Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 21 December 2014

హిందూ ధర్మం - 117 (వేదం) ... మరో 5 వెన్నెల వెలుగులు

హిందూ ధర్మం - 117 (వేదం) ... మరో 5 వెన్నెల వెలుగులు


హిందూ ధర్మం - 117 (వేదం)

Posted: 21 Dec 2014 08:05 AM PST

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
మంత్రం అంటే ఏంటి అని సందేహం వస్తుంది. మంత్రం అంటే ఎంతో యుక్తితో కోడింగ్ (Coding) చేయబడిన విజ్ఞానం యొక్క రహస్య రూపం. అసలు మంత్రమే ఒక కోడ్ (Code). అది పైకి మాములుగానే కనిపిస్తుంది, కానీ అర్దం చేసుకుంటే అద్భుతాలు గమనిస్తాం. ప్రతి మంత్రానికి ఒక ప్రత్యేక లక్ష్యం, ఉద్దేశ్యము ఉంటుంది. పెద్ద మర్రిచెట్టు చిన్న విత్తనంలో ఉన్నట్లే, శాస్త్రాలకు సంబంధించిన జ్ఞానం మంత్రాల్లో ఉంటుంది. విత్తనాన్ని మట్టిలో వేసి, నీరు అందించి, తగిన పోషకాలు అందించినప్పుడు, భూమిలో పరిస్థితులు అనుకూలించినప్పుడు అది ఏ విధంగా అయితే మొలకెత్తుతుందో, అదే విధంగా తగిన వ్యక్తికి, కొన్ని... పూర్తిటపా చదవండి...

ఆది శంకరాచార్యులు వారు వ్రాసిన ఆత్మ ( నిర్వాణ ) స్తోత్రము

Posted: 21 Dec 2014 07:17 AM PST

రచన : SivaKumarGV | బ్లాగు : మన సంస్కృతి - సాంప్రదాయాలు


మనొ బుద్ధ్యహంకార చిత్తాని నాహం
న చ ష్రొత్ర జిహ్వె న చ ఘ్రాణ నెత్రె
న చ వ్యొమభూమిహ్ న తెజొ న వాయుః
చిదానందరూపహ్ షివోహం షివోహం (1)



న చ ప్రాణసమ్జొ న వై పంచవాయుః
న వా సప్తధాతుర్ న వా పంచకొషః
న వాక్ పాణిపాదౌ న చొపస్థపాయు
చిదానందరూపహ్ షివోహం షివోహం (2)



న మె ద్వెషరాగౌ న మె లొభమొహౌ
మదొ నైవ మె నైవ మాత్సర్యభావః
న ధర్మొ న చార్ఠొ న కామొ న మొక్షః
చిదానందరూపహ్ షివోహం షివోహం (3)



న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుహ్ఖం
న మంత్రొ న తీర్ఠం న వెదొ న యగ్య... పూర్తిటపా చదవండి...

చిన్న చిన్న ప‌నులు మ‌రిచిపోకండి..

Posted: 21 Dec 2014 06:55 AM PST

రచన : dr.raghavendra rao | బ్లాగు : Dr.RVRRAO, GASTROENTEROLOGY,
చిన్న ప‌నుల్ని నిర్ల‌క్ష్యం చేయ‌టం చాలా మంది పెద్ద వాళ్ల లో కూడా చూస్తుంటాం. టైమ్ స‌రిపోక, శ్ర‌ద్ధ పెట్ట‌క అలా ప‌నుల్ని వ‌దిలేస్తుంటాం. ఇటువంటి ప‌నుల్లో గోళ్ల‌ను క‌త్తిరించుకోవ‌టం, శుభ్ర ప‌ర‌చుకోవ‌టం ఒక‌టి. అందునా ఈ శీతాకాలంలో వేగంగా గోళ్లు పెరుగుతుంటాయి. పైగా వీటి మూల‌ల్లోకి నీరు మార్పిడి స‌మ‌స్య ఉంటుంది కాబ‌ట్టి తేలిగ్గా క్రిములు సెటిల్ అవుతుంటాయి కూడా. అందుకే ఈ సీజ‌న్ లోగోళ్ల సంగ‌తి త‌ప్ప‌కుండా ప‌ట్టించుకోవాలి.
గోళ్ల తో లాభం ఏమిటి అని పెద్ద గా ఆలోచించుకోనవ‌స‌రం లేదు. వేళ్ల చివ‌రి భాగాల‌కు ర‌క్ష‌ణ ఇవ్వ‌ట‌మే వీటి ప‌ని. మ‌హా అయితే చిన్న చి... పూర్తిటపా చదవండి...

నీకసలు స్వప్నించే అర్హత ఉందా.....

Posted: 21 Dec 2014 05:10 AM PST

రచన : బొల్లోజు బాబా | బ్లాగు : సాహితీ-యానం


నా పెదవుల్ని

కొత్త శీర్షిక:అద్భుతం-తల్లి ఈగ తన పిల్లలనేపుడు చూడదు ..!

Posted: 21 Dec 2014 12:36 AM PST

రచన : who am i | బ్లాగు : నేనెవరు?
నా బ్లాగ్ లో కొత్త శీర్షిక:అద్భుతం ప్రతి ఆదివారం  కనబడబోతోంది...
 కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,పూర్తిటపా చదవండి...

యక్ష ప్రశ్నలు

Posted: 21 Dec 2014 12:27 AM PST

రచన : Himaja prasad | బ్లాగు : హేమంతం
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger