Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 1 December 2014

త్రిజోకులు ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :

త్రిజోకులు ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :


త్రిజోకులు

Posted: 30 Nov 2014 11:58 AM PST

రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత
ఆఫీసునుండి ఇంటికి వచ్చాడు జంబు లింగం. ఇల్లంతా చిందర వందరగా ఉన్నది.
"ఛీ ఛీ !ఇంటికి రావాలంటే విసుగు.ఇల్లంతా జూ లాగా ఉంది."
"మరే,ఇప్పుడే కదా మరో జంతువు కూడా లోనికి వచ్చేసింది."  భార్య శాంతంగా, తాపీగా సమాధానించింది.
*******************,
ఇండియా  మంత్రి పాశ్చాత్య దేశాలకు వెళ్ళాడు.
"ఏమండీ! మా పొలాన్ని మీ వద్ద తాకట్టు పెడ్తాను. పొలాన్ని ఉంచుకుని,నాకు పర్సనల్ ఋణమేదైనా స్కీము కింద ఇవ్వండి, ప్లీజ్!"
"కుదరదయ్యా!ఆల్రెడీ మీరు దేశాన్ని పూర్తిగా కుదువ పెట్టేశారు,మీకు వ్యక్తి గతంగా అప్పు ఇచ్చి,ఆనక పశ్చాత్తాప్పడ దల్చుకోలేదు." అన్నాడు ఆ ప్ర... పూర్తిటపా చదవండి...

వైరాగ్యాన్ని సూచించే మాస్టారి పద్యాలు - ఉమా సుందరి చిత్రం నుండి

Posted: 30 Nov 2014 11:00 AM PST

రచన : Sury Vulimiri | బ్లాగు : ఘంటసాల
1956 లో విడుదలైన చిత్రం పూర్తిటపా చదవండి...

నిషిద్ధాక్షరి - 22

Posted: 30 Nov 2014 10:40 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
అంశం- శ్రీవేంకటేశ్వర స్తుతి
నిషిద్ధాక్షరములు - దీర్ఘాక్షరములు.

(ద్విత్వ సంయుక్తాక్షరాలకు ముందున్నవి గురువులే కాని దీర్ఘాలు కావని గమనించండి)
ఛందస్సు - తేటగీతి.
... పూర్తిటపా చదవండి...

హనుమంతుడు కాదులేవయ్యా !! ఆయనైతే ఇన్నిమాటలు మార్చడు కదా !

Posted: 30 Nov 2014 08:52 AM PST

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
మొన్నఒకరోజు పూజయిపోయాక టిఫిన్ చేయబోయేసమయంలో ఒకతను పీఠానికొచ్చాడు. ఎవరుస్వామీ మీరు?అనడిగాను. మాది శాశంవారిపాలెం  ఒకసారి ఇక్కడకొచ్చాను అన్నాడాయన . సరే  ప్రసాదం తీసుకోండి అని ఇంట్లో నుండి ఆయనకు ప్రసాదం ,మంచినీళ్ళు ఇచ్చి  ,ఇప్పుడు చెప్పండి  ఎందుకొచ్చారు ? ఏంకావాలి అనడిగాను . మీ గుడి గవర్ణమెంట్ లో చేరిందా ? అన్నాడు [ఆయన మాట మోటుగాఉంది. ]
ఇది గుడికాదు  .పీఠం అన్నాను
ప్రతిష్ఠ జరగలేదా ?
జరిగింది. కానీ ఆలయ మర్యాదలు,ఆచారాలు వేరు ,పీఠం విషయం వేరు అని చెప్పాను.
సరే ! ఇవి పక్కనుంచండి .ఇంతకీ మీరెందుకొచ్చారు  అది చెప్పండి ముందు అనడిగాను.

... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger