Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 23 December 2014

రారమ్మని పిల్చె సాధ్వి రంజిల విటులన్. ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు :

రారమ్మని పిల్చె సాధ్వి రంజిల విటులన్. ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు :


రారమ్మని పిల్చె సాధ్వి రంజిల విటులన్.

Posted: 22 Dec 2014 03:30 PM PST

రచన : | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ. 


సమస్య - రారమ్మని పిల్చె సాధ్వి  రంజిల విటులన్.


కందము:
పేరేమొ ' సాధ్వి ' యామెది
హీరోయిను మోజు మీద హే ! చెన్నైకే
చేరెను, పస్తులు మాపగ
రారమ్మని పిల్చె' సాధ్వి ' రంజిల విటులన్.
... పూర్తిటపా చదవండి...

మిత్రులు… జేమ్స్ మన్ గమ్ రీ, ఇంగ్లీషు కవి

Posted: 22 Dec 2014 11:25 AM PST

రచన : | బ్లాగు : అనువాదలహరి

ఒకరి తర్వాత ఒకరుగా మిత్రులు నిష్క్రమిస్తారు:
స్నేహితుడ్ని పోగొట్టుకోనివాడు ఎవడు?
ఇక్కడే ముగింపు చూడని
మనసుల కలయిక ఎక్కడా కనిపించదు.
ఈ నశ్వరమైన ప్రపంచమే మన విశ్రాంతి అనుకుంటే
బ్రతికినా, చచ్చినా, ధన్యుడైనవాడెవ్వడూ లేనట్టే

కాల ప్రవాహానికి అతీతంగా ,
మృత్యు లోయకి ఆవల,
ఖచ్చితంగా ఒక దివ్యమైన లోకం ఉంది
అక్కడ జీవితం క్షణికం కాదు;
జీవితంలోని అనుబంధాలు నిమిత్తమైన
నిప్పురవ్వల్లా ఎగిరి, జ్వలించి ఆరిపోయేవి కావు.

పైన ఒక ప్రపంచం ఉంది,
అక్కడ వియోగమన్న మాట తెలీదు;
కాలాతీతమైన ప్రేమ,
కేవలం మంచికొరకే సృష్టించబడ్డది;
ఇక్కడ చనిపోయిన వాళ్ళు<... పూర్తిటపా చదవండి...

దత్తపది - 60 (గురువు-లఘువు-గణము-యతి)

Posted: 22 Dec 2014 10:40 AM PST

రచన : | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా!
గురువు - లఘువు - గణము - యతి
పైపదాలను ఉపయోగిస్తూ రామాయణార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.
... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 774

Posted: 22 Dec 2014 10:35 AM PST

రచన : | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
పూర్తిటపా చదవండి...

నేనూ...పతివ్రతనే!

Posted: 22 Dec 2014 09:30 AM PST

రచన : | బ్లాగు : Padmarpita...
అడుగడుగునా ఆశలే అణగారిపోయి
అంచెలంచెలుగా ఆశయాలే కూలిపోతే
అడ్డుకున్న వారినే అక్కున చేర్చుకుని పూర్తిటపా చదవండి...

కంప్యూటరు కొనాలనుకుంటున్నారా? తప్పని సరిగా మీకోసమే.

Posted: 22 Dec 2014 08:29 AM PST

రచన : | బ్లాగు : విశ్వ
 సాధారణంగా ఇప్పటికి కూడా ఎక్కువగా కంప్యూటరు కొనాలనుకునే వారు అసెంబుల్డ్ కంప్యూటరు వైపే మొగ్గు చూపిస్తున్నారు. దానికి కారణం మన అవసరాలను తీర్చగల కంప్యూటరును మనకు వీలయిన ధరలోనే పొందగలిగే అవకాశం ఉంటుంది కనుక. అయితే అసెంబుల్డ్ కంప్యూటరు కొనేవారు మొదట కంప్యూటరు గురించి తెలిసినవారి దగ్గర కాని లేదా కంప్యూటరు కొట్టు వాడి దగ్గరకాని కాన్‌ఫిగరేషన్ తీసుకొని నాలుదైదు కొట్లు తిరిగి ధరను పోల్చుకొని ఎక్కడయితే తక్కువకి లభిస్తుందో అక్కడ కంప్యూటరును కొనుగోలు చేస్తారు. మనం ఎక్కడి తిరగకుండానే కంప్యూటరు కాన్‌ఫిగరేషన్ మరియు ధరలు మనం తెలుసుకోగలిగితే మనకు చాలా సమయం ఆధా అవుతుంది కదా. సరి... పూర్తిటపా చదవండి...

మహానేత నేతాజీ

Posted: 22 Dec 2014 08:20 AM PST

రచన : | బ్లాగు : In the Service of Mother INDIA

భారతదేశ చరిత్రపుటల్లో కీర్తికిరీటాల్లా నిలిచిపోయిన కొద్దిమంది నేతల్లో నేతాజీ ప్... పూర్తిటపా చదవండి...

సాయి చేసిన అద్భుత వైద్యం

Posted: 22 Dec 2014 08:17 AM PST

రచన : | బ్లాగు : Telugu Blog of Shirdi Sai Baba
         
               

సాయి చేసిన అద్భుత వైద్యం

Posted: 22 Dec 2014 08:17 AM PST

రచన : | బ్లాగు : Telugu Blog of Shirdi Sai Baba
         
               

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger