వింత సృష్టి ... మరో 8 వెన్నెల వెలుగులు |
- వింత సృష్టి
- బాబా కవిత్వంలోని జీవనది అదే! ---- అఫ్సర్
- బుర్రకేది తోస్తే అదే చర్చా విషయం...
- నా ఆత్మీయ మిత్రుడు వేంకటేశ్వర రావు చిన్నప్పటి మా సహాధ్యాయి, సహోద్యోగి. అతని పుత్రిక హీరోయినుగా తీసిన...
- జీవన వాహిని (ఓ కథ )
- అవసరం....
- .శ్రీ హనుమద్ వ్రతం సందర్భం గా ఉయ్యూరు శ్రీ సువర్చ లాంజ నేయ స్వామి దేవాలయం లో రెండవ రోజు బుధవారం 3-12-14 ఉదయం గంధ సిందూరం తో పూజ
- గొప్ప గొప్ప విషయాలు ఒకే రోజులో సంభవించవు.. దానికి సమయం, సంయమనం అవసరం :: Telugu Quotes inspirational life quotes with images
- న్యూలాండ్స్ నిర్మించిన మూలకాల పట్టిక
Posted: 03 Dec 2014 07:27 AM PST రచన : skv ramesh | బ్లాగు : skvramesh వింత సృష్టి మనసులేని విజ్ఞానం నలుమూలలా విజ్ఞానులను పోగుచేసి ఓ వింత సృష్టి చేయమందట ... పూర్తిటపా చదవండి... |
బాబా కవిత్వంలోని జీవనది అదే! ---- అఫ్సర్ Posted: 03 Dec 2014 05:21 AM PST రచన : బొల్లోజు బాబా | బ్లాగు : సాహితీ-యానం జీవనది లోపలికి ప్రవహించడం అనే అనుభవం ఎలా వుంటుందో అనుభవించి పలవరించాలంటే ఈ పుస్తకంలోకి అడుగు పెట్టాలి మీరు! అయితే, ఏ కొంతైనా తడవడానికి మీరు సిద్ధంగా వుంటేనే ఈ జీవనది మిమ్మల్ని తనలోకి స్వీకరిస్తుంది. బొల్లోజు బాబా "ఆకుపచ్చ తడిగీతం" ఇప్పుడు రెండో సారి చదువుతున్నప్పుడు వొక కవిని కేవలం కవిగా కాకుండా poet as a self గా చూడడం ఎలానో అర్థమవుతోంది, మనకి తెలీదు కానీ కవిత్వం కూడా వొకprivacy statement. దాని Intensity ని ఇప్పటివరకూ వేరే వేరే రూపాల్లో చెప్పడానికి నిరాకరిస్తూ, లేదా సంకోచిస్తూ వచ్చిన విషయాల్ని చెప్పడం కోసమే self అనే తన సందుకని తెరు... పూర్తిటపా చదవండి... |
బుర్రకేది తోస్తే అదే చర్చా విషయం... Posted: 03 Dec 2014 05:13 AM PST రచన : nagendra ayyagari | బ్లాగు : శ్రీ కామాక్షి పూర్వం కొందరు |
Posted: 03 Dec 2014 03:07 AM PST రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం నా ఆత్మీయ మిత్రుడు వేంకటేశ్వర రావు చిన్నప్పటి మా సహాధ్యాయి, సహోద్యోగి. అతని పుత్రిక హీరోయినుగా తీసిన రెండు రెళ్ళు నాలుగే సినిమా 5వ తారీఖున విడుదల అగుచున్నది. ఇది కుటుంబ సమేతంగా చూడదగ్గ మంచి సినిమా బావుంది అని ప్రీవ్యూ చూసినవారు చెప్తున్నారు. ఈ సందర్భంగా మా వేంకటేశ్వర రావుకి మా మేనకోడలుకు అభినందనలు శుభాశ్శీస్సులు. ... పూర్తిటపా చదవండి... |
Posted: 03 Dec 2014 02:41 AM PST రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana ఆకాశం అంతా మేఘావృతమై ఉంది .. ఈదురుగాలులు మొదలయ్యాయి . .. సాయంత్రం 4 గం .. వడివడిగా అడుగులు వేసుకుంటూ పలాస బస్ స్టాప్ చేరుకుంది వాహిని . బస్సు స్టాప్ పక్కనే ఉన్న పాన్ షాప్ అతను ఆమె ని గమనించి .. తుఫాన్ మొదలవుతుంది వాహినీ .. ఈరోజు స్కూల్ సెలవ్ పెట్టి ఇంట్లోనే ఉండలేక పోయావా ? అన్నాడతను . ఆమె అతడికి గత 3 ఏళ్ళుగా తెలుసు .. లేదు బాబాయ్ .. సెలవ్ పెట్టడం కుదరలేదు .. బస్సు వెళ్లిపోయిందా బాబాయ్ ? అంది కంగారుగా ఆమె నల్లని మేఘాలపై అప్పుడప్పుడు మెరుస్తున్న మెరుపుల్ని చూస్తూ . ఇంకా రాలేదు .. వస్తుంది .. ఇంతల... పూర్తిటపా చదవండి... |
Posted: 03 Dec 2014 02:16 AM PST |
Posted: 03 Dec 2014 01:50 AM PST |
Posted: 03 Dec 2014 01:32 AM PST |
న్యూలాండ్స్ నిర్మించిన మూలకాల పట్టిక Posted: 03 Dec 2014 12:24 AM PST రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము మూలకాల అమరిక 1864 లో ఇంగ్లీష్ రసాయన శాస్త్రవేత్త జాన్ అలెగ్జాండర్ రెయినా న్యూలాండ్స్ (1837-1898) ఉన్న మూలకాలు అన్నిటీనీ పరమాణు భారాల ఆరోహణా క్రమంలో అమర్చాడు. అలా అమర్చాక చూస్తే మూలకాల లక్షణాలు కనీసం పాక్షికంగానైనా ఒక క్రమంలో ఏర్పడడం కనిపించింది. మూలకాలు అన్నిటీనీ ఏడేసి గడులు ఉన్న నిలువు గడులలో అమర్చితే, ఒకే పోలికలో ఉండే మూలకాలు ఒకే అడ్డుగడిలో ఉండడం కనిపించింది. ఆ విధంగా పొటాషియమ్ సోడియమ్ పక్కన చ... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment