Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday, 19 December 2014

హిందూ ధర్మం - 115 (వేదం) ... మరో 10 వెన్నెల వెలుగులు

హిందూ ధర్మం - 115 (వేదం) ... మరో 10 వెన్నెల వెలుగులు


హిందూ ధర్మం - 115 (వేదం)

Posted: 19 Dec 2014 07:44 AM PST

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
వేదాలంచించే జ్ఞానం ఎంతో సూక్ష్మంగా ఉన్నా, అది ఒక వ్యక్తికి, కాలానికి, ప్రాంతానికి చెందదు. అందులో వ్యక్తుల, రాజుల , దేశాల చరిత్ర, ప్రవక్తల గురించి అసలే ఉండదు. అందులో చెప్పబడ్డ విజ్ఞానమంతా కాలాతీతం, ఖచ్చితం. సర్వకాలాలో మార్పు చెందినవి, ఎన్నటికి నిలిచి ఉండేవి అయిన సత్యాల అందులో చెప్పబడ్డాయి. భగవంతుడు మానవసమాజంతో మాట్లాడవలసి వచ్చినప్పుడు, తన సందేశాన్ని వేదం ద్వారానే చెప్పాడు. అందుకే వేదానికి స్వతఃప్రమాణం (Self-evident) అని పేరు. అంటే అందులో చెప్పబడ్డ విషయాలను ఋజువు చేయడానికి వెరొక సాక్ష్యం (evidence) కానీ, ప్రమాణం కానీ అవసరంలేదు. ఉదాహరణకు కళ్ళ ము... పూర్తిటపా చదవండి...

వాదన

Posted: 19 Dec 2014 07:44 AM PST

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
తలుపులు తెరచి చూస్తే, నువ్వు వొదిలి వెళ్ళిన గుర్తులు:
బహుశా, నువ్వు నాకు ఇద్దామనుకుని తెచ్చిన
రెండు పుస్తకాలూ, ఇంకా ఒక పూలకుండీ -

నీకు తెలుసు: పూలను నేను ఎన్నడూ పెద్దగా ప్రేమించలేదని -
విరగబూసిన పూలని పూలపాత్రలో నింపుకుని
ఊరకే అలా చూస్తూ ఉంటాననీ, గడిచే కాలంతో
మారే వాటి రంగులూ, వడలే ఆకులు మాత్రమే

నాకు ఆసక్తి కలిగిస్తాయనీ, ఇంకా - గోడలపై  గాలికి రెపరెపలాడే
వాటి నీడలే నాకు మిక్కిలి ప్రాణమనీ, నిజానికి
కొమ్మకి ఉన్న పూలనెన్నడూ నేను వినలేదనీ!

అయినా, నువ్వు వచ్చిన ప్రతీసారీ నీతోపాటు ఒక పూలమొక్క
తల్లి ఒడిలాం... పూర్తిటపా చదవండి...

[చూడరమ్మ సతులార శోభానబాడరమ్మ...కూడున్నది పతిచూడికుడుత నాంచారి ..[మార్గశిర లక్ష్మీవారపూజ]

Posted: 19 Dec 2014 06:54 AM PST

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ

శ్రీ సేతుమాధవ స్వామి ఆలయం

Posted: 19 Dec 2014 06:15 AM PST

రచన : Aditya Sharma Srirambhatla | బ్లాగు : భక్తి సాగరం

శ్రీ సేతుమాధవ స్వామి ఆలయం, రామేశ్వరం:

తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాలోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ పట్టణమైన రామేశ్వరంలో శ్రీ సేతుమాధవ స్వామి ఆలయం ఉన్నది... పంచమాధవ క్షేత్రాలలో ఒకటైన సేతుమాధవ స్వామి ఆలయం రామేశ్వరంలోని శ్రీ రామనాథస్వామి ఆలయ ఆవరణలో ఉంది. అలాగే ఈ ఆలయాన్ని ఆనుకొని ఒక కోనేరు కూడా ఉంది. లక్ష్మీ కటాక్ష ప్రాప్తికై భక్తులు ఈ కోనేరు స్నానాలు చేస్తారు...

ఇక్కడి శ్రీ సేతుమాధవ స్వామి శ్రీ లక్ష్మీదేవి సమేతంగా కొలువై ఉంటాడు. ఈ సేతుమాధవ స్వామిని "శ్వేత మాధవ స్వామి" అని కూడా పిలుస్తుంటారు... ఎందుకంటే స్వామి విగ్రహం పాలరాతితో చేయబడింది కాబట్టి....... పూర్తిటపా చదవండి...

స్వీయ అనుభవంతో తెలుసుకోవలసిందే...!!!

Posted: 19 Dec 2014 05:22 AM PST

రచన : నందు | బ్లాగు : నేను-నా ఫీలింగ్స్.....
సముద్రంలో ఉండే చేప కన్నీళ్ళు ఎవరికీ కనిపించవు,
ఒక వేళ అవి కనిపించినా ఎవరికీ అర్థం అవ్వవు...
మనిషి జీవితం కూడా అంతే
ప్రతి మనిషికి కన్నీళ్ళు, బాధలు ఉంటాయి...
కాని ఆ కన్నీళ్ళ వెనకాల కారణాలు
ఎవ్వరికి కనిపించవు,
ఒక వేళ కనిపి... పూర్తిటపా చదవండి...

ఇక్కట్లు కథలు (కబురులు)

Posted: 19 Dec 2014 04:46 AM PST

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు


చీకటి మనుషులు (కథ)

ఎర్ర గులాబీ

Posted: 19 Dec 2014 03:07 AM PST

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra

ఒంటరి,
సోమరి జీవితం,
మరణం అంటే ఇష్టం
సాన్నిహిత్యం కన్నా
అదే... పూర్తిటపా చదవండి...

చంద్రుళ్ళో కుందేలు ​- 12

Posted: 19 Dec 2014 01:47 AM PST

రచన : మధురవాణి | బ్లాగు : మధురవాణి
మేఘ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్పూర్తిటపా చదవండి...

ఉదయం

Posted: 19 Dec 2014 01:29 AM PST

రచన : Tanikella Subrahmanyam | బ్లాగు : సు కవి త
                 


                   కోయిలమ్మలు   గొంతు     సవరించుకొను వేళ

                    విరుగబూసిన     కలువ     సోలిపోయేవేళ

                    నదులు గలగల   చేసి      పరవశించే వేళ

                     చెంగు చెంగున   ఎగురు లేగలను చూసి

                    గోమాత ప్రేమతో     పాలు   కుడిపేవేళ

                   కలల  కౌగిలవీడి   కాంత   వాకిలి చేరి

                    అలసిసొలసిన మేను  ఒక సారి  విదిలించె

                   కవుల కావ్య కల్పనకు అందని చిత్ర జగత్తువలె

           ... పూర్తిటపా చదవండి...

గెలుపుని గెలవాలి .. ఆ ఆనందాన్ని నేను ఆస్వాదించాలి  అవును నాకు గెలవడం తెలీదు గెలుపులో వుండే ఆనందమూ  తెలీదు కానీ కలలు...

Posted: 19 Dec 2014 01:00 AM PST

రచన : ఒంటరి.. అందరు ఉన్నా.... | బ్లాగు : హృదయనీరాజనం

గెలుపుని గెలవాలి .. ఆ ఆనందాన్ని నేను ఆస్వాదించాలి 

పూర్తిటపా చదవండి...

మీ విండోస్ 7 లో స్నిపింగ్ టూల్ ( Snipping Tool ) మిస్సయిందా ?

Posted: 19 Dec 2014 12:30 AM PST

రచన : శ్రీనివాస్ క | బ్లాగు : తెలుగు టెక్నాలజీ బ్లాగ్!!!
విండోస్ 7 కి ఉన్న మంచి ఫీచర్స్ లో స్నిపింగ్ టూల్ ఒకటి . ఇది స్క్రీన్ లోని ఏదైనా భాగాన్ని కట్ చేసి ఇమేజ్ గా
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger