S/o మాణిక్యం -- ప్రతిభావంతమైన కవిత్వం ... మరో 3 వెన్నెల వెలుగులు |
- S/o మాణిక్యం -- ప్రతిభావంతమైన కవిత్వం
- శ్రీ సువర్చ లాంజనేయం –6
- న్యుమోనియా
- అద్వైతం.! .........(మహా కవి శ్రీ శ్రీ)
S/o మాణిక్యం -- ప్రతిభావంతమైన కవిత్వం Posted: 27 Dec 2014 06:06 AM PST రచన : | బ్లాగు : సాహితీ-యానం ప్రముఖ కవి శ్రీ సీతారాం 1995లో వెలువరించిన కవితా సంకలనం పేరు S/o పూర్తిటపా చదవండి... |
Posted: 27 Dec 2014 04:34 AM PST రచన : | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు శ్రీ సువర్చ లాంజనేయం –6 61 –సంగీతం సంప్రాప్తం –శిలాద్రవీకృత శక్తిర్ణ ప్రాప్తా సా లక్ష్య సిద్ధి సాధ్యే –త్సద్య జ్ఞాతం మయా ప్రభో . తా-''కృష్ణ ప్రభో ! నీ దయ వల్లనాకు సంగీత జ్ఞానం లభించింది .కాని కఠిన శిలలు కరిగించే శక్తి రాలేదే అని బాధ గా ఉంది .ఇది లక్ష్య సిద్ధి చేత కాని లభించదు అనే సత్యమూ తెలిసింది .అన్నాడు నారదుడు . 62-యత్సంగీతం ప్రాప్తం –తత్కురు నిత్యాభ్యాస మహా నిశితం టం శత్రుం జేష్య సీతి-మామాహ బాల గురు స్తదా . తా-''అనుక్షణం సంగీతాన్ని అభ్యాసం చేస్తూ ఉన్నప్పుడే రస సిద్ధికల్గి ,శత్రు విజయం సంప్రాప్తమౌతుంది '' అని నా బాల గురు మూర్తి శ్రీ కృష్ణుడు శెలవ... పూర్తిటపా చదవండి... |
Posted: 27 Dec 2014 04:18 AM PST రచన : | బ్లాగు : మధురోహల పల్లకి లో ............... ఎక్కడినించో వచ్చి పడింది ఓ నిప్పు రవ్వ ఆ గులాబీ రంగుని తన తెల్లని సంతకం క్రిందికి లాక్కుంటూ పూర్తిటపా చదవండి... |
అద్వైతం.! .........(మహా కవి శ్రీ శ్రీ) Posted: 27 Dec 2014 03:29 AM PST రచన : | బ్లాగు : పలుకు తేనియలు అద్వైతం.! (మహా కవి శ్రీ శ్రీ).ఆనందం అర్ణవమైతేఅనురాగం అంబరమైతేఅనురాగపు తంచులు చూస్తాంఆనందపు లోతులు తీస్తాం.నీ కంకణ నిక్వాణం_లో,నా జీవన నిర... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment