Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday, 20 December 2014

హిందూ ధర్మం - 116 (వేదం) ... మరో 5 వెన్నెల వెలుగులు

హిందూ ధర్మం - 116 (వేదం) ... మరో 5 వెన్నెల వెలుగులు


హిందూ ధర్మం - 116 (వేదం)

Posted: 20 Dec 2014 08:06 AM PST

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
వేదం ప్రత్యేకించి ఒక మతాన్నికానీ, భావజాలాన్ని కాని వ్యాప్తి చేయదు, చెప్పదు. ఆ రకంగా చూసుకున్నప్పుడు అది ఒక మతగ్రంధం కాదు, కేవలం తత్త్వం గురించి, ధర్మాల గురించి బోధ చేస్తుంది. ఉదాహరణ చెప్పాలంటే బైబిల్ క్రీస్తు బోధనలు వ్యాప్తి చేస్తూ క్రైస్తవమతాన్ని వ్యాప్తి చేస్తుంది, దేవుడు ఒక దైవదూతను పంపాడని, ఆయన చెప్పిందే ఆచరణయోగ్యమని, ఇతరులు చెప్పిందంతా అసత్యమని ఒక ప్రత్యేకమైన భావజాలాన్ని వ్యాప్తి చేస్తుంది. ఖూరాన్‌ను నమ్మేవారంతా ముస్లింలు అని, తమ మతప్రవక్త మాటలే సత్యమని, అన్యమతస్థులను కాఫిర్‌లు అంటూ ఒక భావజాలాన్ని వ్యాప్తి చేస్తుంది. కానీ వేదంలో అటువంటి... పూర్తిటపా చదవండి...

అరసవల్లి లో ఉన్న శ్రీ సూర్య నారాయణ ఆలయం

Posted: 20 Dec 2014 08:05 AM PST

రచన : బాలాజీ | బ్లాగు : భక్తి సమాచారం
శ్రీకాకుళం జిల్లా లో అరసవల్లి లో ఉన్న శ్రీ సూర్య నారాయణ ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో కళింగరాజు దేవేంద్రవర్మ నిర్మించాడని ఇక్కడ లభిస్తున్న శాసనాల వల్ల తెలుస్తున్నది. ఇక్కడి సూర్యదేవాలయం లో కల ఈ స్వామిని స్వయంగా దేవేంద్రుడే ప్రతిష్ఠించాడని స్థలపురాణం ద్వార తెలియుచున్నది. హర్షవల్లి అనే ప్రాచీన పేరు అరసవల్లిగా మారిందనేది చరిత్రకారుల అభిప్రాయం. ఈ ప్రాంతం 17 వ శతాబ్దంలో నిజామునవాబు పాలన క్రిందికి వచ్చింది. ఈ ప్రాంతానికి సు... పూర్తిటపా చదవండి...

వీడుకోలు

Posted: 20 Dec 2014 05:41 AM PST

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra

కూడగట్టుకున్నా!
కాసింత ధైర్యం విశ్వాసం ఈ ఉదయం,
తేరిపార చూసాక
ప్రశాంతతను నీ మ... పూర్తిటపా చదవండి...

పింగళి పర్యాయపదభూయిష్ట పద్యాలు 'జగదేకవీరుని కథ' నుండి ఘంటసాల గళంలో

Posted: 20 Dec 2014 05:08 AM PST

రచన : Sury Vulimiri | బ్లాగు : ఘంటసాల

ప్రకృతి

Posted: 20 Dec 2014 05:04 AM PST

రచన : బొల్లోజు బాబా | బ్లాగు : సాహితీ-యానం

వానపాములు తూనీగలు
పూర్తిటపా చదవండి...

తెలంగాణా విశిష్టతను తెలియచేసే దర్శన దస్త్రం (వీడియో ఫైల్)

Posted: 20 Dec 2014 12:16 AM PST

రచన : y.sudarshan reddy | బ్లాగు : TELUGUDEVOTIONALSWARANJALI

తెలంగాణా విశిష్టతను తెలియచేసే దర్శన దస్త్రం (వీడియో ఫైల్)

Post by Tadepalli Patanjali.
... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger