్ అవసరం లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పనులను చేయండి.

Posted: 04 Dec 2014 06:56 AM PST

రచన : K.S. Chowdary | బ్లాగు : Health Information
మనలో చాలా మంది హాస్పటల్స్ చుట్టూ, డాక్టర్ల చుట్టూ తిరుగుతూ అనేక మందులు వాడుతూ డబ్బులు ఖర్చు పెట్టి ఆ వ్యాధులు సరిగా నయం కాక తెగ బాధపడిపోతుంటారు. మన సమాజంలో ఎంతోమందిని మనం చూస్తూనే ఉంటాము. ఇదంతా ఎందుకు జరుగుందంటే మన దగ్గర సరైన క్రమశిక్షణ లేదు. ఎప్పుడో అర్థరాత్రులు తినడాలు, నిద్రపోవడాలు...సూర్యుడు పూర్తిగా వచ్చేవరకూ నిద్ర లేవకపోడాలు ఇవ్వన్నీ మన ఆరోగ్యాన్ని సమూల నాశనం చేసేవే! ఈ రోజుల్లో బిజీ లైఫ్ కదా! ఇంటికి రావడమే  పెద్ద ఆలస్యాలు.ఇవ్వన్నీ కుదురుతుందా? రాత్రుళ్లు ఎప్పుడో పడుకోవడానికి వీలయిన మనం తెల్లవార్లు లేవడం మాటలా అంటే ఈ జబ్బులు పోవడం కూడా వ... పూర్తిటపా చదవండి...

రా..వమ్మా మహాలక్ష్మీ...రావమ్మా ....[మార్గశిర మాసం లో నేడు రెండవ లక్ష్మీవారపూజ]

Posted: 04 Dec 2014 03:32 AM PST

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
 మహాదేవ్యైచ విద్మహే....

దత్తాత్రేయ స్తోత్రం

Posted: 04 Dec 2014 03:20 AM PST

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి
... పూర్తిటపా చదవండి...

హనుమ మంత్రం

Posted: 04 Dec 2014 01:08 AM PST

రచన : parakrijaya Astro | బ్లాగు : సాధన - ఆరాధన SADHANA - ARADHANA

... పూర్తిటపా చదవండి...

సంస్కృత భాషకు 50 అక్షరాలు.

Posted: 04 Dec 2014 12:25 AM PST

రచన : శ్యామలీయం | బ్లాగు : తెలుగు వ్యాకరణం
 చిన్నయసూరిగారి  బాలవ్యాకరణం సంజ్ఞా పరిఛ్ఛేదం సూత్రం - 1

గమనిక. సంజ్ఞాపరిఛ్ఛేదం అంటే సాంకేతిక విషయాలకు సంబంధించిన విభాగం (chapter)  అని అర్థం. అన్ని శాస్త్రాల్లాగే వ్యాకరణశాస్త్రానికీ దాని సంబంధించిన పరిభాష (terminology) ఉంది.

 సంస్కృతమునకు వర్ణంబు లేఁబది

సంస్కృతభాషలో ఉన్న అక్షరాల సంఖ్య 50.


వీటిని ఇలా  బొమ్మల్లో చూదాం.


పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger