Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 7 December 2014

వక్త్రంబుల్ పది గలిగినవానికి జేజే ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :

వక్త్రంబుల్ పది గలిగినవానికి జేజే ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :


వక్త్రంబుల్ పది గలిగినవానికి జేజే

Posted: 06 Dec 2014 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - వక్త్రంబుల్ పది గలిగినవానికి జేజే


కందము:
వక్త్రంబొక్కటి చాలనె
వక్త్రంబున ధర్మ బుద్ధి వదలక యున్నన్
వక్త్రముల గూల్చె గద దుర్
వక్త్రంబుల్ పది గలిగిన, వానికి జేజే !



రావణునికి జయము పలుకుతూ నరుడా ' నీ తలకాయ్ ' ఏ... పూర్తిటపా చదవండి...

ఇంతదూరం నడిచొచ్చాక - 10

Posted: 06 Dec 2014 02:39 PM PST

రచన : జాన్‌హైడ్ కనుమూరి | బ్లాగు : అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి)
~*~
అలవాట్లు
అలవాటైన సూత్రాలు
వ్యసనంగా మారాక వదులుకోవడం కష్టమే కావచ్చు
*
కొంత సడలిన దేహం
ఒకప్పుడు ఒంగినట్లు సహకరించకపోవచ్చు
జ్ఞానంతో అన్నిటినీ నేర్వడానికి మనసొప్పదు
*
నిశ్చలనదిపై
సాగివెళ్ళిన మరపడవొకటి
అలడిచేసే అలల్ని రేపుతుంది
సంధ్యాసమయంలో
అదే నది
గాలిసంగీతానికి వగలుపోయే అలలతో నాట్యమాడుతుంది
*
అక్కరకొచ్చేదాన్ని నేర్వడం తప్పనిసరి
దేహాన్ని
జాగ్రత్తల వంతెనపై నడపటం అవసరం
----------------------------
ణొతె : ఈ మధ్య స్పురిస్తూ స్పురిస్తూ, రాస్తూ రాస్తూ మధ్యలో ఆగిపోతుంది. అది సంపూర్ణమో కాదో... పూర్తిటపా చదవండి...

నిషిద్ధాక్షరి - 23

Posted: 06 Dec 2014 10:40 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
అంశం- సూర్యోదయ వర్ణనము
నిషిద్ధాక్షరములు - ద్విత్వ సంయుక్తాక్షరములు.
ఛందస్సు - కందము.
... పూర్తిటపా చదవండి...

పాస్-పోర్టు పై మాస్టారి పద్యం - దేవాంతకుడు చిత్రం నుండి

Posted: 06 Dec 2014 10:30 AM PST

రచన : Sury Vulimiri | బ్లాగు : ఘంటసాల

2014 లో నా రాతలు

Posted: 06 Dec 2014 09:26 AM PST

రచన : రమా సుందరి | బ్లాగు : మోదుగు పూలు
2013కు ముందు నేను పెన్ను పేపర్ మీద పెట్టి ఏమి రాయలేదు. ఆ సంవత్సరంలోనే కంప్యూటర్ మీద 'లేఖిని' ఉపయోగించి నేను చేసిన మొదటి పుస్తక పరిచయం 'నిర్జనవారధి'. తరువాత కొన్ని పుస్తక పరిచయాలు చేశాను. ఒక ఇంగ్లీష్ కధను అనువాదం చేసాను. అదే సంవత్సరం నేను నా మొదటి కధ రాసాను. ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో వచ్చిందది. ( మనిద్దరమే కలిసి ఉందాం అమ్మ) 2014లో నా రచనా వ్యాసాంగం ఒక మాదిరిగా సాగింది. నాలుగు […]... పూర్తిటపా చదవండి...

దూరప్రయాణాలు - పూర్ణిమ, అమావాస్య, గ్రహణం

Posted: 06 Dec 2014 08:24 AM PST

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
పూర్ణిమ, అమావాస్య రోజుల్లో, గ్రహణ సమయంలో దూరప్రయాణాలు చేయకూడదంటారు పెద్దలు. చంద్రుడు మనః కారకుడు, పూర్ణిమ, అమావాస్య తిధుల్లో మనసు చంచలంగా, గందరగోళంగా, అందోళనగా ఉంటుంది. గమనిస్తే పెద్ద పెద్ద ప్రమాదాలన్నీ ఈ తిధుల్లోనూ, మంగళవారం నాడు అధికంగా జరుగుతాయి. మనకు సూర్యోదయం ప్రధానం. వారం మొదలయ్యేది రాత్రి 12.00 గంటలకు కాదు, సూర్యోదయంతో, అలాగే ముగుసేది కూడా రాత్రి 12.00 కాదు, మరునాడు సూర్యోదయానికి ముగుస్తుంది. మనకు అర్ధరాత్రితో సంబంధంలేదు. సూర్యోదయంతోనే రోజును నిర్ణయించడం జరుగుతుంది. ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాలన్నిటిని గమనించి చూడండి, అధికశాతం పూర్ణిమ,... పూర్తిటపా చదవండి...

ఏ ఒక్కరిపైనా ఆధారపడకండి.. అప్పుడే.. పురోగతి సాధ్యం! ప్రతి ఒక్కరు ఇతరులపై ఆధారపడటం నివారించాలని మానసిక...

Posted: 06 Dec 2014 08:18 AM PST

రచన : noreply@blogger.com (SUVARNA RADHAAKRISHNA) | బ్లాగు : SRI GURU CRITICAL CARE ASTROLOGY STUDY CENTER
ఏ ఒక్కరిపైనా ఆధారపడకండి.. అప్పుడే.. పురోగతి సాధ్యం!


ప్రతి ఒక్కరు ఇతరులపై ఆధారపడటం నివారించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. చాలామంది తమ అవసరాల కోసం వారి భాగస్వాముల మీద ఆధారపడి ఉంటారు. లేదా ఫ్రెండ్స్‌పై ఆధారపడుతారు.
నిజానికి ప్రతి ఒక్కరు ఇతరుల మీద అతిగా ఆధారపడి ఉంటున్నారు. ఇద్దరి భాగస్వాముల మధ్య సాన్నిహిత్యం, ఫలితాలు ఒక ప్రమాదకరమైన స్థాయిలో ఉంటున్నాయి.
... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger