హిందూ ధర్మం - 118 (మంత్రసంహిత) ... మరో 6 వెన్నెల వెలుగులు |
- హిందూ ధర్మం - 118 (మంత్రసంహిత)
- మంగళ చండికా స్తోత్రం
- పతంజలి లేని అలమండ-1
- దీర్ఘవ్యాధులపైన రామబాణం - అగ్నితుండీవటి :: డా. జి వి పూర్ణచందు. సెల్: 9440172642
- టీంవర్క్
- మోకరిల్లడం అలవాటే
- జాస్మిన్ - 2
హిందూ ధర్మం - 118 (మంత్రసంహిత) Posted: 22 Dec 2014 07:59 AM PST రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh ప్రతి మంత్రానికి కొన్ని శబ్దతరంగాలు, ఒక ఫ్ర్వీక్వెన్సీ ఉన్నాయి. ఉదాహరణకు ఓంకారానికి ఒక ఫ్రీక్వెన్సీ (Frequency) ఉంది. ఓంకారం నుంచే సమస్త సృష్టి ఆవిర్భించింది, ముందు శబ్దం, ఆ తర్వాత వెలుతురు ఉద్భవించాయి. అందుకే మనం శబ్దం బ్రహ్మం అంటాం. ఓంకారం నుంచి పుట్టిన సృష్టిలో భూమి యొక్క సహజ ప్రీక్వెన్సీ కూడా ఓంకారం యొక్క ప్రీక్వెన్సీతో సరిపోతుంది. దీనితో వ్యక్తి ప్రీక్వెన్సీ సరిపోయినప్పుడు, అతడు సూక్ష్మమైన, భూమికి సంబంధించిన, అనంతమైన, పారలౌకికమైన అద్భుతమైన విషయాలు కనుగొనవచ్చు. ఓంకారం, మరియు భూమి యొక్క ప్రీక్వెన్సీ 7.83 పూర్తిటపా చదవండి... |
Posted: 22 Dec 2014 07:56 AM PST రచన : SivaKumarGV | బ్లాగు : మన సంస్కృతి - సాంప్రదాయాలు రక్ష రక్ష జగన్మాతా దెవి మంగళచందికె హారికె విపదాం రాషె హర్ష-మంగళ-కారికె హర్ష మంగళ దక్షె చ హర్ష మంగళ దాయికె షుభె మంగళ దక్షె చ షుభె మంగళ చందికె మంగళ మంగళార్హె చ సర్వ మంగళ మంగళె సతాం మంగళదె దెవి సర్వెషాం మంగళాలయె పూజ్య మంగళవారె చ మంగళాభీష్ట దైవథెయ్ పూజ్యె మంగళ భూపస్య మనువమ్షస్య సంతతం ... పూర్తిటపా చదవండి... |
Posted: 22 Dec 2014 06:23 AM PST రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను విశాఖపట్నం నుంచి విజయనగరం దగ్గర పడుతూ ఉండగా పెట్రోల్ బంకు ఎదురుగా ఎడమవైపు వచ్చే రోడ్డుకి తిరిగి పది కిలోమీటర్లు లోపలికి వెళ్తే వచ్చే ఊరే అలమండ -- ఈ సమాచారం చాలదూ, పతంజలి పుట్టి పెరిగిన ఊరిని చూసిరాడానికి? పది కిలోమీటర్లు దాటినా ఎక్కడా ఊరన్నది కనిపించకపోవడంతో కారు డ్రైవర్ శ్రీకాంత్ కి కంగారు మొదలయ్యింది. రోడ్డు పక్కన నలుగురు మనుషులు కనిపించిన చోట కారాపి, అద్దం దించి "ఆల్మండ్ ఎలా వెళ్ళాలి?" అని అడుగుతూ ఉంటే నా గుండ... పూర్తిటపా చదవండి... |
దీర్ఘవ్యాధులపైన రామబాణం - అగ్నితుండీవటి :: డా. జి వి పూర్ణచందు. సెల్: 9440172642 Posted: 22 Dec 2014 04:23 AM PST రచన : Purnachand Gangaraju | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S., దీర్ఘవ్యాధులపైన రామబాణం అగ్నితుండీవటి డా. జి వి పూర్ణచందు. సెల్: 9440172642 పూర్తిటపా చదవండి... |
Posted: 22 Dec 2014 12:55 AM PST రచన : Himaja prasad | బ్లాగు : హేమంతం అనగనగా ఒకరోజు కుందేలు,తాబేలు ఎగ్జిబిషన్ చూడటానికి బయలుదేరాయి.అవి వెళ్ళే దారిలో పెద్ద మైదానం,పొడవైన వాగు అడ్డంగా ఉన్నాయి. కుందేలు నీటిలో ఈదలేక, తాబేలు మైదానంలో నడవలేక రెందురోజులు ప్రయత్నించి విఫలమయ్యాయి. మూడవరోజు ఎలాగైనా వెళ్ళితీరాల్సిందేనని అనుకొని మైదానంలో వెళ్ళేటప్పుడు కుందేలు తాబేలును,నీటిలో వెళ్ళేటప్పుడు తాబేలు కుందేలును తమ వీపుపై ఎక్కించుకున్నాయి.ఇలా కలిసి పనిచేసి అనుకున్న గమ్యానికి చేరుకున్నాయి.ఈవిధంగా టీంవర్క్ గా కలసిపనిచేసి ఎదురయ్యే ప్రతి సమస్యను సులభంగా అధిగమించవచ్చు. |
Posted: 22 Dec 2014 12:43 AM PST రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog అది మన వాళ్ళ ముందు కాదు మన గురించి అసలు కానే కాదు! ఇది ప్రస్తుతం తమను తాము అభ్యుదయ వాదులుగా చూపుకుంటున్న కొందరి గురించి! మతమార్పిడి ఎప్పడి నుంచో జరుగుతూనే ఉంది, కానీ డబ్బులు ఇచ్చి చెయ్యడం తప్పు అని అంటారు తమను తాము తెలివైన వారిగా చెప్పుకునే వారు, కానీ వేరే మతం నుంచీ హిందూ మతం లోకి వస్తే వాళ్ళు డబ్బులు ఇచ్చి చేయించారు అంటారు. మన ఆంద్ర రాష్ట్రంలో తీసుకుంటే మత […]... పూర్తిటపా చదవండి... |
Posted: 22 Dec 2014 12:11 AM PST |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment