Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 21 December 2014

పెళ్ళికొడుకు ...ఇంకా 4 టపాలు : లంచ్ బాక్స్

పెళ్ళికొడుకు ...ఇంకా 4 టపాలు : లంచ్ బాక్స్


పెళ్ళికొడుకు

Posted: 20 Dec 2014 10:50 PM PST

రచన : kasi jalluri | బ్లాగు : సరదాగా కాసేపు......
"మనమ్మాయికి మంచి అందగాడిని, తెలివితేటలు గలవాడిని, ఆస్తిపరుడిని వరుడిగా తేవాలనుకుంటున్నాను" భార్యతో చెప్పాడు రామబ్రహ్మం.
పూర్తిటపా చదవండి...

శ్రీ షిరిడి సాయిబాబా ఏకాదశ సూత్రములు

Posted: 20 Dec 2014 10:15 PM PST

రచన : SivaKumarGV | బ్లాగు : మన సంస్కృతి - సాంప్రదాయాలు

 పూర్తిటపా చదవండి...

శ్రీ సూర్యాష్టకం....

Posted: 20 Dec 2014 09:58 PM PST

రచన : Aditya Sharma Srirambhatla | బ్లాగు : భక్తి సాగరం

శ్రీ శంకర ఉవాచ:
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే - 1

సప్తాశ్వ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేత పద్మ ధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం - 2

లోహితం రథమారూఢం సర్వ లోక పితామహం
మహాపాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం - 3

త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం - 4

బృంహితం తేజసాం పుంజం వాయు రాకాశ మేవచ
ప్రభుస్త్వం సర్వ లోకానాం తం సూర్యం ప్రణమామ్యహం - 5

బంధూక పుష్ప సంకాశం హర కుండల భూషితం
ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్య... పూర్తిటపా చదవండి...

మౌనంలో కరిగిపోతున్న గతం ..( నాలో నేను )

Posted: 20 Dec 2014 07:54 PM PST

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే
ఈరోజు ఉదయం చలిలో కొన్ని వణికిపోతున్న సంభాషణల్ని మనం అటూ ఇటూ రువ్వుకుంటూ కూర్చున్నాం. నీ సందేహంలోకి నేను పూర్తిగా ప్రవేశించగలనని అనుకోను కాని, ఆ దేహపు గోడల మీద పక్షినై కాసేపు రెక్కలు రెపరెప ఆడిస్తూ తిరిగానేమో బహుశా చివరి అకంకు వచ్చాము కదూ ఇన్నేళ్ళ ఇన్ని తడిపొడి బంధాల పెళుసు కాగితమ్ముక్కల చప్పుళ్ళలో ఏ ఇతర ఆకాశంలోకైనా కాస్త హాయిగా ఎగిరిపోగలనన్న నమ్మకం ఈ పక్షి గుండెకి లేదు కాదు ఊహల్లో ఎగిరె పక్ష్ రెక్కలు విరగ్గొట్టిందొ నీవే  కద ప్రతి దేహాన్నీ వొక ఇనప పంజరం చేసి, అందులో దాక్కున్న గుండెకి అన్ని అసహజత్వాలూ నేర్పుకు... పూర్తిటపా చదవండి...

రుక్మిణీకల్యాణం – సన్నద్ధులై

Posted: 20 Dec 2014 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger