శర్మ కాలక్షేపంకబుర్లు-శతంజీవ శరదో……. ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- శర్మ కాలక్షేపంకబుర్లు-శతంజీవ శరదో…….
- పరిణామం
- పద్యరచన - 773
- తిరుప్పావై సప్తపది – 5వ రోజు – బాలమురళి, శ్రీరంగం
- మతమార్పిడి నిరోధక బిల్లా ? తేవడానికి వీల్లేదంతే !!! కానీ హిందువులు మాత్రం ఘర్ వాపస్ లంటూ మతం మార్చటం నీచం..ఘోరం...దుర్మార్గం...
శర్మ కాలక్షేపంకబుర్లు-శతంజీవ శరదో……. Posted: 21 Dec 2014 04:03 PM PST రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే శతంజీవ శరదో……. శతంజీవ శరదో వర్ధమానా ఇత్యపి నిగమో భవతి…..ఇది వేదాశీర్వచనం. నమస్కారం చేసినవారికి ఆశీర్వచనమివ్వడం మన సంప్రదాయం. ఈ నమస్కారంలో భక్తి, ప్రేమ కలిస్తే; ఆ ఆశీర్వచనానికి శ్రేయం, అభిమానం తోడయితే, ఆ సందర్భమే ఆనంద రసప్లావితమై, మాటలు మూగబోతాయి, కరువవుతాయి, మనసులే మాటాడుకుంటాయి, కళ్ళే మనుషుల్ని, మనసుల్ని ఆనంద పారవశ్యంలో ముంచుతాయి…చెమరుస్తాయి, అసంకల్పితంగా…."నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి, ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా?' అన్నారో సినీకవి…..రససిద్ధి కలిగించి, మనసులు ఆనంద డోలికలలో ఊగించిన ఒక […]... పూర్తిటపా చదవండి... |
Posted: 21 Dec 2014 04:01 PM PST రచన : Usha Rani K | బ్లాగు : మరువం కట్టడాలు కనులెదురుగా ఎదుగుతున్నాయి, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ప్రచురితమవకపోయినా. పూర్తిటపా చదవండి... |
Posted: 21 Dec 2014 10:35 AM PST |
తిరుప్పావై సప్తపది – 5వ రోజు – బాలమురళి, శ్రీరంగం Posted: 21 Dec 2014 08:53 AM PST రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీరంగం గోపాలరత్నం గార్లు పాడిన తిరుప్పావై సప్తపది అయిదవరోజు పాశురం ఆస్వాదిద్దాము. ఇది ఆకాశవాణి విజయవాడ కేంద్రంవారి ప్రసారాల నుండి. ఈ మధ్య విజయవాడ వైపు వెళ్ళినపుడు అక్కడ రికార్డు చేసినది. చివరగా "రుక్మిణీ కళ్యాణం సదా దృశ్యతాం" అనే నారాయణతీర్ధులవారి తరంగం ఒకటి విందాము. ఇది హైదరాబాద్ కేంద్రంవారి ప్రసారం. పూర్తిటపా చదవండి... |
Posted: 21 Dec 2014 08:46 AM PST రచన : durgeswara | బ్లాగు : హరిసేవ ఈదేశంలో ఎన్నినికృష్ట వ్యూహాలతోనో మతమార్పిడులుచెస్తూ పొట్ట పోసుకుంటూ ,విదేశీ శక్తులకు ఏజంట్లుగా సాగిస్తున్న మతమార్పిడులగూర్చి ,రాజకీయనాయకులకు, మేతావులకు ఒక్కరోజన్నా బాధకలగలేదు. మొన్న ఘర్వాపస్ అంటూ కొంతమందిని తిరిగి హిందుమతంలోకి ఆహ్వానించగానే కుహనసెక్యులర్ నాయకులు ,రాచకీయపార్టిలు ,గగ్గోలెత్తిపోయారు. ఇక మీడియాలోనూ ,అంతర్జాలం లోనూ ఈవర్గాలు హిందువులే మతమార్పిడులు చేస్తే ..హమ్మో..హమ్మో.... ఈదేశం ఏమైపోతుందని పొర్లిపొర్లి ఏడ్చారు. సరేనయ్యా ! మతమార్పిడులు నీచం అని మీరంటున్నారు కనుక మతమార్పిడి నిరోధక చట్టం పెడదాం మద్దతిస్తూ ముందుకు రావాలని... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment