శకుని ధర్మాత్ముఁ డనఘుడు సత్పురుషుడు ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
శకుని ధర్మాత్ముఁ డనఘుడు సత్పురుషుడు Posted: 19 Dec 2014 03:30 PM PST రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 06 - 2013 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - శకుని ధర్మాత్ముఁ డనఘుడు సత్పురుషుడు శ్రీ ధూళిపాళ్ళ గారి పరంగా... తేటగీతి: చలన చిత్రమున నతడు శకుని మామ పవన సుతునకు గుడికట్టె భక్తుడతడు తోటివారికి గుంటూరు ధూళిపాళ్ళ 'శకుని ' ధర్మాత్ముఁ డనఘుడు సత్పురుషుడు ! పూర్తిటపా చదవండి... |
Posted: 19 Dec 2014 11:29 AM PST రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత జయ జయ భారతి; వాక్య ప్రదాత్రి; జ్ఞానవర్షిణీ శ్రీవాణీ! || మృదుతర భావ; సంకల్పములను; హరిత చేలాంచల ధాత్రిని కురిపించు మా ధాత్రిని కురిపించు || ప్రశాంతయోచనలు మనుజులందరికి కలిగించు; సరోజవాసిని; వీణా వాదిని; సారస్వత ఛాయా సామ్రాజ్ఞీ! రాణీ! క్షీరాన్న మధు తుల్యమైనది అమ్మా! నీ సన్నిధి సతతం || ధవళ శోభల ధరణికి శాంతము నీ వరము; నీ మధు హాస ఛాయల సప్తస్వరముల విన్యాసం; శ్రీరాగముల మాధుర్యానుగ్రహముల నిరతము ఇమ్మంటి|| *******************************, # jaya jaya bhaarati; waakya pradaatri; j~naanawarshiN... పూర్తిటపా చదవండి... |
Posted: 19 Dec 2014 10:35 AM PST |
Posted: 19 Dec 2014 09:21 AM PST రచన : రమా సుందరి | బ్లాగు : మోదుగు పూలు ఆకాశం నిండా భూమి నిండా ఎండ. తెల్లటి ఎండ. కళ్ళు మూసుకుపోయేటంత తెల్లదనం. ఆ తెలుపులో చొచ్చుకొని వచ్చిన ఎరుపు. తెలుపు వెలుతురు యిస్తుంటే ఎరుపు సర్రున కాలుస్తుంది. వీపును కాల్చకుండా వాళ్ళాయన పాత చొక్కా వేసుకొంది వెంకాయి. తలకు టవలు కట్టుకొంది. ఎరుపుకు కోపం వచ్చి రూపం మార్చుకొని సెగలై మొహం మీద బుసలు కొడుతుంది. కూర్చొని కలుపు తీస్తున్నాదల్లా ఒక్క సారి విదిల్చి ఎరుపు వంక చూసింది. పైన సూర్యుడు నవ్వాడు "నలభై ఏళ్ల […]... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment