Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday, 26 January 2015

నేను గుంపులో ఒక్కడ్ని ! ( సిరీస్ 2) --------------------------------------------- 5 ఉపన్యాసాలతో  ఊర్ల... ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :

నేను గుంపులో ఒక్కడ్ని ! ( సిరీస్ 2) --------------------------------------------- 5 ఉపన్యాసాలతో  ఊర్ల... ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :


నేను గుంపులో ఒక్కడ్ని ! ( సిరీస్ 2) --------------------------------------------- 5 ఉపన్యాసాలతో  ఊర్ల...

Posted: 25 Jan 2015 03:58 PM PST

రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి
నేను గుంపులో ఒక్కడ్ని !
( సిరీస్ 2)
---------------------------------------------
5
ఉపన్యాసాలతో  ఊర్ల మీద పడి
చెప్పేదొకటి చేసే దోకటయి
నటిస్తూ ... నటనలో ఏడుస్తూ  ...
పేదల నోట్లో  మన్ను  పోస్తూ
అధికారాన్ని అడ్డం పెట్టుకొని
దందాలు చేస్తూ , కమీషన్లు  కుమ్మేస్తూ
అధికార దుర్వినియోగంతో
తస్మదీయులకు  కాంట్రాక్టు పనులప్పగిస్తూ
కోట్లు   కోట్లు దండుకొంటున్న
 రాజకీయ నాయకులను  చూసి
సిగ్గుతో  తలవంచుకొని
నవ్వాలో ఏడవాలో తెలియక
నాలో  ఉన్న  కవి రగిలిపొయ్యాడు
ఏదో ఒకటి  చేద్దామని అనుకొన్నా
నా  మటుకు  నేను  ఎ... పూర్తిటపా చదవండి...

98వ సుందరకాండ దృశ్యమాలిక

Posted: 25 Jan 2015 11:05 AM PST

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి
... పూర్తిటపా చదవండి...

ఉప్పుటేర్లు

Posted: 25 Jan 2015 10:56 AM PST

రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana
కన్నీటి చుక్క నీకోసం కారితే బలహీనతకు గుర్తు పరులకోసం బయటకుబికితే అదే గుండెబలానికి సంజ్ఞ. అందుకే నాకు హృదయంలోంచి కారే కన్నీరంటేనే ఇష్టం మెదడు కొలతల్లోంచి కాదు. కంటిగనిలో తవ్వబడని ముడిసరుకుని. అలాగే వదిలెయ్యోద్దు అడ్డంగా తవ్వి వృధానూ చెయ్యోద్దు అవసరమైన చోట వాడేందుకు వెనకాడొద్దు. అడ్డమైన చోటల్లా వాడిపారెయ్యోద్దు. ఏడుపొక స్వచ్ఛభారత్ కార్యక్రమం బయటకళ్ళపొరలకే కాదు లోపటి గుండెపొరల్ని కూడా  ... పూర్తిటపా చదవండి...

బందీ… లిలీ ఏ లాంగ్, అమెరికన్ కవయిత్రి

Posted: 25 Jan 2015 10:55 AM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

"నేను" అనబడే ఈ ఒంటరి జైలులో

ఈ సృష్టి ప్రారంభానికి ముందునుండీ బందీని.

నేను విడుదలయేసరికి,  తెల్లని నక్షత్రధూళితో,

ఈ లోకాలన్నీ పరిగెత్తాల్సిందే, మొదట పరిగెత్తి నట్టు.

నేను గోడకేసి నాచేతులు బాదుకుంటాను, తీరా చూస్తే

కొట్టుకుంటున్నది నాగుండెకే. ఎంత గుడ్డితనం! ఏమీ సంకెల!

.

లిలీ ఎ లాంగ్

(1862 – 1927)

అమెరికను కవయిత్రి

.

Immured

.

Within this narrow cell that I call "me",

I was imprisoned ere the worlds began,  పూర్తిటపా చదవండి...

నిషిద్ధాక్షరి - 30

Posted: 25 Jan 2015 10:40 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
బ్లాగుమిత్రులకు గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు!
కవిమిత్రులారా,
అంశం- రథసప్తమి.

ఆశలపందిరి

Posted: 25 Jan 2015 10:11 AM PST

రచన : ఆకాంక్ష | బ్లాగు : ఆకాంక్ష

"అంత అందమైన, జటిలమైన సమీకరణాలని కనిపెట్టగల ఊహాశక్తి ఎవరికీ ఉండదు” - హార్డీ.

Posted: 25 Jan 2015 08:47 AM PST

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger