Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday, 6 December 2014

మెండెలేవ్ ఆవర్తన పట్టిక ... మరో 2 వెన్నెల వెలుగులు

మెండెలేవ్ ఆవర్తన పట్టిక ... మరో 2 వెన్నెల వెలుగులు


మెండెలేవ్ ఆవర్తన పట్టిక

Posted: 06 Dec 2014 05:18 AM PST

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము
మూలకాల 'పరమాణు ఘనపరిమాణాల'ని వాటి పరమాణు భారాలకి వ్యతిరేకంగా ఓ గ్రాఫు రూపంలో చిత్రిస్తే లయబద్ధంగా పడి లేచే రేఖ కనిపించింది. ఆల్కలీ లోహాల (సోడియమ్, పొటాషియమ్, రుబీడియమ్, సీషియమ్, ) వద్ద ఆ గ్రాఫులో గరిష్ట స్థానాలు కనిపించాయి. ఆ రేఖలో గరిష్ట స్థానాలు పదే పదే వస్తుంటాయి కనుక రెండు గరిష్ట స్థానాల మధ్య తేడాని మూలకాల పట్టికలో ఒక 'ఆవృత్తి' (period) గా పరిగణించడం సహజంగా తోచింది.   ప్రతీ ఆవృత్తిలోను పరమాణు ఘనపరిమాణమే కాకుండా, మరెన్నో ఇతర రసాయన లక్షణాలు కూడా, లయబద్ధంగా మారడం కనిపించింది.

పూర్తిటపా చదవండి...

శ్రీ వాక్యం - అవార్డులు - ఇంటర్యూ

Posted: 06 Dec 2014 03:00 AM PST

రచన : శ్రీ | బ్లాగు : 'శ్రీ' కవితలు

తులసీమాతని కొలిచేటప్పుడు నమస్కరిస్తూ చదివే శ్లోకం...

Posted: 06 Dec 2014 01:32 AM PST

రచన : Raju in | బ్లాగు : Jaiveer
తులసీమాతని కొలిచేటప్పుడు నమస్కరిస్తూ చదివే శ్లోకం:----
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger