కినిగె పత్రికలో పెళ్ళి పంందిరి........ ఇంకా 9 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- కినిగె పత్రికలో పెళ్ళి పంందిరి........
- ముగ్గురు పంచపాండవులు మూఁడు జగంబుల వన్నె కెక్కరే
- దేవ దేవం భజే దివ్యప్రభావం
- వినిర్మాణం
- పద్యరచన - 779
- ప్రమీలార్జునీయము.!
- yes.. ఇంకా ఉంది..
- నిష్కామ కర్మ
- సజీవ స్వరాలు – శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు
- అతితుల్లో
కినిగె పత్రికలో పెళ్ళి పంందిరి........ Posted: 27 Dec 2014 03:51 PM PST రచన : | బ్లాగు : లోపలి అలలు ఈమధ్య వెళ్ళిన ఒక పెళ్ళిలో కలిగిన అనుభవాలను మ్యూజింగ్స్ రూపంలో ఇలా పంచుకున్నాను. http://patrika.kinige.com/?p=4573 |
ముగ్గురు పంచపాండవులు మూఁడు జగంబుల వన్నె కెక్కరే Posted: 27 Dec 2014 03:30 PM PST రచన : | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 06 - 2013 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - ముగ్గురు పంచపాండవులు మూఁడు జగంబుల వన్నె కెక్కరే ఉత్పలమాల: ఎగ్గులు జేయు సంఘటనల నేమియు ధర్మము దప్పకుంటచే నుగ్గుగ జేయ కౌరవుల నూతన తేజము లొప్ప దీవెనల్ తగ్గవిధమ్ము కృష్ణుడును తాముగ శూలియు మారుతీయగా ముగ్గురు, పంచపాండవులు మూఁడు జగంబుల వన్నె కెక్కరే ! పూర్తిటపా చదవండి... |
Posted: 27 Dec 2014 03:01 PM PST రచన : | బ్లాగు : శ్రావ్యా' s తీరిన మనోగతం అందెను పాశుపతం !!!!!! పాశుపతం ??? బాబోయ్ ఇదేంటి ఎప్పుడో గూగుల్ ప్లస్ పోస్ట్ లో కోరుకున్న చిరు కోరిక అనుకోకుండా తీరటంతో ఏవేవో అతిశయోక్తి అలంకారాలు వచ్చేస్తున్నాయి నా కీ బోర్డ్ కి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయానికి ఈ చీప్ కామెడీ కి సంబంధం లేదు కాబట్టి కాసేపు ఈ కామెడీ పక్క పెట్టి అసలు విషయం చెప్పేస్తాను. పూర్తిటపా చదవండి... |
Posted: 27 Dec 2014 12:36 PM PST రచన : | బ్లాగు : Antharlochana నువ్వూ... నేనూ... ఒకేలా కట్టు కూలీలమే. మాటల పోటుకు పెచ్చులూడిన బయటిగోడకు మలాం చేస్తూ నువ్యు... జ్ఞాపకాలను స్రవించే గుండెకు మైనం రాస్తూ నేను. నిరంతరం నిర్మాణ కార్మికులమే.►28-12-2014కవిసంగమంలో ప్రచురితం ... పూర్తిటపా చదవండి... |
Posted: 27 Dec 2014 10:35 AM PST |
Posted: 27 Dec 2014 09:31 AM PST రచన : | బ్లాగు : పలుకు తేనియలు ప్రమీలార్జునీయము.!.మహాభారతంలో ప్రమీల అందరూ స్త్రీలు ఉండే రాజ్యానికి రాణి.ఈ రాజ్యంలో స్త్రీలే పరిపాలకులు మరియు యుద్ధ వీరులు.ఎంతటి బలమైన వారైన వీ... పూర్తిటపా చదవండి... |
Posted: 27 Dec 2014 09:10 AM PST రచన : | బ్లాగు : తృష్ణ... It is what you make of what is left with you" - Hubert humphrey చాలా రోజుల్నుండీ కొనాలనుకుంటున్న ఒక సబ్జక్ట్ తాలూకూ పుస్తకం కనబడింది.. ఆ పుస్తకం వెనకాల పైన రాసిన కొటేషన్ చూడగానే... పూర్తిటపా చదవండి... |
Posted: 27 Dec 2014 08:29 AM PST రచన : | బ్లాగు : eco ganesh నిష్కామ కర్మ ఒకసారి వేదవ్యాసుడు ధర్మరాజుకు జాబాలి కథ చెప్పాడు. "పూర్వం జాబాలి అనే ముని వుండేవాడు. అతడు నిష్ఠగా తపస్సు చేసుకుంటున్నాడు. అతని నెత్తిమీద పిచ్చుకలు గూడు కట్టుకుని, గుడ్లు పెట్టుకొని పిల్లలతో హాయిగా కాపురమున్నాయి. జాబాలి దయార్ద్ర హృదయుడు కావటం వలన వాటిని తరిమెయ్యకుండా తన నెత్తిమీద అలాగే ఉంచుకున్నాడు. 'ఆహా! నాకున్న ధర్మనిష్ఠ ఇంకెవరికైనా వుందా!' అనుకుంటూ తననితానే మెచ్చుకునేవాడు. ఒకసారి అశరీరవాణి అతని అహంభావాన్ని ఖండిస్తూ 'నీకంటే ఎక్కువ ధర్మపరుడు తులాధారుడనే వర్తకుడు. అయితే అతను నీ మాదిరి ఎప్పుడూ గర్వపడలేదు' అంది.... పూర్తిటపా చదవండి... |
సజీవ స్వరాలు – శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు Posted: 27 Dec 2014 08:22 AM PST రచన : | బ్లాగు : శోభనాచల సజీవ స్వరాలు లో మధురగాయకుడు ఘంటసాల గారి స్వరం విందాము. ఆకాశవాణి వారి సజీవ స్వరాలు నుండి. |
Posted: 27 Dec 2014 08:11 AM PST రచన : | బ్లాగు : tdptrv సిలికానాంధ్ర..
|
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment