Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday, 5 December 2014

సింహమునకుఁ గరికిఁ జెలిమి కుదిరె. ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

సింహమునకుఁ గరికిఁ జెలిమి కుదిరె. ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


సింహమునకుఁ గరికిఁ జెలిమి కుదిరె.

Posted: 04 Dec 2014 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - సింహమునకుఁ గరికిఁ జెలిమి కుదిరె.


ఆటవెలది:
బొచ్చు కుక్క నొకటి ముచ్చటగా పెంచె
మదగజమును పెంచె మావటీడు
ఏన్గు వీపు పైకి నెక్కుచు దిగు గ్రామ
సింహమునకుఁ గరికిఁ జెలిమి కుదిరె.
... పూర్తిటపా చదవండి...

కిటికీ దగ్గర… కార్ల్ సాండ్ బర్గ్, అమెరికను కవి

Posted: 04 Dec 2014 11:00 AM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

హాయిగా కూచుని ప్రపంచానికి
ఉత్తర్వులిచ్చే దేవతలారా!
నాకు ఆకలి, బాధా, లేమీ ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి;
కీర్తీ, సంపదల దర్వాజాలనుండి నన్ను
పరాజయ, పరాభవాలతో వెలివేయదలుచుకుంటే వెలివెయ్యండి;
ఎంత దీనమూ, కఠినమైన దారిద్ర్యాన్నివ్వాలనుకుంటే ఇవ్వండి.
కానీ, కొంచెం ప్రేమని మాత్రం నాకు మిగల్చండి.
రోజు ముగిసిన పిదప మాటాడుకుందికి మరో మనిషినివ్వండి,
మేరలేని ఏకాంతాన్ని పారదోలుతూ
చీకట్లో నన్ను అనునయంగా తడమగల ఒక హస్తాన్నివ్వండి.
సూర్యాస్తమయ దృశ్యాలు
సంధ్యాచిత్రాన్ని మసకపరుస్తున్న వేళ
దారితప్పి తిరుగుతున్న ఒక చిన్ని పడమటి చుక్క
క్రీనీడల... పూర్తిటపా చదవండి...

దత్తపది - 57 (చీమ-దోమ-నల్లి-పేను)

Posted: 04 Dec 2014 10:40 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా!
చీమ - దోమ - నల్లి - పేను
పైపదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ గోపికావస్త్రాపహరం గురించి
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.
... పూర్తిటపా చదవండి...

శ్రీనాధుడు.... ఏంజెలికా శ్రీరామ్.... ఛాయాదేవి... ఇంకా...

Posted: 04 Dec 2014 09:30 AM PST

రచన : RRao Sistla | బ్లాగు : శిరా కదంబం

మట్టపల్లి శ్రీలక్ష్మీనృసింహస్వామి వారిపై కేశవతీర్ధస్వామి కృతులు

Posted: 04 Dec 2014 08:39 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
మట్టపల్లి శ్రీలక్ష్మీనారసింహునిపై శ్రీ కేశవతీర్ధస్వామి విరచితమైన నాలుగు కృతులు ఆలకిద్దాము. ఆకాశవాణి వారి భక్తిరంజని నుండి 

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger