Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday, 5 December 2014

భారత స్వాతంత్ర్యోద్యమంలో ఆర్.ఎస్.ఎస్. ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్

భారత స్వాతంత్ర్యోద్యమంలో ఆర్.ఎస్.ఎస్. ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్


భారత స్వాతంత్ర్యోద్యమంలో ఆర్.ఎస్.ఎస్.

Posted: 04 Dec 2014 08:55 PM PST

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం

"భారత స్వాతంత్ర్యోద్యమంలో ఆర్.ఎస్.ఎస్." అన్న నా వ్యాసం 1 డిసెంబర్ 2014 జాగృతి వారపత్రికలో ప్రచురితమయ్యింది. క్రింది లింకులో చదవండి. 


పూర్తిటపా చదవండి...

పొన్నగంటి కూర

Posted: 04 Dec 2014 08:30 PM PST

రచన : సరళాదేవి | బ్లాగు : నీలి మేఘాలు

ఇది కళ్ళకు చాలా మంచిది.
పిల్లలకు అయినా, పెద్ద వాళ్ళకు అయినా – కళ్ళ వ్యాధులు రాకుండా సాధ్యమయినంత వరకు
కాపాడుతుంది. ఇది రెగ్యులర్ గా తింటూ ఉండాలి.
ఇది చలి కాలం ఎక్కువ వొస్తుంది. వొంటికి బాగా వేడి చేస్తుంది.

IMG-20141124-WA0006

అందుకని దీన్ని బాగా కడిగి, చిన్న చిన్న ముక్కలు తరిగి ఒక ఉల్లిపాయ, ఒక టమోటా , పచ్చి సెనగ పప్పు, ఉప్పు, పసుపు ,కారం
అన్నీ వేసి కుక్క... పూర్తిటపా చదవండి...

స్త్రీ-పురుష సంబంధాలలో చొరవ స్త్రీదా, పురుషుడిదా?

Posted: 04 Dec 2014 07:34 PM PST

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
మహాభారతంలో నలదమయంతుల కథ విలక్షణంగా కనిపిస్తుంది. కారణం మరేం లేదు...అంతవరకు కొన్ని రకాల స్త్రీ-పురుష సంబంధాలు

బార్లీరొట్టె

Posted: 04 Dec 2014 07:30 PM PST

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
జొన్నరొట్టెల్లాగా బార్లీ పిండితో రొట్టెలు చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది.బార్లీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదంట.ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళకి.బార్లీ ధాన్యం తెచ్చి కడిగి ఆరిన తర్వాత పిండి కొట్టించాను.రుచి కూడా బాగుంది.ఇన్ని రకాల ధాన్యాలతో రొట్టెలు చేసుకోగలిగప్పుడు కేవలం చపాతీలకే పరిమితం అవ్వడం ఎందుకు అనిపించింది.ఆసక్తి ఉన్నవాళ్ళు ప్రయత్నించొచ్చు. కావలసిన పదార్థాలు బార్లీ … Continue reading ... పూర్తిటపా చదవండి...

శర్మ కాలక్షేపంకబుర్లు-చిత్తం శివుని మీద……

Posted: 04 Dec 2014 07:05 PM PST

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
చిత్తం శివుని మీద…… చిత్తం శివుని మీద ధ్యానం చెప్పుల్లోనూ అంటారు. అంటే శివుణ్ణి చిత్తం లో ఉంచుకున్నా ధ్యానం చెప్పుల మీదనే ఉండిపోతుంది, చిత్తం దేనిని మననం చేస్తుందో దాని మీదనే దృష్టి కేందీకరించాలి, అంటే మనసూ అక్కడే ఉండాలి. అలాకాకుండా చేయ కూడదన్నదే ఈ కథ యొక్క ఉద్దేశం. మనసుకి నాలుగు స్థాయిలున్నాయన్నారు, మనవారు, అవి మనసు,బుద్ది,చిత్తం, అహంకారం. మనసు ఎప్పుడూ సంకల్ప వికల్పాలు చేస్తూనే ఉంటుంది. బుద్ది, మనకి ఊహ తెలిసినప్పటినుంచి ఉన్న […]... పూర్తిటపా చదవండి...

మీ మోటోజి ని లాలిపప్‌ అప్‌గ్రేడ్‌కి సిద్దం చెయ్యండి

Posted: 04 Dec 2014 05:50 PM PST

రచన : శివ ప్రసాద్ | బ్లాగు : విశ్వ
 మోటోజి ఈ ఏడాది అధికంగా అమ్ముడుపోయిన మొబైళ్ళలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఆండ్రాయిడ్ 4.3 తో విడుదలైన ఈ బడ్జెట్ మొబైల్ ఆండ్రాయిడ్ అప్‌డేట్ విడుదలైన ప్రతిసారి వేగంగా అప్‌డేట్ పొందడంలో ముందుంది. తాజాగా విడుదలైన ఆండ్రాయిడ్ 5.0 లాలిపప్ కూడా మోటోజికి తొందరలోనే రాబోతుంది. అయితే లాలిపప్ అప్‌డేట్ పొందడానికి ముందుగా మనం మోటోరోలా అప్‌డేట్ సర్వీస్ అన్న అప్లికేషనుని అప్డేట్ చేసుకోవాలి. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ సర్వీస్ అప్‌డేట్ లాలిపప్‌కి అప్‌గ్రేడ్ అవ్వాలంటే తప్పనిసరి. కనుక మోటోజి వాడుతున్నవారు తప్పకుండా మోటోరోలా అప్‌డేట్ సర్వీస్ అన్న అప్లికేషనుని ప్లేస్టోర్ ద్వారా అప్డేట్... పూర్తిటపా చదవండి...

అవధాన రాజధానిలో న్నిహితులతో నేనున్న చిత్రాలు.

Posted: 04 Dec 2014 05:30 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! అవధాన రాజధానిలో న్నిహితులతో నేనున్న చిత్రాలు.
పూర్తిటపా చదవండి...

గుంటూరు జిల్లా తూళ్ళూరు గ్రామములో గోడ కు పెనవేసుకొన్న రావి చెట్టు వేర్లు

Posted: 04 Dec 2014 05:09 PM PST

రచన : Sridhar Y | బ్లాగు : వందేమాతరం

గుంటూరు జిల్లా తూళ్ళూరు గ్రామములో గోడ కు పెనవేసుకొన్న రావి చెట్టు వేర్లు


... పూర్తిటపా చదవండి...

రుక్మిణీకల్యాణం – భటసంఘంబులతో

Posted: 04 Dec 2014 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger