Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 21 December 2014

పంచముఖ ఆంజనేయుడు. ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

పంచముఖ ఆంజనేయుడు. ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


పంచముఖ ఆంజనేయుడు.

Posted: 20 Dec 2014 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - పంచముఖ ఆంజనేయుడు.


 



కట్టు కథ… చార్ల్స్ బ్యుకోవ్ స్కీ, అమెరికను కవి

Posted: 20 Dec 2014 12:05 PM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

నీ చిన్ని నీలి నీలి చేతులతో చిమ్మనగ్రోవిదగ్గర
నీళ్ళు త్రాగడం ఊహించగలను; కాకపోతే నీ చేతులు
మరీ చిన్నవి కావు, చిమ్మనగ్రోవి ఫ్రాన్సులో ఉంది;
నువ్వు అక్కడినుండే నీ ఆఖరి ఉత్తరాన్ని రాసేవు.
నేను సమాధానం ఇచ్చేనుగాని నువ్వు తిరిగి జవాబివ్వలేదు.  
నువ్వు ఏవో చాలా పిచ్చి పిచ్చి కవితలు రాస్తుండేదానివి
పెద్ద అక్షరాలలో దేచీ దేవతలంటూ;
... పూర్తిటపా చదవండి...

న్యస్తాక్షరి - 20

Posted: 20 Dec 2014 10:40 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
అంశం- సావిత్రిని యముఁడు భయపెట్టుట.
ఛందస్సు- తేటగీతి.
నాలుగు పాదాల చివరి యక్షరములు వరుసగా 'న, ర, క, ము' ఉండవలెను.
(పద్యంలో ఎక్కడా 'నరకము' అన్న పదాన్ని ప్రయోగించకండి)
... పూర్తిటపా చదవండి...

తిరుమల లో శ్రీవారికి ఇచ్చే హారతి

Posted: 20 Dec 2014 10:36 AM PST

రచన : basetty bhaskar | బ్లాగు : Traditional Hinduism
ఇది తిరుమల లో శ్రీవారికి ఇచ్చే హారతి.సాదారణంగా తిరుమల తిరుపత్తి దేవస్థానంలో   పూర్తిటపా చదవండి...

ఫైర్‌ఫాక్స్ వీడియో చాట్

Posted: 20 Dec 2014 09:24 AM PST

రచన : శివ ప్రసాద్ | బ్లాగు : విశ్వ
ఎటువంటి అకౌంట్ మరియు సాఫ్ట్‌వేరు అవసరం లేకుండానే వీడియో చాట్ చేయడానికి ఫైర్‌ఫాక్స్ కొత్తగా ఫైర్‌ఫాక్స్ హల్లో సర్వీసును ప్రారంభించింది. ఫైర్‌ఫాక్స్ వెబ్‌బ్రౌజరు వాడేవారు ఎటువంటి అధనపు సాఫ్ట్‌వేరు ఇన్‌స్టాల్ చేసుకోకుండానే ఫైర్‌ఫాక్స్ లేదా క్రోమ్‌ ఇన్‌స్టాల్ చేయబడిన కంప్యూటరు లేదా మొబైల్ ఉన్నవారితో ఉచితంగా వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు.  ప్రస్తుతానికి ఇద్దరు మాత్రమే మాట్లాడుకొనే వీలు ఉన్న ఫైర్‌ఫాక్స్ హలో తరువాతి వెర్షనులో గ్రూప్‌ వీడియో చాట్ సదుపాయాన్ని కూడా తీసుకురాబోతుంది. ఫైర్‌ఫాక్స్ వారి ఈ వీడియో చాట్ సదుపాయం గురించి మరింత సమాచారం క్రింది లింకులలో తెలుసుకోవచ్చు.... పూర్తిటపా చదవండి...

పంచారామాలు

Posted: 20 Dec 2014 08:12 AM PST

రచన : బాలాజీ | బ్లాగు : భక్తి సమాచారం
ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ శైవక్షేత్రాలను పంచారామాలు అని పిలుస్తారు. పంచారామాలు ఏర్పడుటకు స్కంద పురాణంలో వాటి స్ధల పురాణం ఇలా వివరించబడినది.పూర్వం తారకాసురుడు అను రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి శివుని ఆత్మలింగము సంపాదిస్తాడు.దీనితో వర గర్వముతో దేవతలను అనేక రకాలుగా హింసలు గురిచేయగా దీనితో దేవతలు విష్ణుమూర్తిని ప్రార్ధించగా శివపార్వతుల వల్ల కలిగిన కుమారుడు వల్లనే తారకాసురునిపై యుద్ధానికి పంపుతారు.యుద్ధమునందు కుమారస్వామి తారకాసురుని కంఠంలో గల ఆత్మలింగమును చేదిస్తేనే మరణము కలుగునని గ్రహించి ఆ లింగమును చేదిస్తాడు.... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger