Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday, 20 December 2014

బేతాళుడు చెప్పిన ఇరవై మూడొవ కథ: ఛల్ ఛల్ గుర్రం ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్

బేతాళుడు చెప్పిన ఇరవై మూడొవ కథ: ఛల్ ఛల్ గుర్రం ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్


బేతాళుడు చెప్పిన ఇరవై మూడొవ కథ: ఛల్ ఛల్ గుర్రం

Posted: 19 Dec 2014 11:16 PM PST

రచన : Aripirala Satyaprasad | బ్లాగు : రూపాయి చెప్పిన బేతాళ కథలు
పట్టువదలని మధ్యతరగతి విక్రమార్కుడు ఏటీయం వద్దకు తిరిగి వెళ్ళి అందులో నుంచి డబ్బులు డ్రా చేసి జేబులో వేసుకొని ఎప్పటిలా మౌనంగా సంపద సాధించే లక్ష్యం వైపు వెళ్ళసాగాడు. అప్పుడు ఆ డబ్బులలో వున్న బేతాళుడు విక్రమార్కుడి వైపు విచిత్రంగా చూసి తన ధోరణిలో మాట్లాడటం మొదలుపెట్టాడు.

పూర్తిటపా చదవండి...

ఆహ్వానము

Posted: 19 Dec 2014 10:48 PM PST

రచన : Kriya Yoga Sadhana | బ్లాగు : Kriya Yoga Sadhana

                                    ఆహ్వానము

పూర్తిటపా చదవండి...

అక్రమార్కుల పాలిటి రుద్రకళ

Posted: 19 Dec 2014 10:40 PM PST

రచన : gdurgaprasad | బ్లాగు : సరసభారతి ఉయ్యూరు

... పూర్తిటపా చదవండి...

‘దేశవ్యాప్తంగా గాడ్సే విగ్రహాలు పెడతాం’

Posted: 19 Dec 2014 10:24 PM PST

కె.శ్రీనివాస్ పత్రికా వ్యాసాల సంపుటి విడుదల ఆహ్వానం

Posted: 19 Dec 2014 09:46 PM PST

రచన : పుస్తకం.నెట్ | బ్లాగు : పుస్తకం
కె. శ్రీనివాస్ పత్రికా వ్యాసాల సంపుటి, ఈ నెల 21న హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రాంగణంలో జరగబోతుంది. మరిన్ని వివరాలకు, పక్కనున్న ఫోటో చూడగలరు.... పూర్తిటపా చదవండి...

రామానుజన్ ఉద్యోగ వేట

Posted: 19 Dec 2014 08:18 PM PST

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము
గట్టి పట్టుదలతో ఉద్యోగ వేట మీద బయల్దేరాడు రామనుజన్. బస్తీలో అవకాశాలు ఎక్కువ కనుక మళ్లీ మద్రాస్ దారి పట్టాడు. రైలు ఖర్చులు పెట్టుకోవడానికే గగనమయ్యింది. ఇక మద్రాస్ లో అడుగుపెట్టిన దగ్గర్నుండి బస, భోజనం అన్నీ సమస్యలే. ఓ పాత మిత్రుడి వద్ద కొంత కాలం తల దాచుకోవాలని అనుకున్నాడు. కాని దగ్గర్లోనే ఏదో ఆశ్రమం వుందని, అక్కడ ఉచితంగా బస చెయ్యొచ్చని ఆ మిత్రుడు ఉదారంగా ఆశ్రమానికి దారి చూపించాడు. ఇలాంటి పరిస్థితుల్లో తన పాత శిష్యుడు విశ్వనాథ శాస్త్రి తారసపడ్డాడు. విశ్వనాథ శాస్త్రి ఆ రోజుల్లో మద్రాసులో  ప... పూర్తిటపా చదవండి...

హనుమాన్ చాలీసా...

Posted: 19 Dec 2014 07:07 PM PST

రచన : Aditya Sharma Srirambhatla | బ్లాగు : భక్తి సాగరం

దోహా:
శ్రీ గురుచరణ సరోజరజ నిజమనముకుర సుధారి
వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫల చారీ
బుద్ధిహీన తను జానీకే సుమిరౌఁ పవన కుమార్
బల బుధి విద్యా దేహుమొహి హరహు కలేశ వికార్

చౌపాయి:
జయ హనుమాన జ్ఞాన గుణసాగర |
జయ కపీశ తిహులోక ఉజాగర |1 |
రామదూత అతులిత బలధామా
అంజనిపుత్ర పవనసుత నామా | 2|
మహవీర విక్రమ బజరంగీ
కుమతి నివార సుమతికే సంగీ | 3|
కంచన వరణ విరాజ సువేశా
కానన కుండల కుంచిత కేశా | 4|
హాథ వజ్ర ఔ ధ్వజావిరాజై
కాంధే మూంజ జనేవూసాజై | 5|
శంకర సువన కేసరీ నందన
తేజ ప్రతాప మహాజగ వందన | 6|
విద్యావాన గుణీ అతి చాతుర
రామకాజ కరివేకో ఆతుర |7 | పూర్తిటపా చదవండి...

మోహన రామా - రామావతార యోగ రహస్యము

Posted: 19 Dec 2014 05:47 PM PST

రచన : Narayanaswamy S. | బ్లాగు : కొత్త పాళీ

రుక్మిణీకల్యాణం – తగునీచక్రి

Posted: 19 Dec 2014 05:19 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

అహోబిలం లో అమ్మవారికి జరుపనున్న అర్చనకు మీగోత్రనామాలు పంపండి.

Posted: 19 Dec 2014 04:39 PM PST

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
అమ్మవారి అనుగ్రహంతో మార్గశిర లక్ష్మీవారపూజలు నాలుగువారాలు పీఠంలో చక్కగా జరిగాయి. జగన్మాత మరింతగా సంతోషించినదేమో  అహోబిలంలో ఐదవవారం పూజ జరుపాలనే సంకల్పం కలిగించినది. శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం నుండి రామదండు కార్యకర్తలు ఈనెల ఇరవై మూడు రాత్రికి బయలుదేరి వెళ్ళి ఇరవైనాలుగునుండి నవనారసింహక్షేత్రదర్శనములు,ధ్యానాదులు  ప్రారంభమవుతాయి . ఇరవై అయిదు లక్ష్మీవారం నాడు. ఎగువ అహోబిలంలో నరసింహుని,చెంచులక్ష్మీ అమ్మవారికి గాని, లేక మాలోల నరసింహుని సన్నిధిలోగాని విశేష అభిషేకములు ,అర్చనలు  భక్తులందరి తరపున జరుపబడుతాయి.పూజకుఅవసరమైన కలువలు అక్కద దొరకవు కనుక ఇక్కడన... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger