Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday, 24 January 2015

రసాయనిక చర్యలలో ఉష్ణం విడుదల యొక్క ప్రాముఖ్యత ...ఇంకా 15 టపాలు : లంచ్ బాక్స్

రసాయనిక చర్యలలో ఉష్ణం విడుదల యొక్క ప్రాముఖ్యత ...ఇంకా 15 టపాలు : లంచ్ బాక్స్


రసాయనిక చర్యలలో ఉష్ణం విడుదల యొక్క ప్రాముఖ్యత

Posted: 23 Jan 2015 11:10 PM PST

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము
హెస్ నియమం వల్ల శక్తి నిత్యత్వ సూత్రం భౌతిక మార్పులకే కాక రసాయనిక మార్పులకి కూడా వర్తిస్తుందని తెలిసింది. ఈ సార్వత్రీకరణ ప్రయత్నంలో మరింత ముందుకు వెళ్తూ ఉష్ణ గతి శాస్త్రపు నియమాలన్నీ రసాయన శాస్త్రంలో కూడా పని చేస్తాయేమో నన్న భావన ఉదయించింది.


ఆ విధంగా ఉష్ణగతి శాస్త్రంలోని చింతనా సరళి రసాయన శాస్త్రానికి కూడా విస్తరించింది. భౌతిక చర్యలలో లాగానే, రసాయన చర్యలలో కూడా స్వతహాగా ఒక అప్రయత్న పరిణామ దిశ ఉంటుంద... పూర్తిటపా చదవండి...

Creative kitchen tools

Posted: 23 Jan 2015 10:18 PM PST

రచన : సాహితి | బ్లాగు : యశోదకృష్ణ
పూర్తిటపా చదవండి...

జాతీయ బాలికల దినోత్సవం

Posted: 23 Jan 2015 10:18 PM PST

రచన : కొంపెల్ల శర్మ | బ్లాగు : తెలుగురథం

పూర్తిటపా చదవండి...

యువ నేత పుట్టిన రోజు - ప్రమోషన్

Posted: 23 Jan 2015 10:18 PM PST

రచన : TM Raveendra | బ్లాగు : మది లో సొద





... పూర్తిటపా చదవండి...

..ఈ మా రోజు ..మా సుప్రభాత గీతం ..

Posted: 23 Jan 2015 10:18 PM PST

రచన : teluguno1.com | బ్లాగు : jayahoa
అవును..
పూర్తిటపా చదవండి...

చిన్నప్పుడు విన్న కథ మరొక్కసారి గుర్తుచేసుకొందాం!!!

Posted: 23 Jan 2015 10:17 PM PST

రచన : vissa nagamani | బ్లాగు : విస్సా ఫౌండేషన్ - VISSA FOUNDATION
చిన్నప్పుడు విన్న కథ మరొక్కసారి గుర్తుచేసుకొందాం!!!
                       * అత్యాశ పనికిరాదు *
                     అనగనగా  ఒక ఊర్లో వెంకన్న అనే అతను చేపలు పట్టి జీవనం సాగించేవాడు. అతడు చేపలు పట్టి జీవనం సాగించలేక ఒక తపస్సు చేసాడు. అతని తపస్సుకు మత్స్య దేవత సంతోషించి " వారం కోరుకో " అంటే అతడు ఆనందంతో ఏమి అడగాలో తెలియక ఇంటికివెళ్ళి నా భార్యను అడిగివస్తాను అని ఇంటికివెళ్ళి వస్తాడు.
                         ఏమి కావాలి అని మత్స్యదేవత అడగగా " నా భార్యకి ఒంటినిండా నగలు, పట్టుచీరలు కావాలని అడిగింది." అని చెపుతాడు. అదివిన్న దేవత '' తధాస్తు... పూర్తిటపా చదవండి...

తిరిగే దేవుళ్ళు !

Posted: 23 Jan 2015 09:44 PM PST

రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి

  తిరిగే దేవుళ్ళు !
-----------------------------------------

నువ్వొక్క సారి రైలేక్కుతున్నపుడు
జారి  కింద పడిపోతుంటే
చేయ్యి పట్టి పైకి లాగిన  పెద్దమనిషి
మళ్లి  నీకు అగుపించనే  లేదు

వరదల్లో చిక్కు కొన్న నిన్ను
రక్షించాడే ఒక  బికారి
అతన్ని నువ్వు గమనించనే లేదు

నువ్వొక సారి గుండె పోటుతో
ఆసుపత్రిలో స్పృహ లేకుండా పడినప్పుడు
నీ తల నిమిరి వెళ్ళిపోయిన వ్యక్తిని నువ్వు
గుర్తు పట్టనే లేదు

నీ బిడ్డ  ఒంటరిగా  వెడుతున్నపుడు
ఆకతాయిల  ఆగడాలనుంచి
తప్పించిన  ఒక  అయ్య కోసం
నువ్వు  మళ్లి  వాకబు... పూర్తిటపా చదవండి...

Song of Myself: అనువాదము: "నా కావ్యము"

Posted: 23 Jan 2015 08:16 PM PST

రచన : Usha Rani K | బ్లాగు : మరువం
WALT WHITMAN—SONG OF MYSELF (1891 edition)

పచ్చిక అంటే ఏమిటి? చేతుల నిండా పట్టి నాకు తెచ్చిస్తూ ఒక బిడ్డ అడిగాడు
ఎలా ఆ పిల్లవాడికి జవ... పూర్తిటపా చదవండి...

మార్షల్‌ ఆర్ట్స్‌తో ఫిట్‌నెస్‌...

Posted: 23 Jan 2015 07:30 PM PST

రచన : Lakshmi P. | బ్లాగు : Blossom Era
శరీర ఫిట్‌నె్‌సకు మార్షల్‌ ఆర్ట్స్‌ ఎంతో మంచివంటున్నారు నిపుణులు. నిత్యం వాటిని సాధన చేయమని సూచిస్తున్నారు. కరాటే, జూడో, టైక్వాండొల్లాంటి మార్షల్‌ ఆర్ట్సే కాకుండా మోడరన్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ (ఎంఎంఎ)ను కూడా నగరాల్లోని జిమ్స్‌లో నేర్పుతున్నారు. ఇంతకూ మార్షల్‌ ఆర్ట్స్‌ వల్ల ప్రయోజనాలేమిటంటారా? వీటిని సాధన చేయడం వల్ల ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలమనే ఆత్మవిశ్వాసం వస్తుంది. 

ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. మైండ్‌, బాడీ, స్పిరిట్‌ మూడూ కలిసి పనిచేస్తాయి. ఆత్మరక్షణకు సహకరిస్తాయి. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతాయి. ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటారు. క్రమశిక్ష... పూర్తిటపా చదవండి...

భావ భ్రమకము. కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి.

Posted: 23 Jan 2015 07:19 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి చిత్ర కవి కృత శ్రీనివాస చిత్ర కావ్యము నుండి గ్రహింపబడిన 

ఆరేళ్ళు ...

Posted: 23 Jan 2015 07:09 PM PST

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
ఋతువులు మారాయి.. గోడమీది కేలండర్ మారింది.. వయసు గడిలో మరో అంకె వచ్చి చేరింది. 'నెమలికన్ను' కి ఆరేళ్ళు నిండాయి!! యధాప్రకారం, సింహావలోకనం చేసుకునే సమయం వచ్చింది. నాలుగో పుట్టినరోజు నుంచీ బ్లాగు టపాల సంఖ్య ఆరోహణ క్రమంలోనే వెళ్తోంది. గడిచిన సంవత్సరంలోనూ అదే జరిగింది. అయితే, 'టపా రాయాలి' అనుకుని రోజు చివర్లో వీలవ్వక మానేసిన రోజులు చాలానే ఉన్నాయి. అలా చూసినప్పుడు, గడిచిన సంవత్సరంలో రాయాల్సిన టపాలు కొన్ని మిగిలిపోయాయి..

గడిచిన ఏడాదిలో కూడా చదువేమీ సంతృప్తిగా సాగలేదు. చదవాల్సిన పుస్తకాల జాబితా తగ్గకపోగా, పెరిగింది. చదివిన వాటిలో గుంటూరు జిల్లా... పూర్తిటపా చదవండి...

అవని కారణజన్మ ! దివ్యా వతార

Posted: 23 Jan 2015 06:55 PM PST

రచన : సుమశ్రీ యస్వీఆర్ | బ్లాగు : సుమశ్రీ యస్వీఆర్

... పూర్తిటపా చదవండి...

నన్నూ నేన్ను తిట్టుకొంటూ నాలోకి నేను దూరి

Posted: 23 Jan 2015 06:42 PM PST

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే
అల్లకల్లోలంగా ఉన్న బ్రతుకు సంద్రంలో
రాత్రి మరకల్ని కడుక్కున్న 
మరో ఉదయం ఎర్రగా 
తడిసిన మందారంలా, నిర్మలంగా
బాహ్యాకాశంలో బరువుగా పూసింది 
కలల కౌగిలిలో వెలిగి ఆరిన
కంటి కాగడాల మధ్య
పూర్తిటపా చదవండి...

దానశీలికి అడ్డుతొలగాలి! డా. జి వి పూర్ణచందు

Posted: 23 Jan 2015 04:44 PM PST

రచన : Purnachand Gangaraju | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,
దానశీలికి అడ్డుతొలగాలి!

డా. జి వి పూర్ణచందు

శ్లో:  నైవాహమేతద్ యశశే దదాని న చార్థ హేతోర్న చ భోగతృష్ణయా

     పాపైరనాసేవ... పూర్తిటపా చదవండి...

రుక్మిణీకల్యాణం - అఙ్ఞానజ మగు

Posted: 23 Jan 2015 04:34 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

వాణీ మాంపాహీ .. గీర్వాణీ మాంపాహీ

Posted: 23 Jan 2015 04:30 PM PST

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼


పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger