Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday, 22 December 2014

శ్రీ సువర్చలాంజ నేయం – రచన –స్వర్గీయ శ్రీ గురజాడ పూర్ణ చంద్ర శర్మ గారుతెలుగు పండితులు -గురజాడ –కృష్ణా జిల్లా –రచనా కాలం -11-2-1976- ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్

శ్రీ సువర్చలాంజ నేయం – రచన –స్వర్గీయ శ్రీ గురజాడ పూర్ణ చంద్ర శర్మ గారుతెలుగు పండితులు -గురజాడ –కృష్ణా జిల్లా –రచనా కాలం -11-2-1976- ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్


శ్రీ సువర్చలాంజ నేయం – రచన –స్వర్గీయ శ్రీ గురజాడ పూర్ణ చంద్ర శర్మ గారుతెలుగు పండితులు -గురజాడ –కృష్ణా జిల్లా –రచనా కాలం -11-2-1976-

Posted: 21 Dec 2014 10:55 PM PST

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీ సువర్చలాంజ నేయం

రచన –స్వర్గీయ శ్రీ గురజాడ పూర్ణ చంద్ర శర్మ గారుతెలుగు పండితులు -గురజాడ –కృష్ణా జిల్లా  –రచనా కాలం -11-2-1976-

ఉయ్యూరు జిల్లా పరిషత్ హైస్కూల్ లో మేము తొమ్మిదీ పది తరగతులు చదువుతున్నప్పుడు మాకు తెలుగు బోధించిన గురు వరేన్యులు శ్రీ గురజాడ పూర్ణ చంద్ర శర్మగారు .చక్కగా బోధిస్తూ ఎన్నో మంచికధలను ధారావాహికం గా చెప్పి వినోద విజ్ఞానాలు కలిగించేవారు .వారు నిత్యం గురజాడ నుండి సైకిల్ పై వచ్చేవారు .చాలా సౌమ్యులు నెమ్మది స్వభావులు .సన్నగా మాట్లాడినా స్పుటం గా వినిపించేది .గొప్ప బోధకులు. వారంటే శిశ్యు  లందరికి అమిత గౌరవం ఉండేది  చిరునవ్వు తప్ప ఎప్పుడూ కోపం వారిలో మేము చూడలే... పూర్తిటపా చదవండి...

శ్రీ శివ సహస్రనామ స్తోత్రము:

Posted: 21 Dec 2014 10:11 PM PST

రచన : Aditya Sharma Srirambhatla | బ్లాగు : భక్తి సాగరం

~~~ ప్రార్థన ~~~


శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే - 1

గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణుః గురుర్ దేవో మహేశ్వరః
గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గరవే నమః  - 2

యాకుందేందు తుషారహారధవళా యాశుభ్ర వస్త్రావృతా
యా వీణావరదండమండితకరా  యా శ్వేత పద్మాసనా - 3

యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజితా
సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా - 4

వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం  - 5

... పూర్తిటపా చదవండి...

ఆ రేపటి కోసం!

Posted: 21 Dec 2014 09:55 PM PST

రచన : Sasidhar Pingali | బ్లాగు : జాబిల్లి రావె...
[శశిధర్ పింగళి ]


పూర్తిటపా చదవండి...

కొన్ని ఫోటోలు

Posted: 21 Dec 2014 08:48 PM PST

రచన : సరళాదేవి | బ్లాగు : నీలి మేఘాలు

మా మహిళామండలి వాళ్ళందరితో శ్రీశైలం యాత్రకు వెళ్ళినప్పటి ఫోటోలు మరియు మా మహిళామండలి వాళ్ళు నిర్వహించిన క్రిస్‌మస్ పార్టీ ఫోటోలు

IMG-20141209-WA0000 Srisailam

పూర్తిటపా చదవండి...

శివ ఉపాసన మంత్రం

Posted: 21 Dec 2014 08:06 PM PST

రచన : SivaKumarGV | బ్లాగు : మన సంస్కృతి - సాంప్రదాయాలు
శివ ఉపాసన మంత్రం 
 
మహా నారాయణ ఉపనిషత్తు నుండి 
   నిధనపతయె నమః| నిధనపతాంతికాయ నమః|ఊర్ధ్వాయ నమః| ఊర్ధ్వలింగాయ నమః| హిరణ్యాయ నమః| హిరణ్యలింగాయ నమః| సువర... పూర్తిటపా చదవండి...

భర్త భామ యయిన భార్య మురిసె

Posted: 21 Dec 2014 06:34 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - భర్త భామ యయిన భార్య మురిసె


ఆటవెలది:
సత్యభామ పాత్ర సరసంబుగా వేసి
నాటకంబునందు నలుగురెదుట
మెప్పునంది తేగ 'కప్పు ' నొక్కటి నాడు
భర్త "భామ" యయిన భార్య మురిసె
... పూర్తిటపా చదవండి...

'మతమర్పిడ్ల నిరోద చట్టం తీసుకురండి' : RSS చీఫ్ మోహన్ జి భాగవత్

Posted: 21 Dec 2014 06:26 PM PST

రచన : RASTRA CHETHANA | బ్లాగు : .:: RASTRACHETHANA ::.
'మత మర్పిడ్ల పట్ల ఇన్ని సంవత్సారాలుగా మౌనంగా ఉన్న పార్టీలకు, వ్యక్తులకు ఇప్పుడు మాట్లాడే హక్కు లేదు, అమాయకత్వంలో ప్రలోభాలకు, భయానికి లోనై దారి తప్పిన మా సోదరులు తిరిగి హిందుత్వంలోనికి వస్తే తప్పా ?, ఇది దొంగే "దొంగా-దొంగా" అని అరచిన వైనాన్ని తలపిస్తుంది. - మోహన్ జి భాగవత్       
పూర్తిటపా చదవండి...

మనమూ ఈ క్రింది సర్క్యులర్ గుర్తించ వలయును.

Posted: 21 Dec 2014 05:30 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
 మనమూ ఈ క్రింది సర్క్యులర్ గుర్తించ వలయును.
పూర్తిటపా చదవండి...

రుక్మిణీకల్యాణం – మఱియుసూతమాగధ

Posted: 21 Dec 2014 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger